Kousalya Krishnamurthy  

(Search results - 7)
 • aishwarya rajesh hot n cute photos

  NewsFeb 14, 2020, 11:28 AM IST

  ఐశ్వర్య రాజేష్ హాట్ అండ్ క్యూట్ ఫొటోస్

  సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరిని ఎక్కువగా ఆకర్షిస్తున్న బ్యూటీ ఐశ్వర్య రాజేష్. న్యాచురల్ గా కనిపించే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ గట్టిగానే ఉన్నారు. 

 • Kousalya Krishna Murthy movie review

  ENTERTAINMENTAug 23, 2019, 1:25 PM IST

  'కౌస‌ల్య కృష్ణ‌మూర్తి’ రివ్యూ

  స్పోర్ట్స్ డ్రామాలు తెలుగు నాట తక్కువే. ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు వేస్తూ తెలుగులోనూ ఆ తరహా సినిమాలు వస్తున్నాయి. మొన్నా మధ్య వచ్చిన జెర్శీ సినిమా పూర్తిగా క్రికెట్ నేపధ్యంలో తెరకెక్కితే, మజిలి చిత్రం సైతం ఓ క్రికెటర్ లైఫ్ ని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. ఆ సినిమాల విజయం ఇచ్చిన ఉత్సాహంతోనే మరేమో కానీ తమిళంలో వచ్చిన క్రీడా నేపధ్య చిత్రం  ‘క‌నా’సినిమాని తెలుగులోకి రీమేక్ చేసారు.  అయితే మనకు వచ్చి నచ్చిన ఆ  క్రీడా చిత్రాల్లో నాని, నాగ చైతన్య వంటి స్టార్స్ ఉంటే ఇక్కడ మనకు పరిచయం లేని ఓ అమ్మాయి చుట్టూ కథ నడుస్తుంది. అయితే కంటెంట్ ఈజ్ ఆల్వేస్ కింగ్ అంటారు కాబట్టి..అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి ఈ సినిమా మన వాళ్లను ఆకట్టుకునేలా ఉందా...స్టార్స్ లేకుండా వచ్చిన ఈ స్పోర్ట్స్  చిత్రం నిలబడుతుందా... అసలు తెలుగులోకు రీమేక్ చేయాలనిపించేటంత గొప్ప కథ ఈ సినిమా లో ఉందా..ఉంటే అదేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

  --సూర్య ప్రకాష్ జోశ్యుల

 • vijay devarakonda water message to fans

  ENTERTAINMENTAug 21, 2019, 11:26 AM IST

  ఫ్యాన్స్ కి ఇంపార్టెంట్ మెస్సేజ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

  టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన స్పీచ్ లలో యువతను ఏ విధంగా ఆకట్టుకుంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే రీసెంట్ గా కౌసల్యా కృష్ణమూర్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా విజయ్ తన అభిమానులకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చాడు. 

   

 • vijay devarakonda special guest for small movie

  ENTERTAINMENTAug 17, 2019, 5:14 PM IST

  చిన్న సినిమా వేడుకలో రౌడీ స్టార్

  సుడిగాడు వంటి కామెడీ సినిమాతో ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ఇప్పుడు మరో స్పెషల్ మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ కణా సినిమాను తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్ గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 

   

 • Chiranjeevi Launches Kousalya Krishnamurthy teaser

  ENTERTAINMENTJun 18, 2019, 6:55 PM IST

  ఐశ్వర్య రాజేష్ ఎవరో కాదు.. ఆమె మేనకోడలే.. చిరంజీవి!

  మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఎక్కువగా చిన్న చిత్రాలని ప్రోత్సహిస్తూ కనిపిస్తున్నారు. తాజాగా చిరంజీవి ఐశ్వర్య రాజేష్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్న కౌశల్య కృష్ణమూర్తి చిత్ర టీజర్ లాంచ్ చేశారు. 

 • Kousalya Krishnamurthy Official Teaser released

  ENTERTAINMENTJun 18, 2019, 6:04 PM IST

  క్రికెట్ చాలా కష్టం.. నీలాంటి ఆడపిల్లలు ఆడలేరు.. టీజర్ అదిరిందిగా!

  వెండి తెరపై క్రికెట్ నేపథ్యం ఉన్న చిత్రాలు ఎక్కువవుతున్నాయి. ఇండియాలో క్రికెట్ కు ఉన్న ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ క్రికెట్ అనేది ఒక మతంలా మారిపోయింది. 

 • Chiranjeevi phone call to Tamil actress Aishwarya Rajesh

  ENTERTAINMENTJun 18, 2019, 3:12 PM IST

  తమిళ నటికి మెగాస్టార్ చిరంజీవి ఫోన్.. సంతోషంతో గంతులు!

  యువ తమిళ నటి ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం అద్భుతమైన అవకాశాలు అందుకుంటోంది. కేవలం హీరోయిన్ పాత్రల కోసమే ఎదురుచూడకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది.