Kommareddy Pattabhiram
(Search results - 8)Andhra PradeshJan 19, 2021, 4:28 PM IST
తాగుబోతు సన్నాసి, బ్రోకర్, గుడివాడ వీధికుక్కవి... నీతో మాట్లాడేదేంట్రా: నానిపై కొమ్మారెడ్డి ఫైర్
గ్యాంబ్లింగ్ ముఠా నాయకుడు చేస్తున్న అవినీతి ఒకపక్కన కనిపిస్తుంటే దానిపై సమాధానం చెప్పుకోలేని గుడివాడ వీధికుక్క మంత్రిగా ఉండటానికి అర్హుడేనా? అంటూ మంత్రి కొడాలి నానిపై టిడిపి నాయకులు కొమ్మారెడ్డి పట్టాభిరాం ఫైర్ అయ్యారు.
Andhra PradeshJan 5, 2021, 2:54 PM IST
శ్రీవారితో చిట్ ఫండ్ వ్యాపారం... రూ.50, 20,10లక్షల చిట్ వేస్తే..: పట్టాభిరాం ఆగ్రహం
నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ దర్శనం టిక్కెట్లను బ్లాక్ లో అమ్ముకున్న పనికిమాలిన దేవాదాయమంత్రి వెల్లంపల్లి మాజీ కేంద్ర మంత్రి అశోక గజపతి రాజుగురించి మాట్లాడతాడా? అని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డాడు.
Andhra PradeshOct 28, 2020, 7:39 PM IST
అత్తసొమ్ము అల్లుడిదానం...జగన్ డైనమిక్ లీడర్ షిప్ ఇదేనా?: పట్టాభిరామ్ సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ లో కైనెటిక్ గ్రీన్ పెట్టుబడులు రూ.1750కోట్లతో ప్రతిపాదనలు అని వైసిపి అనుకూల పత్రికలో రాశారని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు.
Andhra PradeshAug 6, 2020, 10:14 PM IST
కరోనా కట్టడిలో ఏపీ కంటే తెలంగాణే భేష్...గణాంకాలివే: పట్టాభిరామ్
రోజురోజుకీ దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని... ఇప్పటికే 20లక్షల కేసులు నమోదవగా దాదాపు 40వేల మంది మరణించారని టీడీపీనేత, ఆపార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు.
Andhra PradeshAug 4, 2020, 9:34 PM IST
జగన్ కు శిరోముండనం ఖాయం...అది తెలిసే ఆ సవాల్ పై వెనుకడుగు: పట్టాభిరామ్
అమరావతి అంశంలో జగన్ ఎలా మాట తప్పాడో, ప్రజలను ఎలా వంచించాడో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాటను, అధికారంలోకి రాగానే ఎలా తుంగలో తొక్కాడో టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే తెలిపారని పట్టాభిరాం అన్నారు.
Andhra PradeshJul 10, 2020, 7:29 PM IST
ఎస్పీ ఎదుటే ఆ వైసిపి నేత హత్యకు కుట్ర జరిగిందా?: టీడీపీ అధికార ప్రతినిధి
బీసీ వర్గాల్లో కీలకమైన వ్యక్తి, మాజీ మంత్రి అయిన కొల్లు రవీంద్రను రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం అరెస్ట్ చేసిందని... అందుకు పోలీస్ శాఖ తయారుచేసిన రిమాండ్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ లే సాక్ష్యాలని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు.
GunturFeb 22, 2020, 9:33 PM IST
అలీబాబా దొంగల మాదిరిగానే... జగన్ బాబా జగమెరిగిన కథలు..: కొమ్మారెడ్డి పట్టాభిరామ్
ముఖ్యమంత్రి జగన్ పై టిడిపి అదికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
GunturFeb 5, 2020, 3:55 PM IST
''కాకినాడ వాసులకు కరోనా లక్షణాలు... భయంతో వైద్యులు విధులకు గైర్హాజరు''
కరోనా వైరస్ భారిన పడకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఒక్క ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు.