Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Kovvuru

"
three young boys drown in Godavari river at kovvuruthree young boys drown in Godavari river at kovvuru

గోదావరి నదిలో కొట్టుకుపోయి... ముగ్గురు యువకులు మృతి

గోదావరి నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు గల్లంతయిన విషాద సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. 

Andhra Pradesh Apr 12, 2021, 2:04 PM IST

kovvuru MLA Nallapareddy prasanna kumar Reddy sensational comments on Nellore SP lnskovvuru MLA Nallapareddy prasanna kumar Reddy sensational comments on Nellore SP lns

ఎన్ని రోజులుంటావ్, ఎక్కడి నుండి వచ్చావ్: నెల్లూరు ఎస్పీపై ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి సంచలనం


నెల్లూరు జిల్లాలో సోమవారం నాడు జరిగిన ఓ సభలో ఎమ్మెల్యే  ఎస్పీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  డీసీఎంఎస్ ఛైర్మెన్ పై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై కేసు పెట్టకుండా వదిలేయడంపై ఆయన మండిపడ్డారు.
 

Andhra Pradesh Jan 18, 2021, 7:08 PM IST

Wife and childern commits suicide after husband dead in west godavari districtWife and childern commits suicide after husband dead in west godavari district

కరోనాతో వ్యక్తి మృతి: మనోవేదనతో పిల్లలతో సహా భార్య సూసైడ్

జిల్లాలోని కొవ్వూరు మండలం పసివేదలలో పరిమి నరసయ్యకు కరోనా సోకింది. కరోనాతో చికిత్స తీసుకొంటూ ఈ నెల 16వ తేదీన ఆయన మరణించాడు. దీంతో కుటుంబసభ్యులు కోలుకోలేకపోయారు. నరసయ్య గురించి ఆలోచిస్తుండేవారు.

Andhra Pradesh Aug 19, 2020, 10:47 AM IST

Tension prevails at kovvuru toll gate in West godavari districtTension prevails at kovvuru toll gate in West godavari district

లాక్‌డౌన్ ఎఫెక్ట్: కొవ్వూరులో వలస కార్మికుల ఆందోళన, లాఠీచార్జీ

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు టోల్ గేట్  గోదావరి మాత విగ్రహం వద్ద వలస కార్మికులు రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగారు. తమను స్వగ్రామాలకు పంపాలని వలస కార్మికులు డిమాండ్ చేశారు. 

Andhra Pradesh May 4, 2020, 11:28 AM IST

Chandrababu public meeting at Kovvuru and GudiwadaChandrababu public meeting at Kovvuru and Gudiwada

గుడివాడ, కొవ్వూరుల్లో చంద్రబాబు ప్రచారం (ఫొటోలు)

గుడివాడ, కొవ్వూరుల్లో చంద్రబాబు ప్రచారం (ఫొటోలు)

Gallery Mar 29, 2019, 6:23 PM IST

pawan election campaign in kovvurupawan election campaign in kovvuru

ఏడాదికి 6 సిలిండర్లు ఉచితం..పవన్ హామీల వర్షం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికలు మరెంతో దూరంలో లేకపోవడంతో.. పార్టీ స్టార్ క్యాంపైనర్ గా ఆయనొక్కరే వ్యవహరిస్తున్నారు.

Campaign Mar 26, 2019, 3:01 PM IST

minister jawahar, mla anitha seats changed by chandrababuminister jawahar, mla anitha seats changed by chandrababu

టీడీపీలో సీట్ల లొల్లి: మంత్రి జవహర్, ఎమ్మెల్యే అనితలకు చంద్రబాబు ట్విస్ట్

వంగలపూడి అనితను పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు అభ్యర్థిగా ప్రకటించారు. వంగలపూడి అనిత రాబోయే ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. కొవ్వూరులో అసమ్మతి ఎదుర్కొంటున్న మంత్రి జవహర్ కు కూడా చంద్రబాబు నాయుడు ట్విస్ట్ ఇచ్చారు. 
 

Andhra Pradesh assembly Elections 2019 Mar 14, 2019, 7:43 AM IST

tdp leaders bike rally against minister jawahar in kovvurtdp leaders bike rally against minister jawahar in kovvur

చంద్రబాబుకు తలనొప్పి: మంత్రి జవహర్‌కు అసమ్మతి సెగ

 ఏపీ మంత్రి జవహర్‌కు స్వంత పార్టీలోనే నిరసనలు మిన్నంటుతున్నాయి. మంత్రి వ్యతిరేక వర్గం బుధవారం నాడు కొవ్వూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. అవినీతిపరుడైన మంత్రి తమకు వద్దంటూ నినాదాలు చేశారు

Andhra Pradesh Feb 27, 2019, 12:10 PM IST

minister jawahar fire on janasena president pawan kalyanminister jawahar fire on janasena president pawan kalyan

పవన్.. మేము నక్సలైట్లం కాదు..మంత్రి జవహర్

వ్యవస్థను మార్చ డానికి అతివాదులు వస్తారని, తీవ్రవాదులు వస్తారంటూ తుపాకులు పట్టుకోడండంటూ యువతకు ఎటువంటి సందేశం ఇస్తున్నావని  మంత్రి మండిపడ్డారు.

Andhra Pradesh Oct 12, 2018, 1:14 PM IST

ys jagan visits goshpada temple in kovvuruys jagan visits goshpada temple in kovvuru

గోష్పాద క్షేత్రంలో జగన్ పూజలు

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర

Jun 12, 2018, 11:44 AM IST

Ys jagan rides motor bikeYs jagan rides motor bike

మోటారు బైక్ ఎక్కిన జగన్

జగన్ ముందు బైక్ ను నిలిపి దానిపై కూర్చోమని అడిగారు.

Feb 5, 2018, 5:02 PM IST