Konathala Ramakrishna
(Search results - 15)Andhra PradeshJul 4, 2019, 4:02 PM IST
జగన్ ప్రభుత్వంపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకం రద్దు చేస్తూ వైయస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఆయన హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 2 లక్షల మంది విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే పథకం పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీని కోరారు.
Andhra PradeshJun 4, 2019, 3:01 PM IST
జగన్ ను కలిసి తర్వాత మెలిక పెట్టి టీడీపిలోకి... ఎటూ కాకుండా పోయిన కొణతాల
దురదృష్టం ఏంటంటే తటస్థుగా ఉన్నప్పుడు అటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు చాలా గౌరవం ఇచ్చేవి. ఎప్పుడైతే టీడీపీ నేత అని ముద్ర పడిందో ఆనాటి నుంచి ఆయన వైపు కన్నెత్తి చూడటం మానేశారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 22, 2019, 8:29 AM IST
జగన్‌కు షాక్.. టీడీపీలోకి కొణతాల..?
మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ వైసీపీకి గుడ్‌బై చెప్పనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల ముందు ఆయన వైసీపీలో చేరారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 18, 2019, 11:45 AM IST
దాడి, కొణతాలకు జగన్ షాక్: టీడీపీ వైపు కొణతాల
ఉత్తరాంధ్రలో సీనియర్ నేతలుగా ముద్రపడిన కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావులకు వైసీపీ టిక్కెట్లు కేటాయించలేదు. 2014 ఎన్నికల తర్వాత వీరిద్దరూ కూడ వైసీపీకి దూరమయ్యారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 18, 2019, 11:19 AM IST
చంద్రబాబుతో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భేటీ
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సోమవారం నాడు అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు
Andhra Pradesh assembly Elections 2019Mar 15, 2019, 2:57 PM IST
చంద్రబాబుపై అసంతృప్తి: వైసీపీలోకి కొణతాల రామకృష్ణ
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఏ పార్టీలో చేరుతారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
Andhra Pradesh assembly Elections 2019Mar 14, 2019, 5:44 PM IST
వైసీపీలోకి కొణతాల రామకృష్ణ?: రేపు జగన్‌తో భేటీ
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. శుక్రవారం నాడు వైఎస్ జగన్ సమక్షంలో కొణతాల వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
Andhra PradeshMar 7, 2019, 12:33 PM IST
చంద్రబాబుతో కొణతాల భేటీ: 17న సైకిలెక్కనున్న మాజీమంత్రి
అయితే మార్చి17న చంద్రబాబు నాయుడు సమక్షంలో విశాఖపట్నంలో కొణతాల తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి పార్లమెంట్ సీటును కొణతాల రామకృష్ణ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చెయ్యాలని కొణతాల రామకృష్ణ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Andhra PradeshFeb 27, 2019, 11:12 AM IST
ఎట్టకేలకు కొణతాలకు చంద్రబాబు లైన్ క్లియర్
: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. తన అనుచరులు, శ్రేయోభిలాషులతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు
Andhra PradeshJan 29, 2019, 3:20 PM IST
విశాఖకు రైల్వేజోన్ త్వరలోనే: వెంకయ్యతో భేటీ తర్వాత కొణతాల
ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే విశాఖకు రైల్వే జోన్ వస్తోందనే ఆశాభావాన్ని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వ్యక్తం చేశారు.ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేయాలని కోరుతూ జనఘోష పేరుతో కొణతాల రామకృష్ణ నేతృత్వంలో బృందం న్యూఢిల్లీకి చేరుకొంది.
Andhra PradeshJan 26, 2019, 4:07 PM IST
ఢిల్లీ యాత్ర తర్వాత రాజకీయ నిర్ణయం: కొణతాల
ఢిల్లీ యాత్ర నుండి వచ్చిన తర్వాత తాను ఏ పార్టీలో చేరేది ప్రకటించనున్నట్టు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రకటించారు. తనను ఇప్పటికే పలు పార్టీలు ఆహ్వానించినటట్టుగా ఆయన గుర్తు చేశారు.
Andhra PradeshJan 21, 2019, 6:19 PM IST
విభజన హామీలపై ఇక కొణతాల జన ఘోష యాత్ర
విశాఖరైల్వేజోన్, విభజన చట్టంలోని హామీలను అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న జన ఘోష రైలు యాత్ర నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
Andhra PradeshDec 20, 2018, 10:28 AM IST
వైసీపీ, జనసేనల మధ్య పొత్తుకు ఆ పార్టీ ప్లాన్ : కొణతాల
త్వరలోనే తిరిగి రాజకీయాల్లోకి రాబోతున్నట్లు మాజీమంత్రి ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే చెబుతానని వెల్లడించారు.
Andhra PradeshOct 17, 2018, 3:23 PM IST
May 28, 2018, 10:49 AM IST