Kotla Sujatha
(Search results - 9)Andhra PradeshJun 21, 2019, 7:43 AM IST
కోట్ల కుటుంబానికి గాలం: బిజెపి బంపర్ ఆఫర్
కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబాన్ని బీజేపీలో చేర్చుకోవడానికి రాం మాధవ్ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. రాజ్యసభ సభ్యత్వం లేదా కేబినేట్ హోదా కలిగిన నామినేటెడ్ పదవిని ఆశ చూపుతున్నట్లు తెలుస్తోంది.
Andhra Pradesh assembly Elections 2019Mar 24, 2019, 3:11 PM IST
బీజేపీకి షాక్: టీడీపీలోకి కోట్ల హరిచక్రపాణిరెడ్డి, సుజాతమ్మకు మద్దతు
కర్నూల్ జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. ఆలూరు నుండి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కోట్ల హరి చక్రపాణిరెడ్డి టీడీపీలో చేరనున్నారు.
Andhra PradeshMar 2, 2019, 4:36 PM IST
సైకిలెక్కిన కేంద్రమాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఫ్యామిలీ: కండువాకప్పిన చంద్రబాబు
చంద్రబాబు నాయుడు కేంద్రమాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయన భార్య కోట్ల సుజాతమ్మ, తనయుడు రాఘవేంద్రారెడ్డిలకు కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు. కర్నూలు జిల్లాలో నాలుగు ప్రాజెక్టుల శంకుస్థాపనకు విచ్చేసిన చంద్రబాబు కోడుమూరు బహిరంగ సభలో పాల్గొన్నారు.
Andhra PradeshFeb 21, 2019, 7:55 AM IST
టీడీపీలో కోట్ల కుటుంబం చేరికకు ముహూర్తం ఫిక్స్: భారీ ఏర్పాట్లు చేస్తున్న రాఘవేంద్రారెడ్డి
అయితే కోట్ల సుజాతమ్మ డోన్ అసెంబ్లీ నియోజకవర్గంపై పట్టుబడుతుండటంతో కర్నూలు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. గతంలో ఆమె డోన్ అసెంబ్లీ నుంచి పోటీచేసి గెలుపొందారు. అయితే ప్రస్తుతం డోన్ అసెంబ్లీ సీటును డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు ఆశిస్తున్నారు.
Andhra PradeshFeb 13, 2019, 5:24 PM IST
కర్నూలు టీడీపీలో వర్గపోరు: కోట్ల సుజాతమ్మకు అసమ్మతి సెగ
దీంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగ మెుదలైనట్లైంది. కోట్ల సుజాతమ్మకు ఆలూరు టికెట్ ఇస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఆలూరు టికెట్ బీసీలకే కేటాయించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
Andhra PradeshFeb 7, 2019, 4:53 PM IST
కేఈ వర్సెస్ కోట్ల: ఎస్వీ మోహన్ రెడ్డి ఫిక్స్, టీజీ మెలిక
కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తన కుటుంబానికి కర్నూలు లోకసభ సీటుతో పాటు డోన్, ఆలూరు, పత్తికొండ సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రాక డిప్యూటీ సిఎం కేఈ కుటుంబ సభ్యులకు నచ్చడం లేదు.
Andhra PradeshJan 28, 2019, 11:28 PM IST
పసుపు కోటలోకి కోట్ల కుటుంబం: చంద్రబాబుతో భేటీ
ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం భేటీ అయ్యింది. విందుకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై కోట్ల దంపతులు చంద్రబాబు నాయుడుతో చర్చించారు. కర్నూలు పార్లమెంట్ స్థానంపై చర్చించినట్లు తెలుస్తోంది.
Andhra PradeshJan 28, 2019, 3:56 PM IST
కోట్ల షరతులకు జగన్ నో: వెనక కారణాలు ఇవే...
సీట్ల విషయంలో వైసీపీ స్పష్టమైన క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆయన పసుపుకండువా కప్పుకోనున్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలూ పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తున్నారు. అలాగే ఆయన సతీమణి కోట్ల సుజాత డోన్, లేదా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్నారు.
Andhra PradeshSep 10, 2018, 12:09 PM IST
పోటీకి సిద్ధమంటున్న మాజీ ఎమ్మెల్యే... వైసీపీలో టెన్షన్
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండంటే.. నేతలంతా అప్రమత్తమౌతున్నారు. తాజాగా