Konda Vishweshwar Reddy  

(Search results - 25)
  • konda

    Telangana25, May 2019, 8:47 AM IST

    నా చేతులూ కాళ్లూ కట్టేశారు: కేసీఆర్, కేటీఆర్ లపై కొండా ఫైర్

    తప్పుడు కేసులు, అరెస్టులతో తన కాళ్లు, చేతులు కట్టేసి చేవేళ్లలో గెలిచారని ఆయన విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డిని లక్ష్యం చేసుకున్నట్లే లోక్‌సభ ఎన్నికల్లో అయ్యా, కొడుకు కుట్ర చేసి తనను ఓడించారని ఆరోపించారు.

  • konda

    Telangana29, Apr 2019, 3:37 PM IST

    కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఊరట: ముందస్తు బెయిల్ మంజూరు

    చేవేళ్ల ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్‌ను సోమవారం నాడు మంజూరు చేసింది.
     

  • Konda Vishweshwar Reddy

    Telangana26, Apr 2019, 1:29 PM IST

    ఇంకా అజ్ఞాతంలోనే: హైకోర్టుకెక్కిన కొండా విశ్వేశ్వరరెడ్డి

    చేవేళ్ల ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్ రె్డి ముందస్తు బెయిల్ కోసం  శుక్రవారం నాడు హైకోర్టును ఆశ్రయించారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు.

  • Konda Vishweshwar Reddy

    Telangana25, Apr 2019, 11:03 AM IST

    అజ్ఞాతంలోకి కొండా విశ్వేశ్వర రెడ్డి: అరెస్టుకు రంగం సిద్ధం

    కాంగ్రెస్ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డికి  ముందస్తు బెయిల్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది.

  • Konda Vishweshwar Reddy

    Telangana16, Apr 2019, 8:48 PM IST

    చేవెళ్ల లోక్ సభ అభ్యర్థిపై కేసు నమోదు...బంజారాహిల్స్ ఎస్సై ఫిర్యాదుతో

    చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఎన్నికల సమయంలో పట్టుబడిన డబ్బులకు సంబంధించిన కేసులో నోటీసులు అందించడానికి వెళ్లిన తమపై విశ్వేశ్వర్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడినట్లు బంజారాహిల్స్ ఎస్సై కృష్ణ ఫిర్యాదు చేశారు. గదిలో బంధించి బూతులు తిడుతూ తమ విధులకు ఆటంకం కలిగించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు విశ్వేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

  • shobha

    Telangana11, Apr 2019, 12:55 PM IST

    కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరదలి ఓటు తొలగింపు: వదిలిపెట్టబోనంటున్న శోభా కామినేని

    తెలంగాణ లో అత్యంత పోటా పోటీ పోరు వుంటుందనుకుంటున్న నియోజకవర్గాల్లో చేవెళ్ల ఒకటి. అయితే అక్కడ ఏకంగా  కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరదలు శోభా కామినేని ఓటు గల్లంతయ్యింది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో వున్న ఆమె కేవలం తన ఓటు హక్కును వినియోగించుకోడానికే ఇండియాకు వచ్చారు. కానీ ఇలా ఓటర్ లిస్టులో పేరు లేకపోవడంతో ఓటు వేయలేకపోయారు.

  • konda

    Telangana10, Apr 2019, 4:27 PM IST

    ఈసీని కలిసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి...డబ్బు పంపిణీ దుష్ప్రచారంపై పిర్యాదు

    చేవెళ్ల లోక్ షభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న తాను గెలుస్తానన్న భయంతోనే అధికార పార్టీ తనపై తప్పుడు ప్రచారాన్ని చేస్తోందని కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి ఆరోపించారు.  కేవలం ఎన్నికలకు ఒక్క రోజు ముందే తన మద్దతుదారులు, సన్నిహితుల  వద్ద భారీ మొత్తంలో డబ్బు దొరికినట్లు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
    బుధవారం విశ్వేశ్వర రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాదికారి రజత్ కుమార్ ను కలిసి ఈ  విషయంపై ఫిర్యాదు చేశారు. ఇలా తనపై దుష్ప్రచారానికి దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని  ఈసీని కోరారు.

  • Konda Vishweshwar Reddy

    Telangana10, Apr 2019, 2:00 PM IST

    నా మెజారిటీ రెండు లక్షలు...రిగ్గింగ్ జరక్కుంటే: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

    తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ రిగ్గింగ్ కు పాల్పడే అవకాశాలున్నాయని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రిగ్గింగ్ కు పాల్పడటం వల్లే టీఆర్ఎస్ కు భారీ మెజారిటీ వచ్చిందన్నారు.  తాండూరులో కాంగ్రెస్ అభ్యర్థికి 30 వేల మెజారిటీ రావాల్సింది ఈ రిగ్గింగ్ కారణంగా కేవలం 3వేల మెజారిటీ మాత్రమే వచ్చిందని గుర్తుచేశారు. దీన్ని బట్టే రిగ్గింగ్ జరిగనట్లు స్పష్టంగా అర్థమయిందని కొండా అన్నారు. 

