Koyyalagudem  

(Search results - 2)
  • black magic

    DistrictsFeb 13, 2020, 3:24 PM IST

    అర్థరాత్రి దున్నపోతు ఆర్తనాదాలు, మంత్రోచ్ఛరణలు: ఉలిక్కిపడ్డ జనం

    శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం అగ్రరాజ్యాలతో పోటీ పడుతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా దేశంలో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. క్షుద్రపూజల అనుమానంతో ఎంతోమందిని కొట్టి చంపడమో, వూరి నుంచి వెలివేయడమో మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి.

  • yarra naveen

    Andhra Pradesh assembly Elections 2019Mar 19, 2019, 3:57 PM IST

    జనసేనకు గుడ్ బై చెప్పిన మాజీమంత్రి తనయుడు: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యర్రా

    వైఎస్ జగన్ పార్టీ కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ తరపున పశ్చిమగోదావరి జిల్లాలో కీలక నేతగా కొనసాగుతున్నారు యర్రా నవీన్. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొద్ది రోజుల క్రితం యర్రా నవీన్ జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు.