Komatireddy Venkat Reddy  

(Search results - 58)
  • komatireddy borthers

    Districts19, Sep 2019, 9:44 PM IST

    హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    హుజూర్ నగర్ నియోజకవర్గంలో పద్మావతి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకట రెడ్డి తప్పు పట్టారు. అయితే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయాన్ని ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యత్రిరేకించారు.

  • Telangana26, Aug 2019, 6:50 AM IST

    కోమటిరెడ్డికి షాక్: పాదయాత్రకు అనుమతి నిరాకరణ

    భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రభుత్వం షాకిచ్చింది. ఉదయసముద్రం-బ్రహ్మణ వెల్లెంల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఇవాళ్టి నుండి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తలపెట్టిన రైతు సాధన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాదయాత్రకు బ్రేక్ పడింది.

  • Telangana24, Jul 2019, 9:01 PM IST

    కోమటిరెడ్డి డిమాండ్లకు కేంద్రమంత్రి హామీ


    రైల్వే సౌకర్యాలు సరిపోక  ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రంలో స్పష్టం చేశారు. మరోవైపు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 
     

  • నల్గొండ నుండి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి పాలయ్యారు.  పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ స్థానం నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.

    Telangana7, Jul 2019, 5:17 PM IST

    పార్టీ కోసం పనిచేసేవారికి పదవులు దక్కడం లేదు: కోమటిరెడ్డి సంచలనం

    పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు దక్కకపోవడం దారుణమని  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  పార్టీ మారాలనే నిర్ణయం కూడ ఇదే కోవలోకి  వస్తోందన్నారు.
     

  • Telangana5, Jul 2019, 4:55 PM IST

    కేసీఆర్ వల్లే తెలంగాణకు అన్యాయం, ఐదేళ్లు మోదీ భజన చేసినా...: బడ్జెట్ పై ఎంపీ కోమటిరెడ్డి

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంతోనే బడ్జెట్‌లో అన్యాయం జరిగిందంటూ కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. వ్యక్తిగత కారణాల వల్లనే సీఎం కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతున్నారని విమర్శించారు. గత ఐదేళ్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీ భజన చేశారని అయినా రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని విమర్శించారు.  
     

  • 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి బూర నర్సయ్య గౌడ్ చేతిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయాడు. ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో బూర నర్సయ్య గౌడ్ ఓటమి పాలయ్యారు.

    Telangana29, Jun 2019, 7:38 PM IST

    ఎంపీ కోమటిరెడ్డిది కమీషన్ల బతుకు: టీఆర్ఎస్ నేత బూర నర్సయ్యగౌడ్ ఫైర్

    ఎంపీ కోమటిరెడ్డిదే కమీషన్ల బతుకు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో సీఎంల దగ్గర ప్రాజెక్టు‌లు తెచ్చుకుని కమీషన్ల బొక్కిన చరిత్ర కోమటి‌రెడ్డికే ఉందని తమకు లేదన్నారు. సచివాలయ నిర్మాణంపై నేడు విమర్శించిన వారే భవిష్యత్ లో కట్టడాలు పూర్తయిన తర్వాత వాటి ముందు ఫోటోలు దిగడం ఖాయమన్నారు. 

  • టీఆర్ఎస్, బీజేపీ నేతల ఆపరేషన్ ఆకర్ష్‌ను తట్టుకొని పార్టీని నిలబెట్టుకొనేందుకు ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై కొందరు నేతలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో  కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం నాడు గాంధీ భవన్ ‌లో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.

    Telangana29, Jun 2019, 2:30 PM IST

    మున్సిఫల్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్: సాగర్‌లో మీటింగ్

    ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం శనివారం నాడు ప్రారంభమైంది. రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలు, మున్సిఫల్ ఎన్నికల్లో  అవలంభించాల్సిన వ్యూహంతో పాటు వలసలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
     

  • 2009 ఎన్నికల్లో ఈ స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు అసెంబ్లీ నుండి గెలిస్తే... నల్గొండ నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓడిపోయారు.

    Telangana20, Jun 2019, 1:27 PM IST

    పార్టీ మార్పుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్య ఇదీ

    పార్టీ మార్పుపై తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు.

