Komaram Bheem
(Search results - 28)TelanganaDec 2, 2020, 7:59 PM IST
అమ్మో పులి... అటవీశాఖ దండోరా (వీడియో)
ఆసిఫాబాద్ జిల్లాతో పాటు సరిహద్దు ప్రాంతంలో సంచరిస్తున్న పులులు, మనుషులపై దాడి నివారణకు అటవీశాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది.
TelanganaNov 29, 2020, 3:50 PM IST
బ్రేకింగ్: పులి పంజాకు మరొకరు బలి.. వణుకుతున్న జనం
కొమురం భీం జిల్లాలో మరోసారి పులి పంజా విసిరింది. ఆదివారం పులి దాడిలో ఓ యువతి మృతి చెందింది. పెంచికల పేట మండలం కొండపల్లిలో ఈ ఘటన జరిగింది
EntertainmentNov 14, 2020, 1:21 PM IST
సరికొత్త రికార్డ్ ని దివాళి గిఫ్ట్స్ గా ఫ్యాన్స్ కి ఇచ్చిన ఎన్టీఆర్..!
ఫాస్టెస్ట్ వన్ మిలియన్ లైక్స్ దక్కించుకున్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్, వేగంగా లక్ష కామెంట్స్ సాధించి మరో రికార్డు అందుకోవడం జరిగింది. తాజాగా కొమరం భీమ్ ఫస్ట్ లుక్ వీడియో మరో సరికొత్త రికార్డు నమోదు చేసింది.
TelanganaNov 13, 2020, 12:32 PM IST
కొమరంభీమ్ జిల్లాలో విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య
జిల్లాలోని చింతలమానపల్లి మండలం బూరపల్లిలో విషాదం చోటు చేసుకొంది. ప్రాణహిత నదిలో భార్య, కూతురు ఆత్మహత్య చేసుకొంది. ఈ విషయం తెలుసుకొన్న భర్త కూడ ఇదే నదిలో దూకి ఆత్మహత్య చేసుకొన్నాడు.TelanganaNov 11, 2020, 4:40 PM IST
పొలంలో పనిచేస్తున్న యువకుడిపై పెద్దపులి దాడి.. చంపి, అడవిలోకి లాక్కెళ్లి..
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెద్దపులి ఓ యువకుడిని పొట్టన పెట్టుకుంది. అసిఫాబాద్‌లోని దహెగాం మండలం దిగిడా గ్రామంలో మంగళవారం జరిగింది.
EntertainmentOct 22, 2020, 11:56 AM IST
రాతి కండలు,మొరటు శరీరం, గోండ్రు బెబ్బులిగా కొమరం భీమ్...ఎన్టీఆర్ నటవిశ్వ రూపం
రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో మొదలుకాగా చరణ్ వాయిస్ ఓవర్ తో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో మొదలైంది. '' ఆడు కనపడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగిల పడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా, వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ, వాడు భూ తల్లి చను పాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ, నా తమ్ముడు గోండ్రు బెబ్బులి...కొమరం భీమ్'' అని చరణ్ చెప్పడం గూస్ బంప్స్ కలిగించింది.
EntertainmentOct 22, 2020, 11:15 AM IST
ఎప్పటిలాగే హ్యాండ్ ఇచ్చిన జక్కన్న..ఇక ఎన్టీఆర్, చరణ్ సోషల్ మీడియా ఎక్స్ ప్రెషన్స్ చూడాలి..!
ఆర్ ఆర్ ఆర్ నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో నేడు ఉదయం 11:00 లకు విడుదల కావాల్సి ఉంది. దేశంలోని అన్ని పరిశ్రమలలో భారీ క్రేజ్ ఉన్న ఆర్ ఆర్ ఆర్ అప్డేట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చుస్తున్నారు. ఐతే ఉదయం 11:00 కొమరం భీమ్ గా ఎన్టీఆర్ దర్శనం ఇస్తాడనుకుంటే రాజమౌళి ట్వీట్ దర్శనం ఇచ్చింది.
EntertainmentOct 22, 2020, 8:26 AM IST
ఆర్ ఆర్ ఆర్ టీజర్ డే...సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...!
నిన్నటి నుండే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి మొదలుపెట్టేశారు. ఈ టీజర్ కి సంబంధించిన సోషల్ మీడియా ట్యాగ్స్ ట్రెండ్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ఇక కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో ద్వారా అనేక సోషల్ మీడియా రికార్డ్స్ నెలకొల్పాలని వీరు టార్గెట్ గా పెట్టుకున్నారు.
TelanganaOct 17, 2020, 4:19 PM IST
లడఖ్‌లో తెలంగాణ జవాను వీర మరణం
లడఖ్‌లో కొమురంభీం జిల్లా జవాను మృతి చెందారు. జిల్లాలోని కాగజ్‌నగర్‌కు చెందిన మహమ్మద్ షాకీర్ ఆర్మీలో పనిచేస్తున్నారు. లడఖ్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన కొండ చరియలు విరిగిపడిన ప్రమాదంలో అమరుడయ్యారు.
EntertainmentOct 7, 2020, 8:32 PM IST
ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోలో అదే హైలెట్ అట..!
దాదాపు నాలుగు నెలలుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న అప్డేట్ నిన్న రాజమౌళి పంచుకున్నారు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల తేదీని ప్రకటించడం జరిగింది. ఆ వీడియోలో హైలెట్ అంశాలు ఇవే అంటూ కొన్ని వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.
TelanganaSep 6, 2020, 6:03 PM IST
కొమరంభీమ్ జిల్లాలో ముగిసిన డీజీపీ టూర్: మావోల ఇలాకాలో పర్యటన
తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు మళ్లీ ప్రారంభమయ్యాయి. రిక్రూట్ మెంట్ కోసం మావోలు ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా పోలీసులకు సమాచారం అందింది.
TelanganaSep 2, 2020, 1:27 PM IST
మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు ప్రచారం: కొమరం భీమ్ జిల్లాలో డీజీపీ టూర్
గణపతికి ఆరోగ్యం క్షీణించిందని... ఈ కారణంగానే ఆయన పోలీసులకు లొంగిపోయేందుకు సిద్దంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారుల నుండి సానుకూలంగా ఉన్నట్టుగా సమాచారం.
Entertainment NewsMay 20, 2020, 12:16 PM IST
కొమరం భీంకు అల్లూరి బర్త్ డే విషెష్.. ఆ తెల్ల దుస్తుల మతలబు ఏంటో..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. అభిమానులు సెలెబ్రిటీలు ఎన్టీఆర్ కు బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు.
TelanganaMar 3, 2020, 10:50 AM IST
ఇంట్లోకి దూరిన కోతులు.. బంగారం ఎత్తుకెళ్లాయ్!
తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి ఇంట్లో సోమవారం మధ్యాహ్నం కోతులు చొరబడి వంట గదిలో ఉన్న పప్పు డబ్బాలతో ఉడాయించాయి. అయితే.. ఆ డబ్బాలో సదరు ఉద్యోగి తల్లికి చెందిన రెండు తులాలు, కూతురుకు చెందిన తులం బంగారం చైన్ ఉన్నాయి.
NewsJan 19, 2020, 1:55 PM IST
'కొమరం భీం'గా ఎన్టీఆర్.. మతిపోవడం ఖాయం, అంచనాలు పెంచేశాడు!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ ఉద్యమ వీరుడు కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాంచరణ్ అల్లూరి సీతా రామరాజుగా నటిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ కోసం చరణ్, ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.