Konda Polam  

(Search results - 4)
  • ప్రస్తుతం హిందీలో రకుల్‌ `ఎటాక్‌`, `అయలాన్‌`, `సర్ధర్‌  అండ్‌ గ్రాండ్‌సన్‌`, `మేడే`, `థ్యాంక్‌ గాడ్‌` చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. తమిళంలో `ఇండియన్‌ 2`లో నటిస్తుంది. కానీ ఈ సినిమా దాదాపుగా   ఆగిపోయినట్టే కనిపిస్తుంది.

    EntertainmentApr 26, 2021, 3:09 PM IST

    రకుల్ ప్రీత్..కండోమ్ టెస్ట్ చేస్తుంది

    రోనీ స్క్రూవాలా నిర్మించే ఈ చిత్రంలో రకుల్ కండోమ్ టెస్టర్ పాత్రలో కనిపించనుంది. అంతేకాకుండా ఈ సినిమాలో సామాజిక సందేశం కూడా ఉంటుందట. 

  • <p>Vaishnav Tej</p>

    EntertainmentMar 2, 2021, 9:01 AM IST

    వైష్ణవ్ తేజ్ రెండో సినిమా రిలీజ్ ఎప్పుడంటే..


    తన మొదటి చిత్రం ఉప్పెనతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.  కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 50 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుని, అలసట లేకుండా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేకులు లేకుండా ఉప్పెన ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఆయన నెక్ట్స్ సినిమాపై ఖచ్చితంగా అంచనాలు ఉంటాయి. అయితే ఇప్పటికే తొలి సినిమా రిలీజ్ కాకముందే వైష్ణవ్ తేజ్ తన నెక్స్ట్ సినిమాను కూడా పూర్తి చేసేసారు.

  • krish, vishnav tej

    EntertainmentFeb 26, 2021, 7:15 AM IST

    వైష్ణవ్ తేజ్, క్రిష్ సినిమా బిజినెస్ క్లోజ్, ఎంత తక్కువకి అంటే..


    తన మొదటి చిత్రం ఉప్పెనతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్.  కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 50 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుని, అలసట లేకుండా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేకులు లేకుండా ఉప్పెన ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఆయన నెక్ట్స్ సినిమాపై ఖచ్చితంగా అంచనాలు ఉంటాయి. అయితే ఇప్పటికే తొలి సినిమా రిలీజ్ కాకముందే వైష్ణవ్ తేజ్ తన నెక్స్ట్ సినిమాను కూడా పూర్తి చేసేసారు.
     

  • krish, vishnav tej

    EntertainmentFeb 17, 2021, 8:17 PM IST

    'ఉప్పెన' అదృష్టం..క్రిష్ కు అంటుకుంది

    ‘ఉప్పెన’ సినిమా మంచి విజయం సాధించడంతో క్రిష్ సినిమాపైనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీగానే జరుగుతుందని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదల అవుతుందని గతంలో వార్తలు హల్ చల్ చేసాయి.