Asianet News TeluguAsianet News Telugu
30 results for "

Kotamreddy Sridhar Reddy

"
venkatagiri mla anam ramanarayana reddy meets ap cm ys jagan mohan reddyvenkatagiri mla anam ramanarayana reddy meets ap cm ys jagan mohan reddy

ముగిసిన ఆనం పంచాయతీ: జగన్‌ను కలిసి వివరణ, షోకాజ్ నోటీసు లేనట్లే..?

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కలిశారు. 

Andhra Pradesh Dec 12, 2019, 8:59 PM IST

Ap assembly winter sessions: Minister Kodali Nani slams atchannaidu, nimmala ramanaiduAp assembly winter sessions: Minister Kodali Nani slams atchannaidu, nimmala ramanaidu

AP Assembly: అసెంబ్లీలో కొడాలి నాని బూతులు: బాడీలో బుర్ర ఉండదంటూ అచ్చెన్నపై...

అచ్చెన్నాయుడు దేహం విపరీతంగా పెంచారని దేహంలో నాలెడ్జ్ ఉంటుందని అనుకుంటున్నారని అది బుర్రలో ఉంటుందన్న విషయం తెలుసుకోవాలంటూ సూచించారు. ఈ సందర్భంగా తన ఆకారంపై మాట్లాడతారా అంటూ అచ్చెన్నాయుడు కొడాలి నానిపై విరుచుకుపడ్డారు. 
 

Andhra Pradesh Dec 10, 2019, 12:52 PM IST

kakani govardhan reddy comments over clash with kotamreddy sridhar reddykakani govardhan reddy comments over clash with kotamreddy sridhar reddy

బావమరిది కోటంరెడ్డితో విభేదాలు: బావ కాకాణి షాకింగ్ కామెంట్స్

నెల్లూరు జిల్లాపై పట్టుకోసం కాకాణి, కోటంరెడ్డిల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని.. జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న గోవర్థన్ రెడ్డి తన హవాను నడిపించాలని చూస్తున్నారని బయట ప్రచారం జరుగుతోంది.

Andhra Pradesh Oct 9, 2019, 5:45 PM IST

kakani govardhan reddy, kotamreddy sridhar reddy to meet ys jagan today in amaravathikakani govardhan reddy, kotamreddy sridhar reddy to meet ys jagan today in amaravathi

కాకాని వర్సెస్ కోటంరెడ్డి: జగన్ వద్దకు పంచాయితీ

పార్టీ నేతల మధ్య సమన్వయలోపం, అధిపత్యపోరును నివారించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఆయా జిల్లాల నేతల మధ్య సమస్యలను పరిష్కరించనున్నారు. 

Nellore Oct 9, 2019, 1:12 PM IST

janasena party chief pawan kalyan condemned ysrcp mla kotamreddy sridhar reddy issuejanasena party chief pawan kalyan condemned ysrcp mla kotamreddy sridhar reddy issue

మహిళపై దాడి చేస్తే బెయిల్ రాని కేసులు పెట్టాలి: కోటంరెడ్డి దాడిపై పవన్ కళ్యాణ్

మహిళా ఉద్యోగి సరళపై దాడికి పాల్పడ్డ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై సెక్షన్ 448, 421 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారా ఇవేం సెక్షన్లు అంటూ నిలదీశారు. మహిళ ఉద్యోగిపై దాడికి పాల్పడితే బెయిల్ రాని కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. 

Andhra Pradesh Oct 7, 2019, 4:12 PM IST

ysrcp mla kotamreddy sridhar reddy sensational comments on spysrcp mla kotamreddy sridhar reddy sensational comments on sp

నాకు ఎస్పీకి విభేదాలు, వేధిస్తున్నాడు: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలనం

సీఎం ఇచ్చిన స్వేచ్ఛను జిల్లా ఎస్పీ దుర్వినియోగం చేశారని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. జిల్లా ఎస్పీకి తనకు మధ్య వ్యక్తిగత విబేధాలున్నాయని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.

Nellore Oct 6, 2019, 11:41 AM IST

nellore rural mla kotamredy sridhar reddy sensational comments before arrestednellore rural mla kotamredy sridhar reddy sensational comments before arrested

సూత్రధారులు వేరే ఉన్నారు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

వెంకటాచలం ఎండిఓ తనపై కేసు పెట్టడం వెనుక సూత్రధారులు వేరే వాళ్లు ఉన్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత విషయాన్ని రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
 

Nellore Oct 6, 2019, 7:47 AM IST

nellore rural mla kotamreddy sridhar reddy arrestednellore rural mla kotamreddy sridhar reddy arrested

ఎండీఓకు బెదిరింపులు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్

నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీఓ సరళను బెదిరించిన కేసులో నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం నాడు తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు.

