Kollywood  

(Search results - 425)
 • Kajal Aggarwal

  News20, Feb 2020, 4:41 PM IST

  ఇండియన్ 2 ప్రమాదం: కమల్ హాసన్, కాజల్ ఇద్దరూ.. 10 సెకండ్లే తేడా..

  దేశం గర్వించదగ్గ దర్శకులలో శంకర్ ఒకరు. సందేశాన్ని, వినోదాన్ని మిళితం చేసి వెండితెర అద్భుతాలు తెరక్కించడం లో ఆయనకు ఆయనే సాటి. గత కొంత కాలంగా శంకర్ టైం సరిగా లేనట్లు ఉంది. ఆయన చిత్రాలు బాగా ఆడకపోగా.. తెరకెక్కిస్తున్న ప్రతి చిత్రానికి ఏదో ఒక ఆటంకం ఏర్పడుతోంది.

 • Amala paul car

  News18, Feb 2020, 4:48 PM IST

  లైంగిక వేధింపుల కేసులో అమలాపాల్ కు షాక్!

  సౌత్ హీరోయిన్ అమలాపాల్ ని అనేక వివాదాలు వెంటాడుతున్నాయి. అయినప్పటికీ అమలాపాల్ ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కెరీర్ కొనసాగిస్తోంది. ఎలాంటి విషయం గురించి అయినా అమలాపాల్ ధైర్యంగా మాట్లాడేస్తుంది. సౌత్ లో ఎదురవుతున్న లైంగిక వేధింపులపై అమలాపాల్ పలు సందర్భాల్లో స్పందించింది. 

 • simbu

  News18, Feb 2020, 4:24 PM IST

  హీరో శింబుతో కుర్ర హీరోయిన్ ఎఫైర్..?

  నయన్.. శింబుని పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంది. వీరిద్దరూ కలిసి దిగిన కొన్ని ప్రైవేట్ ఫోటోలు బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతగా వీరి రిలేషన్షిప్ హద్దులు దాటింది.

 • tamil director raj k

  News17, Feb 2020, 9:58 PM IST

  రాజ్ కపూర్ ఇంట విషాదం.. సోషల్ మీడియాలో 'షారుక్' పేరు వైరల్

  హెడ్ లైన్స్ చూసి షాకవ్వడం కామన్ పాయింట్. అయితే వార్తల్లోకి పూర్తిగా వెళ్లకుండా టైటిల్ దగ్గరే ఆగిపోతే పొరబడినట్లే. కొన్ని మీడియాల్లో వచ్చిన కథనాలకు సోషల్ మీడియాలో అలాంటి వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. 

 • Vijay Sethupathi

  News12, Feb 2020, 3:58 PM IST

  మత మార్పిడులే కారణమా.. విజయ్ ఐటీ రైడ్స్ పై విజయ్ సేతుపతి స్ట్రాంగ్ రిప్లై

  ఇళయదళపతి విజయ్ పై ఐటీ అధికారులు దాడులు జరపడం తమిళనాడులో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. విజయ్ పై జరిగిన ఐటీ దాడుల వ్యవహారం పొలిటికల్ హీట్ ని కూడా పెంచుతోంది. కొన్ని రోజుల క్రితం విజయ్ మాస్టర్ చిత్ర షూటింగ్ లో ఉండగా ఐటి అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. 

 • Chinmayi

  News10, Feb 2020, 10:08 PM IST

  ఇంటికి పిలిచాడు.. కార్తీక్, మనో మంచి మగాళ్లు కాదు: చిన్మయి

  తమిళ సినీ ప్రముఖులపై సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే చిన్మయి తనని వైరముత్తు లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల తర్వాత చిన్మయికి తమిళ చిత్ర పరిశ్రమ నుంచి చిక్కులు మరింతగా ఎక్కువయ్యాయి.

 • Jr NTR

  News9, Feb 2020, 5:41 PM IST

  ‘అసురన్‌’ చూసి, ఎన్టీఆర్ ఏం చేసారంటే...

