Konijeti Rosaiah
(Search results - 4)Andhra PradeshJul 29, 2019, 4:30 PM IST
అలా అయితే జగన్ కు కష్టమే: మాజీ సీఎం రోశయ్య సంచలన వ్యాఖ్యలు
వైయస్ జగన్ ప్రభుత్వం అటు కేంద్రంతో సఖ్యతగా లేదని పోనీ విపక్షాలను సైతం కలుపుకుని వెళ్లడం లేదన్నారు. జగన్ నిర్ణయాలపై కాస్త స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్నారు. ఖర్చులు తగ్గించుకుని పొదుపుగా ప్రభుత్వాన్ని నడపాలని సూచించారు. అలా అయితేనే కొంతకాలం నడుస్తుందని లేదంటే ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరించారు కొణిజేటి రోశయ్య.
Andhra Pradesh assembly Elections 2019Mar 27, 2019, 3:50 PM IST
జగన్ ముఖ్యమంత్రి అయితే మంచిదే: మాజీ సీఎం రోశయ్య
ప్రజల ఆశీర్వాదం, దేవుని దయతో ఏప్రిల్ 11న జరిగే సార్వత్రికల్లో వైసీపీ గెలిచి వైఎస్ జగన్ సీఎం అయితే మంచిదేనంటూ వ్యాఖ్యానించారు. గుంటూరుకు చెందిన సిమ్స్ విద్యాసంస్థల అధినేత భీమనాదం భరత్ రెడ్డి రూపొందించిన వస్తున్నాడు, జగనన్న వస్తున్నాడు ఆడియో, వీడియో సాంగ్ ని రోశయ్య తన నివాసంలో ఆవిష్కరించారు.
Feb 8, 2017, 2:52 PM IST
Nov 26, 2016, 9:40 AM IST