Kollywood News  

(Search results - 35)
 • rajini

  ENTERTAINMENT6, Sep 2019, 8:21 AM IST

  రజనీ కూతురు, అల్లుడి పాస్‌పోర్ట్ చోరీ: లండన్‌ ఎయిర్‌పోర్టులో నిలిపివేత

  విశాకన్, సౌందర్య మూడు రోజుల కిందట చెన్నై నుంచి ఎమరాల్డ్స్ విమానంలో లండన్‌కు వెళ్లారు. లండన్ ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత అక్కడి సెక్యూరిటీ అధికారులకు పాస్‌పోర్ట్ చూపించేందుకు గాను వారు దానిని భద్రపరిచిన సూట్‌కేస్ కోసం వెతకగా..అది కనిపించలేదు. అందులో విశాకన్, సౌందర్యలకు చెందిన పాస్‌పోర్టులు, రూ.లక్షల అమెరికన్ డాలర్లు ఉన్నాయి.

 • kushboo

  NATIONAL24, Jun 2019, 7:44 AM IST

  నెంబర్ ప్లేట్ లేని కంటైనర్.. పది రోజులుగా: కుష్బూ ఇంటి వద్ద కలకలం

  ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ నేత కుష్బూ ఇంటి ముందు కంటైనర్ కలకలం రేపింది

 • dhanush

  ENTERTAINMENT27, Mar 2019, 3:55 PM IST

  ధనుష్ కి విలన్ గా తెలుగు హీరో

  కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హిట్టందుకొని చాలా కాలమవుతోంది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ధనుష్ నుంచి సినిమాలు రావడం లేదు. ఇక నెక్స్ట్ చేయబోయే సినిమా సౌత్ లోనే ఎవరు చేయని ప్రయోగంలా ఉండాలని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 

 • karthi

  ENTERTAINMENT9, Mar 2019, 10:22 AM IST

  మెగాస్టార్ టైటిల్ పై కన్నేసిన కార్తి

  చిరంజీవి అభిమానులకే కాదు... తెలుగు సినీ ప్రేమికులందరికీ ఇష్టమైన టైటిల్  'ఖైదీ' . 1983 లో వచ్చిన ఈ చిత్రం మెగా హిట్టై చిరంజీవి ఎన్నో మెట్లు కెరీర్ పరంగా ఒక్కసారిగా ఎక్కించింది. దాంతో ఆ టైటిల్ తో సినిమా చేసే ధైర్యం రామ్ చరణ్ సైతం చెయ్యలేకపోయారు. కానీ ఇప్పుడు తమిళ హీరో కార్తి తన తాజా చిత్రానికి ఇదే టైటిల్ పెట్టి ప్రాజెక్టుకు  క్రేజ్ తెచ్చే పనిలో పడ్డారు. 

 • shibhu

  ENTERTAINMENT27, Feb 2019, 8:53 PM IST

  లవ్వే.. శింబు వలలో మరో బ్యూటీ?

  ఎప్పుడు ఎదో ఒక వివాదంతో తమిళ జనాలకు చిరాకు తెప్పించే శింబు చాలా రోజుల తరువాత లవ్ రూమర్స్ ను ఎదుర్కొంటున్నాడు. శింబు ప్రేమ వ్యవహారాలు సౌత్ జనాలకు కొత్తేమి కాదు. సీజన్ కి ఒక హీరోయిన్ ని ప్రేమలోకి దింపి అందరికి షాక్ ఇస్తుంటాడు. నయనతారకి బ్రేకప్ చెప్పిన తరువాత హన్సికతో టచ్ లో ఉన్నాడు. 

 • aada sharma

  ENTERTAINMENT21, Feb 2019, 6:58 PM IST

  హాట్ పిక్స్ తో బంపర్ ఆఫర్స్!

  హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ ఆదా శర్మ. ఆ సినిమా అంతగా ఆడకపోయినా కూడా అమ్మడికి అందం అనే క్యాటగిరిలో మంచి మార్కులే పడ్డాయి. రిజల్ట్ తో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలను ఏ మాత్రం మిస్ చేసుకోకుండా కెరీర్ ను బాగానే నెట్టుకొస్తోంది. అయితే ఎంత కష్టపడినా కూడా ఆఫర్స్ స్థాయి పెరగడం లేదు. 

 • karthi dev

  ENTERTAINMENT21, Feb 2019, 3:28 PM IST

  కార్తీ 'దేవ్'.. వాటే దెబ్బ!

