Konidela Production  

(Search results - 19)
 • Allu Arjun

  Opinion8, Jan 2020, 5:45 PM

  స్టేజీపై అల్లు అర్జున్ కంటతడి: కారణాలు ఇవే....

  అల్లు అర్జున్ కన్నీళ్లు పెట్టుకోవడంతో అందరూ కూడా దీనికి కారణం ఏమిటని చర్చించుకోవడం మొదలుపెట్టారు. అంతే కాకుండా అల్లు అర్జున్ ఈవెంట్ కి చిరంజీవి కానీ, వేరే ఎవరు కానీ రాలేదు. ఈ నేపథ్యంలో అసలు ఈ విషయానికి వెనకున్న కారణాలేంటనే చర్చ సర్వత్రా మొదలయ్యింది.

 • chiranjeevi

  gossips30, Dec 2019, 3:52 PM

  బ్రేకింగ్ : మెగాస్టార్ తో రెజీనా స్టెప్పులు..?

  రాబోయే కొరటాల శివ, మెగాస్టార్ సినిమాలో కూడా ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ 150 సినిమాలో 'రత్తాలు' సాంగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. అందులో చిరు, లక్ష్మీ రాయ్ ల స్టెప్పులు యూత్ ని ఊపేశాయి. చిరు 151లో అలాంటి అవకాశం లేకుండా పోయింది.

 • ram charan

  News27, Dec 2019, 5:26 PM

  పవన్ కోసం రామ్ చరణ్ కథలు వింటున్నారా..?

  ఇప్పుడు రామ్ చరణ్ సైతం పవన్ కళ్యాణ్ కోసం ఓ కథని వెతుకుతున్నారని తెలుస్తోంది. కొంతమంది యువ రచయితలు, దర్శకుడు చెబుతోన్న కథలను చరణ్ వింటున్నాడట. 

 • sushmitha k

  News14, Dec 2019, 1:01 PM

  నిర్మాతగా మెగా డాటర్.. ఇప్పుడైనా క్లిక్కవుతారా?

  మెగా డాటర్స్ లో మొదట ఎంట్రీ ఇచ్చిన నిహారిక హీరోయిన్ గా ఎదో ప్రయోగాలు చేసినప్పటికీ అంతగా క్రేజ్ అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ కూతురు కొణిదెల వారి పెద్దమ్మాయి సుష్మిత మరో కొత్త ప్రయోగానికి సిద్ధమైంది.

 • వరుణ్ తేజ్ 1.02మిలియన్

  News6, Nov 2019, 7:52 AM

  ప్రభాస్ నో చెప్పిన కథలో వరుణ్..?

  దర్శకుడు సురేంద్రరెడ్డి. సైరా సక్సెస్ తర్వాత ఆయన ఏ చిత్రం కమిటవ్వలేదు. రకరకాల చిత్రాల జరుగుతున్నాయి. ప్రభాస్ తో ఆయన మరో ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకున్నారు. అయితే ప్రభాస్ ..సినిమా చేద్దాం కానీ మరో సంవత్సరం వెయిట్ చెయ్యాలని అన్నారు. దాంతో ఓ సంవత్సరం పాటు ఖాళీగా ఉంటే, అప్పటికి సైరా ని అందరూ మర్చిపోతారు. 

 • chiru

  News18, Oct 2019, 9:40 AM

  చిరు 152: అది ఫేక్.. తేల్చేసిన కొణిదెల ప్రొడక్షన్!

  నిన్నంతా సోషల్ మీడియాలో  చిరంజీవి కొత్త చిత్రానికి సంభందించి ఓ పోస్టర్ హల్ చల్ చేసింది.  చిరు, కొరటాల మూవీ టైటిల్ ఇదేనంటూ ఒక పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. 

 • నరసింహా రెడ్డిని ఉరి తీసిన తరువాత ఒక్కసారిగా సినిమా వాతావరణం మారిపోతుంది. ఎమోషనల్ సీన్స్ హార్ట్ టచింగ్ గా ఉన్నాయి.

  ENTERTAINMENT14, Oct 2019, 8:51 AM

  ‘సైరా’ సండే రికార్డ్ లు..రెండు చోట్ల రచ్చ

  చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ దేశ వ్యాప్తంగా రిలీజైనా...తెలుగులో మాత్రం   భారీ ఆదరణ పొందుతూ ఘన విజయం సాధించింది. అయితే అందుకు దసరా శెలవులు, పోటీగా ఏ సినిమా కూడా మార్కెట్ లో లేకపోవటం కలిసొచ్చాయని మీడియా మాట్లాడుతోంది. ఈ నేపధ్యంలో ఈ ఆదివారం పరిస్దితి ఎలా ఉందనేది చూద్దాం.