  • ఇటీవలే ఓట్ల తొలగింపు కేసులో  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చెయ్యడంలో టీడీపీ అత్యుత్సాహం ప్రదర్శించిందని ఫలితంగా వైసీపీకి భారీగా సానుభూతి చోటు చేసుకుందని భావనలో ఉన్నారట.

    Telangana17, Jun 2019, 11:43 AM IST

    బీజేపీ నేతలతో భేటీకి కోమటిరెడ్డి ఢిల్లీ పయనం

    మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  సోమవారం నాడు ఉదయం ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలోని పలువురు బీజేపీ అగ్రనేతలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసే అవకాశం ఉందని సమాచారం. బీజేపీలో  చేరాలని  రాజగోపాల్ రెడ్డి నిర్ణయం తీసుకొన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

  • 2009 ఎన్నికల్లో ఈ స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు అసెంబ్లీ నుండి గెలిస్తే... నల్గొండ నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓడిపోయారు.

    Telangana16, Jun 2019, 12:46 PM IST

    బీజేపీలోకి కోమటిరెడ్డి: కాంగ్రెస్ నిర్ణయం తర్వాతే స్టెప్

    కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చిచ్చుపెట్టాయి. పీసీసీ చీఫ్ పదవి దక్కదని తెలిసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  బీజేపీ చేరాలని  భావిస్తున్నాడని సమాచారం.

  • komatireddy

    Telangana16, Jun 2019, 11:35 AM IST

    ఒకే కుటుంబంలోని వారు వేర్వేరు పార్టీల్లో: కోమటిరెడ్డి

     ఒకే కుటుంబంలోని వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో ఉన్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాను చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు.
     

  • komatireddy

    Telangana5, Jun 2019, 3:09 PM IST

    పీసీసీ పదవిపై ఆసక్తి లేదు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

    సీసీ పదవిపై తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి తేల్చి చెప్పారు.

  • Telangana25, May 2019, 11:39 AM IST

    వైఎస్ జగన్ ఓ పోరాటయోధుడు...: కోమటిరెడ్డి ప్రశంసలు

    వైఎస్ఆర్‌సిపి ఆంధ్ర ప్రదేశ్ లో ఘన విజయం సాధించడంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే  ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా మంచి పోరాటపటిమ కలిగిన నాయకుడని పొగిడారు. ఇలా పదేళ్లపాటు అలుపెరగకుండా పోరాడి చివరికి విజయాన్ని అందుకున్న జగన్ ను ప్రశంసించకుండా వుండలేకపోతున్నానని కోమటిరెడ్డి  అన్నారు. 

  • Telangana13, Apr 2019, 3:17 PM IST

    ఆ ఏడు సీట్లు కాంగ్రెస్‌వే: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

    తెలంగాణలో ఇటీవల ముగిసిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని భువనగిరి కాంగ్రెస్ అభ్యర్ధి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని...ఈ నాలుగు నెలల్లోనే ఓటర్లలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. రాష్ట్రంలోని సగం లోక్ సభ స్ధానాలను కాంగ్రెస్ గెలుచుకోనుందని... అందులో భువనగిరి ఖచ్చితంగా వుంటుందని పేర్కొన్నారు.

  • Telangana11, Apr 2019, 11:25 AM IST

    ఆ పోలింగ్ బూతుల్లో ఓట్లన్నీ కారుగుర్తుకే: ఈసీకి కోమటి రెడ్డి ఫిర్యాదు

    తెలంగాణ కాంగ్రెస్ గత అసెంబ్లీ  ఎన్నికల నుండి ఎన్నికల కోసం ఉపయోగిస్తున్న ఈవీఎం లపై అనుమానం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం కొనసాగుతున్న లోక్ సభ పోలింగ్ లో ఉపయోగిస్తున్న ఈవీఎంలపై కూడా కాంగ్రెస్ నాయకులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఈవీఎంలను అధికార పార్టీకి అనుకూలంగా సెట్ చేసినట్లు వారు ఆరోపిస్తున్నారు. ఇదే అనుమానాన్ని భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యక్తం చేశారు.