Koppula Eshwar
(Search results - 18)TelanganaDec 11, 2020, 3:03 PM IST
చిన్నారిపై మంత్రి దాతృత్వం.. క్యాన్సర్ చికిత్సకు ఆర్థిక సాయం...
ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఓ చిన్నారిపై మంత్రి కొప్పుల ఈశ్వర్ కరుణ కురిపించారు. క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి అక్షయకు మంత్రి కొప్పులఈశ్వర్ ఆపన్న హస్తమందించారు.పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతూర్తి గ్రామానికి చెందిన అక్షయ హైదరాబాద్ లోని బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
TelanganaDec 8, 2020, 1:09 PM IST
bharathbandh:ఉద్రిక్తత... మంత్రి కొప్పులను అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు
కరీంనగర్: రైతు చట్టాలకి వ్యతిరేకంగా దేశంలోని రైతు సంఘాలన్నీ ఇవాళ(మంగళవారం) భారత్ బంద్ కి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
TelanganaNov 6, 2020, 12:11 PM IST
హైద్రాబాద్‌లో అరగంటపాటు లిఫ్ట్‌లో చిక్కుకొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్
శుక్రవారం నాడు సైఫాబాద్ లోని జరిగిన ఓ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యాడు. ముప్పై నిమిషాల పాటు లిఫ్ట్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇరుక్కున్నాడు. మంత్రిని లిఫ్ట్ లో నుండి బయటకు తీసుకొచ్చేందుకు ముప్పై నిమిషాల పాటు సిబ్బంది కష్టపడ్డారు.
TelanganaAug 9, 2020, 9:18 PM IST
గన్‌మెన్ పెళ్లికి హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్ (ఫోటోలు)
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం గంగిపెల్లి గ్రామంలో తన గన్ మెన్ శంకర్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు మంత్రి కొప్పుల ఈశ్వర్ .
TelanganaMay 7, 2020, 5:44 PM IST
TelanganaJan 25, 2020, 10:39 AM IST
మంత్రి కొప్పుల ఈశ్వర్ కి షాక్... ధర్మపురిలో కాంగ్రెస్, తెరాస హోరాహోరీ, తెరాస అభ్యర్థుల ఫోన్లు స్విచ్ ఆఫ్
15 వార్డుల్లో కాంగ్రెస్ ఏడింటిని గెల్చుకోగా అధికార తెరాస 8 ఇంటిని గెలిచింది. ఒక్క వార్డు ఆధిక్యంలో మాత్రమే ఉంది. అయితే కొందరు అభ్యర్థులను తమవైపుకు తిప్పుకునేందుకు ఇటు కాంగ్రెస్, అటు తెరాస చూస్తున్నాయి.
KarimanagarJan 18, 2020, 6:29 PM IST
గెలుపు కాదు... ఆ పార్టీలకు అభ్యర్థులే కరువు: మంత్రి కొప్పుల సెటైర్లు
జగిత్యాల పట్టణంలో టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కాంగ్రెస్, బిజెపి నాయకులపై సైటైర్లు విసిరారు.
TelanganaNov 11, 2019, 2:35 PM IST
video news : ధర్మపురిలో ఊపందుకున్న డ్రైనేజీ నిర్మాణ పనులు
ధర్మపురి పట్టణం లో గోదావరి మీద జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు.
KarimanagarOct 2, 2019, 2:17 PM IST
గాంధీజీ గ్రామస్వరాజ్యం కల సాకారం దిశగా పనిచేస్తున్నాం (వీడియో)
గాంధీ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ లోని కిసాన్ నగర్ గాంధీ విగ్రహానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పూలమాలవేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రభుత్వం గాంధీ బాటలో నడుస్తుందని, గ్రామస్వరాజ్యం అనే గాంధీమాటల స్ఫూర్తితో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు.
TelanganaSep 13, 2019, 11:20 AM IST
మంత్రులను అడ్డుకున్న కొండగట్టు బాధితులు, పరిహారంపై నిలదీత
జగిత్యాల జిల్లాలో తెలంగాణ మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. 30 రోజుల ప్రణాళికలో భాగంగా కొడింగ్యాల మండలంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొనేందుకు మంత్రులు ఎర్రబెల్లి, కొప్పుల ఈశ్వర్ వెళుతుండగా.. రామసాగరం గ్రామంలో మంత్రుల కాన్వాయ్‌ని కొండగట్టు ప్రమాద బాధిత కుటుంబాలు, స్థానిక రైతులు అడ్డుకున్నారు
Andhra PradeshAug 28, 2019, 2:11 PM IST
బెజవాడ దుర్గమ్మకు ముక్కుపుడకను సమర్పించిన మంత్రి కొప్పుల
తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు ముక్కుపుడకను కానుకగా సమర్పించారు. బుధవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకున్న కొప్పులకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు
TelanganaMar 11, 2019, 8:27 PM IST
ధర్మపురి బ్రహ్మోత్సవాలు... ముఖ్యమంత్రిని ఆహ్వానించిన కొప్పుల ఈశ్వర్
తెలంగాణ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలో కొలువైన లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుండి ప్రారంంభంకానున్నారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకల కోసం ఇప్పటికే ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. ఇలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు.
TelanganaFeb 19, 2019, 9:13 PM IST
ఎంపీ కవితను కలిసిన తెలంగాణ నూతన మంత్రులు (ఫోటోలు)
ఎంపీ కవితను కలిసిన తెలంగాణ నూతన మంత్రులు
TelanganaFeb 18, 2019, 5:21 PM IST
పూర్తిస్థాయి విస్తరణకే కేసీఆర్ రెడీ: కాబోయే మంత్రుల భేటీ
: తెలంగాణ సీఎం కేసీఆర్ తన మంత్రివర్గాన్ని మంగళవారం నాడు విస్తరించనున్నారు.
TelanganaFeb 13, 2019, 10:26 AM IST
పార్టీ నేతలపై కొప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు: టీఆర్ఎస్ లో కలకలం
కొందరు సొంత పార్టీ నేతలే తనను ఓడించాలని కంకణం కుట్టుకుని పనిచేశారని కొప్పుల ఈశ్వర్ అన్నారు. నియోజకవర్గ పార్టీలో దొంగలు మోపయ్యారని, సీఎం రిలీఫ్ ఫండ్ లక్ష రూపాయలు మనం ఇప్పిస్తే ఆ మనిషి వెంట వచ్చి రూ.5 వేలు, రూ.10 వేలు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.