Kona Venkat  

(Search results - 45)
 • kona venkat

  EntertainmentDec 17, 2020, 9:57 AM IST

  కోన వెంకట్ కొత్త సినిమా 'రౌడీ బేబీ'

  లేటెస్ట్‌ మూవీ 'రౌడీబేబీ'.. ఈ సినిమా షూటింగ్‌ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది.  కోన వెంకట్‌ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.  కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జాతీయ అవార్డ్‌ విన్నింగ్‌ యాక్టర్‌ బాబీ సింహ కీలక పాత్రలో నటిస్తున్నారు.

 • శ్రీనువైట్ల - విపరీతమైన హాస్యం : శ్రీనువైట్ల చిత్రాలు ఎక్కువ భాగం ఆయన రూపొందించిన కెమెడీ సన్నివేశాల వల్లే విజయవంతం అయ్యాయి. పొట్ట చెక్కలయ్యే కామెడీ ఎపిసోడ్స్ సిద్ధం చేయడంలో శ్రీనువైట్ల సిద్ధహస్తుడు.

  EntertainmentJun 20, 2020, 7:51 AM IST

  కోన వెంకట్ తో శ్రీను వైట్ల రాజీ ?ట్వీట్ అర్దం ఇదేనా

  స్టార్ డైరక్టర్ శ్రీను వైట్ల, స్టార్ రైటర్ కోన వెంకట్ ఒక టైమ్ లో  మంచి మిత్రులు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వెంకీ, ఢీ, రెడీ, దూకుడు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఆగడు సినిమా సమయంలో శ్రీను వైట్ల,  కోన వెంకట్ మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. మీడియా ముఖంగా ఒకరినొకరు తిట్టుకున్నారు. విమర్శలు చేసుకున్నారు. 

 • <p>కోన వెంకట్&nbsp;</p>

  EntertainmentJun 9, 2020, 5:01 PM IST

  మా డైరెక్టర్ సేఫ్.. ఆ రూమర్స్ ఆపండి: కోన వెంకట్

  ఇదిగో పులి..అంటే అదిగో తోక అనే రోజులు మీడియాలో వచ్చాసాయి. నిజా నిజాలు  తెలుసుకోకుండా వార్తలు వండి వడ్డించేస్తూండటంతో రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు అలాంటి సమస్యే ...దర్శకురాలు సంజనారెడ్డి విషయంలో ఏర్పడింది. అయితే రచయిత,దర్శకుడు,నిర్మాత కోన వెంకట్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చి రూమర్స్ కు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసారు.

 • <p>Nishabdham</p>

  EntertainmentJun 3, 2020, 12:19 PM IST

  సీన్ లోకి పూరి.. మొత్తం సెట్ అయ్యినట్లేనా!

  ఓ సరికొత్త సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ‘నిశ్శబ్దం’లో అనుష్క దివ్యాంగురాలిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో సినిమా థియోటర్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో క్లారిటీ లేదు. పోనీ ప్రభుత్వం ఫర్మిషన్ ఇచ్చి ఓపెన్ చేసినా జనం ధైర్యం చేసి వస్తారో రారో తెలియదు. 

 • undefined

  EntertainmentJun 1, 2020, 1:49 PM IST

  మరో బయోపిక్‌కు రంగం సిద్ధం.. తెర మీదకు తొలి ఒలింపిక్‌ విన్నర్ కథ

  భారత్‌ తరపున ఒలింపిక్‌ పతకం సాధించిన తొలి మహిళ కరణం మల్లేశ్వరి కథను వెండితెరకెక్కించేందుకు రంగం సిద్ధమైంది. ఎంతో మంది మహిళలకు ఇన్సిపిరేషన్‌గా నిలిచిన మల్లేశ్వరి కథను పాన్‌ ఇండియా లెవల్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.

 • <p>Nishabdham&nbsp;</p>

  EntertainmentMay 28, 2020, 3:01 PM IST

  'నిశ్శబ్ధం' గా బాధ పెడుతోందా?


  తాజాగా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన 'నిశ్శబ్ధం' సినిమా పరిస్దితి అదే. సినిమా పూర్తై,సెన్సార్ కూడా పూర్తై చేసుకుని రిలీజ్ కు రెడీ గా ఉంది. ఓటీటి కు ఇద్దామా వద్దా అనే డెసిషన్ చాలా కాలంగా తేలటం లేదు. ఓటీటి వాళ్లు ఇచ్చే ఆఫర్..అంతలా లాభించదు. కానీ ఇప్పుడు తమ హార్డ్ డిస్క్ లో పెట్టుకోవటం కన్నా ఓటీటిలో వదలేయటం బెస్ట్ అనే నిర్ణయానికి నిర్మాత వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఈ మేరకు ఓ లీడింగ్ ఓటీటి ఫ్లాట్ ఫామ్ వాళ్ళతో చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని మీడియాలో వినపడుతోంది.