  కలైపులి థాను నిర్మాణంలో వెట్రిమారన్‌ దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా నటించిన చిత్రం ‘అసురన్‌’. ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. ఇందులో ధనుష్‌కు జోడీగా మలయాళ నటి మంజువారియర్‌ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. 

 • Vijay IT Raids

  News9, Feb 2020, 12:40 PM IST

  బ్యాగుల్లో కూడా పట్టనంత డబ్బు.. విజయ్, బిగిల్ ఫైనాన్సియర్ ఇంట్లో..

  ఇళయదళపతి విజయ్ కేంద్రంగా తమిళనాడులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం హీరో విజయ్ మాస్టర్ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉండగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

 • Vijay

  News8, Feb 2020, 12:20 PM IST

  విజయ్‌పై ఐటీ రైడ్స్.. నిర్మాత కూతురే కారణమా..?

  విజయ్ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఆయన్ని టార్గెట్ చేశారని.. రాజకీయ నాయకుల ఇళ్లపై సోదాలు చేసే ధైర్యం లేక సెలబ్రిటీలపై దాడులు నిర్వహిస్తున్నారని అభిమానులు విమర్శిస్తున్నారు.

 • vijay

  News7, Feb 2020, 9:17 PM IST

  హీరో విజయ్ ఫ్యాన్స్ పై లాఠీ ఛార్జ్.. తీవ్ర ఉద్రిక్తత

  తమిళనాడులో ఇళయదళపతి విజయ్ కేంద్రంగా సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే విజయ్ పై ఐటి అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇతి రైడ్స్ జరిగినప్పటి నుంచి తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

 • undefined

  News7, Feb 2020, 6:37 PM IST

  గనుల్లో హీరో విజయ్ 'మాస్టర్' షూటింగ్.. దాడికి బీజేపీ ప్రయత్నం!

  ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శత్వంలో మాస్టర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. గత ఏడాది బిగిల్ లాంటి సూపర్ హిట్ సొంతం చేసుకున్న తర్వాత విజయ్ నటిస్తున్న చిత్రం ఇది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం విజయ్ మాస్టర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా ఐటి అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

 • IT Raids On Vijay

  News7, Feb 2020, 4:12 PM IST

  విజయ్ పై ఐటీ రైడ్స్.. అజిత్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

  సౌత్ లో హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఇళయదళపతి విజయ్, తలా అజిత్ అభిమానులే. చీటికీ మాటికీ ఈ ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో, బయట గొడవ పడడం చూస్తూనే ఉన్నాం.

 • Atlee

  News7, Feb 2020, 3:22 PM IST

  ఎన్టీఆర్ తో కుదరదు.. ఆశలన్నీ అతడిపైనే..

  రాజా రాణి, మెర్సల్, తేరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో అట్లీ సౌత్ ఇండియా మొత్తాన్ని ఆకర్షించాడు. గత ఏడాది విడుదలైన బిగిల్ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఏకంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. 

 • vijay

  News6, Feb 2020, 8:57 AM IST

  హీరో విజయ్ ఇంట్లో ఐటి సోదాలు.. భారీగా తరలి వచ్చిన అభిమానులు

  నిన్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ని షూటింగ్ మధ్యలోనే విచారణ జరిపిన అధికారులు ఇప్పుడు చెన్నైలోని విజయ్ నివాసాలను కూడా టార్గెట్ చేశారు.  ప్రస్తుతం ఆదాయపన్ను శాఖ అధికారులు తమిళ సినిమా ఇండస్ట్రీలోని కొంత మంది ప్రముఖుల ఇళ్లపై సోదాలు నిర్వహిస్తున్నారు.

 • Samantha

  News5, Feb 2020, 7:53 PM IST

  క్రేజీ న్యూస్.. మోస్ట్ వాంటెండ్ విలన్ తో సమంత, నయనతార రొమాన్స్!

  సౌత్ స్టార్ హీరోయిన్లు నయనతార, సమంత తొలిసారి కలసి నటించేందుకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ సినీ వర్గాల నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు వీరిద్దరూ ఓ క్రేజీ చిత్రంలో నటించబోతున్నారట.