Kotla Suryaprakash Reddy  

(Search results - 22)
  • undefined

    Andhra PradeshJul 27, 2019, 5:13 PM IST

    మోదీ సపోర్టుతోనే గెలిచాడు, పిచ్చోడిచేతిలో రాయిలా ఏపీ పాలన : జగన్ పై టీడీపీ నేత కోట్ల సంచలన వ్యాఖ్యలు

    అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలవడానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీయేనని చెప్పుకొచ్చారు. మోదీ సపోర్టుతోనే జగన్ గెలవగలిగారని స్పష్టం చేశారు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి. ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగిందని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందంటూ చెప్పుకొచ్చారు. మోసాలతో గెలిచిన పార్టీలు ఎక్కువ కాలం ఉండవంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

  • కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించి బుట్టా రేణుక టికెట్ ఆయనకి ఇచ్చేశారు. ఇక బుట్టా రేణుకను ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలంటూ చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడంపై విముఖత చూపినప్పటికీ తప్పని పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అంగీకరించారు.

    Andhra PradeshJun 21, 2019, 7:43 AM IST

    కోట్ల కుటుంబానికి గాలం: బిజెపి బంపర్ ఆఫర్

    కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి కుటుంబాన్ని బీజేపీలో చేర్చుకోవడానికి రాం మాధవ్ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. రాజ్యసభ సభ్యత్వం లేదా కేబినేట్‌ హోదా కలిగిన నామినేటెడ్‌ పదవిని ఆశ చూపుతున్నట్లు తెలుస్తోంది. 

  • undefined

    Andhra PradeshMar 20, 2019, 6:14 PM IST

    వైసీపీకి ఓటేస్తే బతుకులు నాశనమైపోతాయ్: కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

    వైసీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ మూడూ ఒకే తాను ముక్కలని ఆరోపించారు. వైసీపీకి ఓట్లేస్తే బతుకులు నాశనమే అవుతాయని కోట్ల హెచ్చరించారు. టీడీపీ నేత తిక్కారెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పుకొచ్చారు. దాడులను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. 

  • JC Diwakar Reddy

    Andhra Pradesh assembly Elections 2019Mar 13, 2019, 8:36 PM IST

    టీడీపీ మహిళా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై ఎంపీ జేసీ ఫైర్ : కంటతడిపెట్టిన ఎమ్మెల్సీ

    అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలపై విరుచుకుపడ్డారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేది లేక ఎమ్మెల్సీ శమంతకమణి బోరున విలపించారు. ఏడుస్తూ వెనక్కివెళ్లిపోయారు. ఈ విషయాన్ని గ్రహించిన కేంద్రమాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆమె వద్దకు వెళ్లి సర్దిచెప్పారు. 
     

  • కోట్ల కుటుంబం టీడీపీలో చేరే సమయంలో కేఈ కుటుంబం లేకపోతే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని చంద్రబాబునాయుడు భావించారు.  దీంతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబసభ్యులు టీడీపీలో చేరే కార్యక్రమం మార్చి రెండో తేదీకి వాయిదా పడింది.

    Andhra PradeshFeb 27, 2019, 6:47 PM IST

    చంద్రబాబుకు ఆ ఖర్మ పట్టలేదు : కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

    రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తోందని చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తీరతామని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

  • kotla surya prakash

    Andhra PradeshFeb 23, 2019, 7:45 AM IST

    కేఈతో ఇబ్బందేమీ లేదు, కలిసి పని చేస్తా: కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

    కోట్ల కుటుంబంతో కలిసి పనిచేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలా ఉంటే కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తాను కేఈ కృష్ణమూర్తితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గతంలోనూ కేఈతో కలిసి పనిచేశామని భవిష్యత్ లో కూడా పనిచేస్తానన్నారు. కేఈ కుటుంబంతో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.

  • కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరిక విషయాన్ని బాబు తనతో చర్చించలేదని  కేఈ తేల్చి చెప్పారు. ఈ విషయమై తాను పార్టీ నేతలతో చర్చించబోనని చెప్పారు. అయితే త చంద్రబాబునాయుడు కోట్ల ఫ్యామిలీ చేరిక విషయమై తన అభిప్రాయాన్ని అడిగితేనే తాను ఈ విషయమై  తన  అభిప్రాయాన్ని స్పష్టం చేస్తానని కేఈ కృష్ణమూర్తి ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

    Andhra PradeshFeb 23, 2019, 7:26 AM IST

    కర్నూలులో చంద్రబాబు వ్యూహం: రాజీకొచ్చిన కేఈ, కోట్ల కుటుంబాలు

    సీట్ల విషయంపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో విడిగా మాట్లాడారు. ఇప్పటికే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం టీడీపీలో రావడాన్ని వ్యతిరేకిస్తున్న కేఈని బుజ్జగించారు చంద్రబాబు. అయితే కేఈ డిమాండ్లపై ఆరా తీశారు. కేఈ కృష్ణమూర్తి కోరినట్లే పత్తికొండ, డోన్ నియోజకవర్గాలను ఆయన కుటుంబానికే ఖరారు చేశారు. 
     

