Komatireddy Venkatareddy
(Search results - 24)TelanganaDec 5, 2019, 1:27 PM IST
Justice for Disha: దిశ ఘటనపై కాంగ్రెస్ పోరుబాట, సీఎల్పీ వద్ద ఎమ్మెల్యేల నిరసన
మహిళలపై అత్యాచారాలను నియంత్రించేందుకు మహిళలల రక్షణకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
TelanganaNov 22, 2019, 5:10 PM IST
ఆయన మద్దతు నాకే: పీసీసీ చీఫ్ పదవిపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకుంటే పీసీసీ చీఫ్ పదవి చేపట్టే జాబితాలో తాను ముందు వరుసలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం తనకే మద్దతు ఇస్తున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
TelanganaNov 5, 2019, 5:49 PM IST
ఆ హామీ ఇవ్వండి, కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తా: ఎంపీ కోమటిరెడ్డి ఆశలు
ప్రస్తుత పరిస్థితుల్లో తాను పీసీసీ చీఫ్ పదవి కానీ ఆనాడు ఇవ్వలేదని ఇప్పుడైనా ఇవ్వాలని కోరారు. ఇప్పుడైనా ఇస్తే తాను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
TelanganaNov 1, 2019, 6:41 PM IST
స్వరం మార్చిన కోమటిరెడ్డి: కేటీఆర్ పై పొగడ్తల వర్షం
తొలుత మునుగోడు ప్రజల తరపున మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు టీఆర్ఎస్ను నమ్ముతున్నరు కాబట్టే రెండోసారి అధికారం కట్టబెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడ్తయని, మా జీవితాల్లో వెలుగు నింపుతయని ఎంతో ఆశతో కొన్ని లక్షల మంది యువకులు ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు.
TelanganaSep 30, 2019, 8:55 PM IST
టీఆర్ఎస్ వాళ్లు డబ్బులిస్తే తీసుకోండి, ఇవ్వకపోతే ధర్నా చేయండి: ఎంపీ కోమటిరెడ్డి
టీఆర్ఎస్ పార్టీ వాళ్లు డబ్బులిస్తే తీసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్మే తిరిగి ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే అవసరమైతే ధర్నా కూడా చేయాలంటూ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
TelanganaSep 20, 2019, 7:53 PM IST
ఇంతకీ మీరు ఏ పార్టీలో ఉన్నారో, ఫిరాయింపులపై కోర్టుకు వెళ్లండి: కోమటిరెడ్డిపై కేటీఆర్ ఫైర్
ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏపార్టీలో ఉన్నారో తనకు తెలియదని ఆయనకు అయినా తెలుసా అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్ సభకు వివరిస్తున్నారు.
TelanganaSep 20, 2019, 3:30 PM IST
హుజూర్ నగర్ బై ఎలక్షన్ ట్విస్ట్: పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు ఎంపీ కోమటిరెడ్డి మద్దతు
ఉత్తమ్ ని నిత్యం విమర్శించే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూట్ మార్చారరో ఏమో ఏకంగా హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతియేనని స్పష్టం చేశారు.
TelanganaSep 17, 2019, 3:51 PM IST
కారెక్కుతారా...?: మంత్రి హరీశ్ తో ఎమ్మెల్యే కోమటిరెడ్డి భేటీ
టీఆర్ఎస్ కీలకనేత, మంత్రి హరీశ్‌తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. కోమటిరెడ్డి కారెక్కుతారనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి.
TelanganaSep 13, 2019, 4:10 PM IST
అసంతృప్తుల కాళ్లు పట్టుకుంటున్నారు: కేసీఆర్ పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ పై ఆ పార్టీ నేతలకే నమ్మకం సన్నగిల్లుతోందని విమర్శించారు. అందుకే పార్టీలోో రోజు రోజుకి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఆరోపించారు. అధినేత తీరును వ్యతిరేకిస్తున్నవారిని తెలంగాణ భవన్‌కు పిలిచి కాళ్లు పట్టుకుని పార్టీలో ఉంచుతున్నారంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
TelanganaAug 30, 2019, 8:48 PM IST
ఎంపీ కోమటిరెడ్డి అరెస్ట్, పరిస్థితి ఉద్రిక్తం
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరసన కార్యక్రమానికి అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. కోమటిరెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆయన అరెస్ట్ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
TelanganaAug 19, 2019, 2:51 PM IST
చేజేతులా మేమే చేసుకున్నాం, బీజేపీకి మ్యాటర్ లేదు: ఎంపీ కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనా 2024లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు.
TelanganaAug 10, 2019, 4:26 PM IST
హలో బ్రదర్స్: కాంగ్రెస్ అధిష్టానంతో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆటలు
ఇకపోతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపిక అంశాన్ని కూడా క్యాష్ చేసుకున్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీయే కొనసాగాలని ఘంటాపథంగా చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ అంగీకరించని పరిస్థితుల్లో ప్రియాంక గాంధీని అధ్యక్షురాలిగా ఎంపిక చెయ్యాలని సమావేశంలో డిమాండ్ చేశారు.
TelanganaJul 24, 2019, 9:01 PM IST
కోమటిరెడ్డి డిమాండ్లకు కేంద్రమంత్రి హామీ
రైల్వే సౌకర్యాలు సరిపోక ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రంలో స్పష్టం చేశారు. మరోవైపు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
TelanganaJun 25, 2019, 12:24 AM IST
ఆ పార్టీలోకి వెళ్తే భవిష్యత్ నేనే సీఎం: కోమటిరెడ్డి ఆడియో లీక్ కలకలం
బీజేపీలో చేరితో భవిష్యత్తులో తానే సీఎం అవుతానంటూ ఆ కార్యకర్తను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆ కార్యకర్త సైతం తమను సీఎంగా చూడాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చారు. కచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ గెలుస్తోందని తానే సీఎం అవుతానన్నారు.
TelanganaJun 3, 2019, 4:55 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోమటిరెడ్డి భార్య ఓటమికి కారణం ఇదే.... : జగ్గారెడ్డి క్లారిటీ
కోమటిరెడ్డి సోదరుల వద్ద డబ్బు లేకపోవడం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పుకొచ్చారు. డబ్బు ఉంటే గెలిచేవారని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగానే వస్తాయని అందులో గొప్పతనం ఏముందన్నారు. ఇకపోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు పోటాపోటీగా ఉంటాయని వ్యాఖ్యానించారు.