Nellore Oct 6, 2019, 7:11 AM IST

Orders to arrest Kotamreddy Sridhar ReddyOrders to arrest Kotamreddy Sridhar Reddy

సరళపై దాడి మీద జగన్ సీరియస్: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్టుకు ఆదేశాలు

వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి చేశారనే ఆరోపణపై వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్టుకు ఆదేశాలు జారీ అయ్యాయి. సరళ ఇంటిపై కోటంరెడ్డి దాడి సంఘటనపై వైఎస్ జగన్ ఆరా తీశారు.

Nellore Oct 5, 2019, 10:38 PM IST

YCP MLA Kotamreddy Sridhar Reddy attacks MPDOYCP MLA Kotamreddy Sridhar Reddy attacks MPDO

మద్యం తాగి వచ్చి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి చేశారు: ఎంపిడీవో సరళ

తన ఇంటిపై వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి చేశారని నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఆరోపించారు. మద్యం తాగి వచ్చి తన ఇంట్లో విధ్వంసానికి పాల్పపడ్డారని ఆమె ఆరోపించారు.

Nellore Oct 5, 2019, 8:27 AM IST

Nellore Rural YSRCP mla kotamreddy sridhar reddy threatens a journalistNellore Rural YSRCP mla kotamreddy sridhar reddy threatens a journalist

నా మీదే పోస్ట్ పెడతావా.. నడిరోడ్డుపై నరికేస్తా: జర్నలిస్టును బెదిరించిన కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఓ ఆడియో టేపు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది. ఓ జర్నలిస్టును చంపేస్తానంటూ శ్రీధర్ రెడ్డి ఫోన్‌లో బెదిరించినట్లుగా టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్టర్‌లో ఓ ఆడియో టేప్ పోస్ట్ చేశారు

Andhra Pradesh Jun 28, 2019, 6:58 PM IST

tdp mla payyavula keshav counter to ysrcp mla kotamreddy sridhar reddytdp mla payyavula keshav counter to ysrcp mla kotamreddy sridhar reddy

పేర్లు చెప్పండి: కోటంరెడ్డికి పయ్యావుల కౌంటర్

తమతో టచ్‌లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల జాబితాను వైసీపీ నేతలు బయటపెట్టాలని  టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్  డిమాండ్ చేశారు. వైసీపీ మైండ్‌గేమ్ ఆడుతోందని  ఆయన  అభిప్రాయపడ్డారు.

Andhra Pradesh Jun 14, 2019, 11:14 AM IST

8 TDP MLAs are in touch with YCP: Kotamreddy8 TDP MLAs are in touch with YCP: Kotamreddy

8 మంది టీడీపి ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు: కోటంరెడ్డి సంచలనం

టీడీపీ రాజ్యసభ సభ్యుడు కూడా రెండు నెలల నుంచి తమతో టచ్‌లో ఉన్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. 8 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు నేరుగా తనతో మాట్లాడుతున్నట్లు తెలిపారు.

Andhra Pradesh Jun 14, 2019, 10:58 AM IST

Kotamreddy satires on Buchaiah ChowdharyKotamreddy satires on Buchaiah Chowdhary

మీ తిట్లకు క్రీమ్ రాసి సంధిస్తాం: బుచ్చయ్య చౌదరితో కోటంరెడ్డి

"అన్నా.. ఐదేళ్లు మీరు అధికారంలో ఉన్నారు... ఇప్పుడు మేం వచ్చాం. అధికార పక్ష ఎమ్మెల్యేలుగా మేమెలా వ్యవహరించాలో చెప్పన్నా.." అని కోటంరెడ్డి అడిగారు. దీనికి బుచ్చయ్యచౌదరి చిరునవ్వు నవ్వారు. 

Andhra Pradesh Jun 13, 2019, 11:57 AM IST

nellore rural mla kotamreddy sridhar reddy takes oath as mla in ap assemblynellore rural mla kotamreddy sridhar reddy takes oath as mla in ap assembly

దైవసాక్షిగా కాదు, జగన్ సాక్షిగా: రెండుసార్లు ప్రమాణం చేసిన కోటంరెడ్డి

వైసీపీ సీనియర్ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. 

Andhra Pradesh Jun 12, 2019, 4:37 PM IST