 • రేటింగ్: 3/5

  News12, Oct 2019, 8:07 PM

  సైరా బాక్స్ ఆఫీస్: మెగా సినిమాకు బాలీవుడ్ దెబ్బ?

  గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజయింది. ముఖ్యంగా బాలీవుడ్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. అయితే తెలుగులో అందుకున్నంత కలెక్షన్స్ ని సైరా అక్కడ రాబట్టలేకపోయింది. 

 • sye raa narasimha reddy

  ENTERTAINMENT30, Sep 2019, 1:10 PM

  సైరా ఫీవర్: యూఎస్ లో బజ్ మాములుగా లేదు!

  టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ సైరా అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. సినిమా లోకల్ గా ఎన్ని కోట్ల వసూళ్లు రాబడుతుందో గాని యూఎస్ లో మాత్రం డాలర్ల వర్షం కురిపించనుందని చెప్పవచ్చు. ప్రీమియర్స్ కి పూర్తి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.

 • Chiranjeevi

  ENTERTAINMENT29, Sep 2019, 12:05 PM

  సైరా హవా: ఫ్యాన్స్ కోసం అక్కడ స్పెషల్ ప్రీమియర్ షో

  మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సైరా హవా మాములుగా లేదు. అభిమానులు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. మొదటిరోజు దాదాపు అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చే అవకాశం ఉంది.

 • syeraa

  ENTERTAINMENT27, Sep 2019, 10:56 AM

  4,500 మంది డ్యాన్సర్లతో సైరా సాంగ్.. న్యూ రికార్డ్!

  ఎప్పుడు లేని విధంగా వరల్డ్ వైడ్ గా ఈ హిస్టారికల్ ఫిల్మ్ రిలీజ్ కాబోతోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇదొక మైల్ స్టోన్ గా ఉండాలని తనయుడు రామ్ చరణ్ ఎంతగా ఆలోచించాడో అర్ధమవుతోంది.

 • syeraa

  ENTERTAINMENT14, Sep 2019, 2:11 PM

  సైరా స్పెషల్ ఎఫెక్ట్ కోసం షాకింగ్ బడ్జెట్

  కొణిదెల ప్రొడక్షన్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ చిరంజీవి ఒక ఫ్రీడమ్ ఫైటర్ గా వెండితెరపై కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న సినిమాకు సంబందించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. 

   

 • syeraa

  ENTERTAINMENT13, Sep 2019, 9:38 AM

  షాకింగ్: ‘సైరా’ఈవెంట్ కు కేటీఆర్ రావట్లేదు

  ‘‘సైరా ప్రీ రిలీజ్ మరియు ట్రైలర్ విడుదల కార్యక్రమానికి కేటీఆర్‌గారు రావడం లేదు. అధికారిక పనులతో బిజీగా ఉండటం వల్లనే ఆ రోజు కేటీఆర్‌గారు ఈ వేడుకకు రావడం లేదు..’’ అని కొణిదెల పీఆర్వో అఫీషియల్ గా ట్విట్టర్‌లో ట్వీట్ చేసారు.
   

 • సైరా - 200+ కోట్లు (మెగాస్టార్ చిరంజీవి)

  ENTERTAINMENT12, Sep 2019, 8:45 AM

  బాలీవుడ్ లో సైరా బిగ్ రిలీజ్.. టార్గెట్ 2000

  మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సైరా సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే ఈ సినిమా తెలుగులో ఏ స్థాయిలో రిలీజ్ అవుతుందో  అదే తరహాలో బాలీవుడ్ లో కూడా రిలీజ్ చెయ్యాలని నిర్మాత రామ్ చరణ్ బిగ్ ప్లాన్స్ తో రెడీ అవుతున్నాడు. 

 • మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ సినిమాకు కూడా 150 కోట్ల బడ్జెట్ ను రామ్ చరణ్ ఎస్టిమేట్ వేసుకున్నట్లు సమాచారం.

  ENTERTAINMENT2, Sep 2019, 1:18 PM

  మెగాస్టార్ డబుల్ షేడ్స్.. కొరటాల హోమ్ వర్క్

  మెగాస్టార్ చిరంజీవి మొత్తానికి సైరా పనులను ముగించేశారు. సినిమా రిలీజ్ పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉంది. ఇక మెగాస్టార్ చేయాల్సిందల్లా సైరా ప్రమోషన్స్ లో పాల్గొనడమే. అక్టోబర్ 2న సైరా సినిమా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ అనంతరం మెగాస్టార్ కొరటాల ప్రాజెక్ట్ కోసం రెడీ కానున్నారు.