Kollapur
(Search results - 14)TelanganaFeb 3, 2020, 3:38 PM IST
టీఆర్ఎస్ను వీడే ఆలోచన లేదు: జూపల్లి కృష్ణారావు
తాను టీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు.సోమవారం నాడు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారుతాను టీఆర్ఎస్ను వీడీ కాంగ్రెస్‌లో చేరుతానని సాగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.TelanganaJan 26, 2020, 6:03 PM IST
కొల్లాపూర్‌లో జూపల్లికి షాక్: మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిదే పై చేయి
పాలమూరు జిల్లాలో ఉత్కంఠ రేపిన మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి మధ్య అధిపత్య పోరు మరింత ఉత్కంఠ రేపుతోంది. జూపల్లి వర్గం రెండు మున్సిపాల్టీలో మెజార్టీ సీట్లు దక్కించుకున్నా సింగిరెడ్డి వ్యూహంతో జూపల్లి పార్టీలో మరింత ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొన్నాయి.
TelanganaJan 26, 2020, 12:41 PM IST
జూపల్లికి టీఆర్ఎస్ ఝలక్: కొల్లాపూర్‌లో టీఆర్ఎస్ ప్లాన్ ఇదీ..
టీఆర్ఎస్ నాయకత్వాన్ని ధిక్కరించిన వారికి గులాబీ బాస్ సరైన పాఠం చెప్పాలని భావిస్తున్నారు. పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించి రెబెల్స్ గా పోటీ చేసిన వారిని పార్టీలో చేర్చుకొనేందుకు టీఆర్ఎస్ నాయకత్వం ఆసక్తిగా లేదు.TelanganaJan 25, 2020, 4:35 PM IST
మహబూబ్ నగర్ ఎఫెక్ట్: జూపల్లికి కేటీఆర్ ఫోన్... హుటాహుటిన హైదరాబాద్ కి పయనం
మహబూబ్ నగర్ కా బాద్ షా ఎవరు అంటూ తేల్చుకోవడానికి ఈ మునిసిపల్ ఎన్నికలను వేదికగా చేసుకున్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.
TelanganaJan 17, 2020, 1:58 PM IST
కారుకు ప్రమాదం: కొలిక్కి రాని జూపల్లి, హర్షవర్ధన్ వివాదం
కొల్లాపూర్ లో మున్సిపల్ ఎన్నికల పంచాయతీ కొలిక్కి రావడం లేదు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వివాదం నాగర్ కర్నూల్, గద్వాల, షాద్ నగర్లపై ప్రభావం చూపిస్తోంది.
TelanganaJan 17, 2020, 10:41 AM IST
తగ్గని జూపల్లి కృష్ణారావు: టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థులకు చిక్కులు
ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నికలు టీఆర్ఎస్లో అగ్గి రాజేశాయి. టీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన మద్దతుదారులను బరిలోకి దింపారు.
TelanganaNov 11, 2019, 12:39 PM IST
TSRTC strike : జియో టవర్ ఎక్కిన RTC ఉద్యోగి, కాపాడిన పోలీసులు
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ఓ RTC ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడానికి జియో టవర్ ఎక్కాడు. వెంటనే స్పందించిన కొల్లాపూర్ SI మరియు అగ్నిమాపక సిబ్బంది అతన్ని రక్షించారు
TelanganaJul 18, 2019, 4:43 PM IST
తెలంగాణలో కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లు: కోరుట్ల, కొల్లాపూర్
తెలంగాణలో కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. జగిత్యాల జిల్లాలో కోరుట్ల, నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్‌లును డివిజన్లుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఏర్పాటు చేసింది.
TelanganaJun 14, 2019, 3:48 PM IST
కారెక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజా వ్యతిరేకత: భద్రత పెంపు
తెలంగాణలో ఇద్దరు శాసనసభ్యులకు ప్రభుత్వం భద్రతను పెంచింది. కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి ఇటీవల టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డిలు వారి నియోజకవర్గాల్లో తీవ్ర స్థాయిలో ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.
TelanganaJun 7, 2019, 1:56 PM IST
జూపల్లి వర్సెస్ హర్షవర్ధన్: ఇరువర్గాల మధ్య ఘర్షణ
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పెంట్లవెల్లి ఎంపీపీ ఎన్నికల సమయంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వర్గీయుల మధ్య శుక్రవారం నాడు ఘర్షణ చోటు చేసుకొంది. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు.
TelanganaNov 27, 2018, 3:24 PM IST
TelanganaOct 30, 2018, 4:38 PM IST
Mar 24, 2018, 8:29 AM IST
లెట్స్ డూ కుమ్ముడూ... (వీడియో)
లెట్స్ డూ కుమ్ముడూ... (వీడియో)Jan 29, 2018, 5:16 PM IST