Kothagudem Congress Mla Vanama Venkateshwar Rao Plans To Join Trs
(Search results - 1)TelanganaMar 16, 2019, 1:21 PM IST
కాంగ్రెస్కు మరో షాక్: హ్యాండిచ్చేందుకు సిద్దమైన మరో ఎమ్మెల్యే...కేటీఆర్ తో భేటీ
తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడప్పుడే వలసల పర్వం ఆగేలా లేదు. ఆ పార్టీ నుండి బయటి వెళ్లే ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలతో ప్రారంభమైన ఈ వలసలు లోక్ సభ ఎన్నికల సందర్భంగా కొనసాగుతూనే వున్నాయి. అసలు లోక్ సభ ఎన్నికలు ముగిసే సరికి తెలంగాణలో కాంగ్రెస్ ఉనికే ఉండదేమో అన్నంత వేగంగా పరిణామాలు మారుతున్నాయి. ఇప్పటికే దాదాపు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నట్లు ప్రచారం జరుగుతుండగా అందులోకి తాజాగా మరో ఎమ్మెల్యే చేరారు.