  • konda

    Telangana10, Apr 2019, 11:23 AM IST

    కొండా విశ్వేశ్వర్ రెడ్డికి షాక్: పోలీసుల అదుపులో సందీప్ రెడ్డి

    చేవేళ్ల కాంగ్రెస్ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోసం పనిచేస్తున్న సందీప్ అనే వ్యక్తిని పోలీసులు బుధవారం నాడు అదుపులోకి తీసుకొన్నారు.
     

  • చిరంజీవి - షష్టి పూర్తి వయసులో కూడా 'సై రా' లాంటి పీరియాడిక్  డ్రామా సినిమాలో నటిస్తున్నాడు చిరు. గుర్రపు స్వారీ, యాక్షన్ సీన్ల  కోసం చాలానే కష్టపడుతున్నాడు.

    ENTERTAINMENT4, Apr 2019, 12:43 PM IST

    చిరంజీవికి ఆ ఆలోచనే లేదు.. అవన్నీ రూమర్సే

    చిరంజీవి త్వరలో తన కోడలు ఉపాసన బాబాయ్ అయిన కాంగ్రేస్ ఎంపి క్యాండిడేట్ కొండా విశ్వేశ్వర రెడ్డి తరుపున క్యాంపైన్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 

  • tollywood

    ENTERTAINMENT3, Apr 2019, 8:22 PM IST

    మెగాస్టార్ ఎవరికోసం రావట్లేదు.. 2019 పొలిటికల్ టచ్ లేనట్లే!

    మెగాస్టార్ చిరంజీవి గత కొంత కాలంగా పాలిటిక్స్ కి  దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల వరకు కాంగ్రెస్ లో ఉన్న చిరంజీవి మెల్లమెల్లగా పార్టీ కార్యక్రమాలను దూరం పెడుతూనే ఉన్నారు. ఇకపోతే ఇటీవల మెగాస్టార్ మళ్ళీ ఎలక్షన్ ప్రచారాల్లో బిజీ కానున్నట్లు టాక్ వచ్చింది. 

  • అయితే ఆ ఎన్నికల్లో తిరుపతి నుంచి చిరంజీవి గెలుపొందడం జరిగింది. చిరంజీవి ఓటమిని పాలకొల్లు నియోజకవర్గ కార్యకర్తలు, చిరు అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.  ఎక్కడ అయితే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నట్లుగా చిరంజీవి ఓడిపోయిన పాలకొల్లు నుంచే పవన్ కళ్యాణ్ ను బరిలోకి దించి గెలిపించుకోవాలని జనసేన పార్టీ నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. పాలకొల్లులో పోటీపై ఇటీవలే ఆ జిల్లా పార్టీ నేతలు పవన్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

    Telangana3, Apr 2019, 7:35 AM IST

    చిరంజీవి ఎన్నికల ప్రచారం: మరో వైపు పవన్, మాయావతి

    పవన్‌ కల్యాణ్‌ తన పార్టీ జనసేన తరఫున బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి గురువారం ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొంటారు. జనసేన తెలంగాణలో సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, నిజామాబాద్‌, మహబూబాబాద్‌ స్థానాల నుంచి తన అభ్యర్థులను బరిలోకి దింపిన విషయం తెలిసిందే. 

  • Telangana23, Mar 2019, 7:52 AM IST

    నామినేషన్లు.. ఆస్తుల్లో టాప్ ఎవరో తెలుసా..?

    ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. పార్టీలు అభ్యర్థులకు టికెట్లు కేటాయించాయి. టికెట్ దక్కిన అభ్యర్థులంతా తమ నామినేషన్లను దాఖలు చేశారు. 

  • malla reddy

    Telangana14, Dec 2018, 1:53 PM IST

    టీఆర్ఎస్ ఎంపీల రాజీనామా....

    టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు తమ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇటీవలే మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచిన చామకూర మల్లారెడ్డిలు తమ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరు తమ రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ కు అందజేశారు. అయితే పెద్దపల్లి ఎంపీ మాల్క సుమన్ కూడా చెన్నూరను నుండి ఎమ్మెల్యేగా గెలిచినా ఇంకా ఎంపీ పదవిని వదులుకోలేదు. 

  • Telangana13, Dec 2018, 8:20 PM IST

    కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై అనర్హత వేటు: స్పీకర్‌కు ఫిర్యాదు

    చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై అనర్హత పిటిషన్‌ను స్పీకర్‌కు ఇవ్వాలని  టీఆర్ఎస్ నిర్ణయం తీసుకొంది. ఇటీవల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.