 • anushka

  NewsMar 21, 2020, 11:34 AM IST

  నాకు ఒక లవ్ స్టోరీ ఉంది.. వేరేవాళ్ళు వేలు పెడితే నచ్చదు: అనుష్క

  అనుష్క మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దీంతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో అమ్మడు బిజీబిజీగా గడుపుతోంది. 

 • YVS
  Video Icon

  EntertainmentMar 14, 2020, 8:46 AM IST

  అనుష్కను చూడగానే సిగ్గులేకుండా అడిగేశా...వైవిఎస్ చౌదరి

  స్వీటీ అనుష్కాగా మారి సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసి విజయవంతంగా 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ఈవెంట్ జరిగింది. 

 • PURI
  Video Icon

  EntertainmentMar 13, 2020, 5:33 PM IST

  రవితేజ, ఛార్మి, నేను అనుష్క కనిపిస్తే కాళ్లు మొక్కేస్తాం...పూరీ జగన్నాథ్

  ‘సెలబ్రేటింగ్ 15 ఇయర్స్ ఆఫ్ అనుష్క శెట్టి’ ఈవెంట్ లో పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ స్వీటీని మొదట బాంబేలోని ఓ హోటల్ లో కలిశానన్నారు. 

 • ANUSHKA
  Video Icon

  EntertainmentMar 13, 2020, 5:19 PM IST

  రవితేజతో నాతో రొమాన్స్ చేయించింది స్వీటీ..రాజమౌళి

  దేవసేనగా అనుష్కకు తిరుగులేని ఇమేజ్ సాధించిపెట్టిన దర్శకధీరుడు రాజమౌళి అనుష్క గురించి ఓ సీక్రేట్ చెప్పాడు. 

 • anushka
  Video Icon

  EntertainmentMar 13, 2020, 5:07 PM IST

  స్వీటీని మొదటిసారి నాగార్జున ఫామ్ హౌజ్ లో చూశా..రాఘవేంద్రరావు

  సినీ పరిశ్రమలో అనుష్క విజయవంతంగా 15 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ‘సెలబ్రేటింగ్ 15 ఇయర్స్ ఆఫ్ అనుష్క శెట్టి’ పేరిట హైదరాబాద్‌లో స్పెషల్ ఈవెంట్‌ నిర్వహించింది ‘నిశ్శబ్దం’ మూవీ టీం.

 • karanam mallishwari

  NewsFeb 15, 2020, 3:10 PM IST

  కరణం మల్లీశ్వరి బయోపిక్.. సిద్దమైన సీనియర్ రైటర్!

  బయోపిక్ కథలు ఏడాదికి పదుల సంఖ్యలో తెరకెక్కుతున్నాయి. నిజ జీవిత కథలకు ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో సినీ ప్రముఖులు పోటీ పడి సినిమాలను నిర్మిస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. తెలుగు వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి జీవితం కూడా తెరపైకి రానున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

 • Kona Venkat

  NewsFeb 4, 2020, 8:15 PM IST

  పవన్ కళ్యాణ్ పై 'ప్యాకేజ్' విమర్శలు.. కోన వెంకట్ రెస్పాన్స్!

  జనసేన అధినేత పవన్ ప్రస్తుతం సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో హాట్ టాపిక్ గా మారారు. పవన్ కళ్యాణ్ గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఏకంగా మూడు సినిమాలని ఓకే చేశారు. ప్రస్తుతం పింక్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 • Anushka Shetty

  NewsFeb 1, 2020, 5:48 PM IST

  అనుష్క న్యూ టార్గెట్.. 'నిశ్శబ్దం' రిలీజ్ డేట్ ఫిక్స్

  అనుష్క వేస్తున్న ప్రతి అడుగు ఊహించని విధంగా ఉంటోంది. ఆమె ఎంచుకుంటున్న కథలు కూడా అలానే ఉంటున్నాయి. ఇక కొడితే బాక్స్ ఆఫీస్ హిట్టే కొట్టాలని జేజమ్మ వేస్తున్న ప్లాన్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. ప్రస్తుతం అమ్మడు నిశ్శబ్దం సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

 • Sreenu Vaitla

  NewsJan 31, 2020, 1:03 PM IST

  శ్రీను వైట్ల సినిమాలు అందుకే ఫ్లాప్ అవుతున్నాయి: కోన వెంకట్!

  టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కెరీర్ ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. ఆగడు చిత్రంతో మొదలైన శ్రీను వైట్ల పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. శ్రీను వైట్ల నీకోసం చిత్రంతో దర్శకుడిగా మారారు. శ్రీను వైట్ల దర్శత్వంలో ఆనందం, సొంతం, వెంకీ, ఢీ, రెడీ, కింగ్, దూకుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.