  • kotla surya prakash reddy

    Andhra PradeshFeb 20, 2019, 2:19 PM IST

    కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి దంపతులు పోటీపై తనయుడు క్లారిటీ

    కోడుమూరులో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఆ సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరతామని చెప్పుకొచ్చారు. అలాగే తల్లిదండ్రుల పోటీపై కూడా క్లారిటీ ఇచ్చారు రాఘవేంద్రారెడ్డి. 

  • కానీ, ఈ దపా కోట్ల ఫ్యామిలీ చేరిక విషయాన్ని కేఈ కృష్ణమూర్తికి సమాచారం ఇవ్వలేదా.. లేక కోట్ల ఫ్యామిలీని టీడీపీలో చేర్చుకోవడంపై అసంతృప్తితో కేఈ ఇలా మాట్లాడుతున్నారా అనేది  అంతుపట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు  అభిప్రాయపడుతున్నారు.

    Andhra PradeshFeb 13, 2019, 5:24 PM IST

    కర్నూలు టీడీపీలో వర్గపోరు: కోట్ల సుజాతమ్మకు అసమ్మతి సెగ

    దీంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగ మెుదలైనట్లైంది. కోట్ల సుజాతమ్మకు ఆలూరు టికెట్‌ ఇస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఆలూరు టికెట్‌ బీసీలకే కేటాయించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. 
     

  • kotla surya prakash reddy

    Andhra PradeshJan 31, 2019, 10:30 AM IST

    టూ లేట్, రాహుల్ ఫోన్ చేసినా కాంగ్రెస్ లో ఉండను: కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

    ఇప్పుడు రాహుల్‌గాంధీ ఫోన్‌ చేసినా కాంగ్రెస్ లో ఉండలేనన్నారు. టూ లేట్ అంటూ పెదవి విరిచారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబానికి తమ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా సన్నిహిత సంబంధం ఉందని అందువల్ల చంద్రబాబు నాయుడు విందుకు ఆహ్వానిస్తే వెళ్లామని చెప్పుకొచ్చారు. 

  • రాయలసీమ జిల్లాల్లో వైసీపీ అధిపత్యాన్ని తగ్గించేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే కర్నూల్ జిల్లాలో కోట్ల ఫ్యామిలీని టీడీపీలో చేర్చుకొనేందుకు రంగం సిద్దం చేసింది. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడును కోట్ల ఫ్యామిలీ సోమవారం రాత్రి కలిశారు.  వైసీపీ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు  టీడీపీ కోట్ల ఫ్యామిలీని రంగంలోకి దింపింది. మరో వైపు కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరిక విషయమై తనకు సమాచారం లేదని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పడం టీడీపీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది.

    Andhra PradeshJan 30, 2019, 10:27 AM IST

    కోట్ల ఫ్యామిలీ టీడీపీలోకి: బాబుకు షరతులివే.....


     మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన టీడీపీలో చేరే అవకాశం ఉంది.  కర్నూల్ జిల్లాలోని  పాలు సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబునాయుడును కోరినట్టు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చెబుతున్నారు.  కర్నూల్ ఎంపీ సీటు తనకు కేటాయించే విషయంలో  చంద్రబాబుకు మరో ఆలోచన ఉంటుందని తాను అనుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

     

     

  • undefined

    Andhra PradeshJan 29, 2019, 5:08 PM IST

    టీడీపిలోకి కోట్ల: చంద్రబాబుపై టీజీ వెంకటేష్ విశ్వాసం

    తాజాగా టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ స్పందించారు. చంద్రబాబు నాయుడు అందరికీ ఆమోదయోగ్యమైన  నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. అందరికీ న్యాయం చేసేలా సీఎం నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం తనకుందన్నారు. కేఈ, బుట్టా రేణుకలకు న్యాయం చేస్తారని తాను ఆశిస్తున్నట్లు టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు. 
     

  • undefined

    Andhra PradeshJan 29, 2019, 4:49 PM IST

    చినబాబు హామీ బుట్ట దాఖలా: కోట్ల రాకతో మారిన పరిస్థితి, బుట్టా రేణుక స్పందన ఇదీ...

    రాబోయే ఎన్నికల్లో కర్నూలు లోక్‌సభ స్థానం తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చెయ్యాలని ఆమె భావించారు. టికెట్‌ తనకే అంటూ కర్నూలూ పార్లమెంట్ నియోజకవర్గం అంతా పర్యటిస్తున్నారు. గతంలో మంత్రి నారా లోకేష్ సైతం బుట్టా రేణుకను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 
     

  • chandrababu naidu vs suryaprakashreddy

    Andhra PradeshJan 29, 2019, 12:25 AM IST

    రంజుగా కర్నూలు రాజకీయం: వర్గ పోరు తప్పదా..?

    అటు కేఈ అనుచరులు మాత్రం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి బద్దశత్రువు అయిన కోట్లను ఎలా పార్టీలోకి ఆహ్వానిస్తారంటూ ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయులైన కోట్ల కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు కేఈ కుటుంబాన్ని అనుచరులను ఇబ్బందులు పాల్జేసిందని ఆరోపిస్తున్నారు.