  కార్తీ - రకుల్ ప్రీత్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం  దేవ్ గత వారం రిలీజైన సంగతి తెలిసిందే. హిట్టవుతుంది అనుకున్న ఈ సినిమా ఊహించని విధంగా కార్తీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అటు తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా సినిమా నిర్మాతలను దారుణంగా ముంచేసింది.

 • kanchana 3

  ENTERTAINMENT19, Jan 2019, 6:53 PM IST

  కాంచన 3.. కొట్టడానికి రెడీ!

  ముని సీక్వెల్స్ తో బాక్స్ ఆఫీస్ లకు కొత్త పాటలను నేర్పిన దర్శకుడు నటుడు రాఘవ లారెన్స్ ఇప్పుడు మరో సీక్వెల్ తో రెడీ అయ్యాడు. బాక్స్ ఆఫీస్ ను గట్టిగా కొట్టాలనే పట్టుదలతో గత కొంత కాలంగా కాంచన 3 రిలీజ్ ను వాయిదా వేస్తూన్న రాఘవ ఇప్పుడు డేట్ ను ఎనౌన్స్ చేశాడు. 

 • indian 2

  ENTERTAINMENT17, Jan 2019, 6:36 PM IST

  ఇండియన్ 2:సేనాపతి వేట స్టార్ట్!

  22 ఏళ్ల తరువాత భారతీయుడు(1996) సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 ని తెరకెక్కించడానికి మొత్తానికి సిద్దమయ్యాడు. ఇక రెగ్యులర్ షూటింగ్ ను శుక్రవారం మొదలు పెట్టబోతున్నాడు ఈ ఇండియన్ స్టార్ డైరెక్టర్. 

 • rashmika

  ENTERTAINMENT12, Jan 2019, 4:45 PM IST

  వీడియో చూసాక కన్నీళ్లాగలేదు!

  ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన క్యూటీ బ్యూటీ రష్మిక మందన్న వరుస హిట్స్ తో దూసుకుపోతోంది. గీత గోవిందం హిట్ తో స్టార్ హీరోయిన్ గా మరీన ఈ బేబీకి అభిమానుల సంఖ్య బాగానే పెరిగింది. సోషల్ మీడియాలో అభిమానుల ప్రేమకు ఈ బ్యూటీ ఫిదా అవుతోంది. 

 • rape

  ENTERTAINMENT5, Jan 2019, 9:50 AM IST

  స్టార్ ప్రొడ్యూసర్ పై రేప్ కేసు, హీరోయిన్ చేస్తానని పిలిచి...

  హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తామని, సినిమాల్లో వేషం ఇప్పిస్తామని ఆశ పెట్టి లైంగికంగా వాడుకునే కేసులు సినిమా పరిశ్రమలో కామన్ గా మారిపోయాయి. నెలకి ఒకటి అయినా ఏదో ఒక సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మీటూ వంటి పరవ్ ఫుల్ ఉద్యమం వచ్చినా దీనికి చెక్  పెట్టలేకపోతున్నారు. తాజాగా మళయాళ స్టార్ ప్రొడ్యూసర్ సైతం ఇలాంటి పరువు తక్కువ పని చేసి వార్తలకు ఎక్కారు. 

 • VISHAL

  ENTERTAINMENT20, Dec 2018, 8:18 PM IST

  విశాల్ ని విడుదల చేసిన పోలీసులు.. 144 సెక్షన్!

  విశాల్ ని విడుదల చేసిన పోలీసులు.. 144 సెక్షన్!

   

 • sunny sister

  ENTERTAINMENT4, Dec 2018, 8:24 PM IST

  సినిమాల్లోకి మరో పోర్న్ స్టార్.. సన్నీ సిస్టరంటా!

   సినిమాల్లోకి మరో పోర్న్ స్టార్.. సన్నీ సిస్టరంటా!

 • shankar

  ENTERTAINMENT4, Dec 2018, 5:05 PM IST

  విలన్ రూమర్స్.. కోపంతో రగిలిపోతున్న శంకర్?

  విలన్ రూమర్స్.. కోపంతో రగిలిపోతున్న శంకర్?

 • mahesh

  ENTERTAINMENT3, Dec 2018, 3:05 PM IST

  మల్టీస్టారర్: కుదరదన్న మహేష్.. మరో స్టార్ హీరో సెలెక్టెడ్?

  మల్టీస్టారర్: కుదరదన్న మహేష్.. మరో స్టార్ హీరో సెలెక్టెడ్?