Asianet News TeluguAsianet News Telugu
4 results for "

Koratalasiva

"
acharya gets release date ram charan reveals it ksracharya gets release date ram charan reveals it ksr

ఆచార్య రిలీజ్ డేట్ రివీల్ చేసిన రామ్ చరణ్!

ఆచార్య టీజర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న చిరు ఫ్యాన్స్ కి గంటల వ్యవధిలో మరో ట్రీట్ ఇచ్చారు చిరంజీవి. ఆచార్య విడుదల తేదీ అధికారికంగా ప్రకటించేశారు. ఆచార్య టీజర్ లో సమ్మర్ విడుదల అని తెలిపిన చిత్ర యూనిట్.. కొద్దిసేపటి తరువాత స్పష్టత ఇచ్చారు.
 

Entertainment Jan 29, 2021, 6:51 PM IST

Chiranjeevi wants to replace Ram Charan with Mahesh in Acharya?Chiranjeevi wants to replace Ram Charan with Mahesh in Acharya?

మహేష్‌ని ఒప్పించే పనిలో చిరంజీవి?

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో  ఆచార్య మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరో రామ్ చరణ్ కీలక రోల్ చేయాల్సివుంది. ఐతే ఆర్ ఆర్ ఆర్ పై పూర్తి ఫోకస్ పెట్టిన చరణ్ ఈ మూవీలో నటించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో చరణ్ పాత్ర కోసం మరో హీరోని వెతికే పనిలో ఆచార్య యూనిట్ ఉంది. 

Entertainment Aug 12, 2020, 11:18 AM IST

Balakrishna Fans Waiting For His Social Media EntryBalakrishna Fans Waiting For His Social Media Entry

చిరు ఎంట్రీకి సూపర్బ్ రెస్పాన్స్‌.. బాలయ్య కూడా వస్తాడా..?

మెగాస్టార్ చిరంజీవి ఉగాది రోజున సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ట్విటర్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచిన చిరు అభిమానులకు శుభాకాంక్షలు తెలపటంతో పాటు కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించాడు.

News Mar 26, 2020, 10:59 AM IST

Deadly combination Manisharma for Chiru 152 officially confirmedDeadly combination Manisharma for Chiru 152 officially confirmed

అఫీషియల్: 13 ఏళ్ల తర్వాత మెగాస్టార్ తో మణిశర్మ.. ఇక మాసు మరణమే!

మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న 152వ చిత్రాన్ని రంగం సిద్ధం అవుతోంది. కొన్నిరోజుల క్రితమే ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

News Dec 8, 2019, 1:32 PM IST