Kolkata Knight Riders

(Search results - 32)

కోల్‌కత్తా నైట్‌రౌడర్స్...

Cricket21, Sep 2020, 5:21 PM

అతన్ని తీసేసినట్టే నిన్ను కూడా పీకేస్తారు... డీకేకి సునీల్ గవాస్కర్ వార్నింగ్!

టీవీ ఛానెల్ మార్చినంత తేలిగ్గా ఐపీఎల్‌లో కెప్టెన్లను మార్చేస్తుంటారు. గత సీజన్‌లో కెప్టెన్లు ఉన్న రవిచంద్రన్ అశ్విన్, అజింకా రహానే... ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ప్లేయర్లుగా మారారు. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా అజింకా రహానే, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు అశ్విన్ కెప్టెన్లుగా వ్యవహారించారు. అలాగే ఈ సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రౌడర్స్ కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న దినేశ్ కార్తీక్, జట్టును విజయపథంలో నడిపించకపోతే కెప్టెన్సీ కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.

భార్యతో క్రికెటర్ ఆండ్రూ రస్సెల్

Cricket18, Sep 2020, 3:35 PM

IPL 2020: ఆండ్రూ రస్సెల్ భార్య ఎవరో తెలుసా... చూస్తే మతులు పోవాల్సిందే!!

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్లేయర్ ఆండ్రూ రస్సెల్ క్రీజులో ఉండే ప్రత్యర్థి బౌలర్లకు చమటలు పట్టాల్సిందే. 300+ స్టైయిక్ రేటుతో సునామీ ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయే ఈ జమైకా వీరుడు, బౌలింగ్‌తోనూ ఆకట్టుకోగలడు. ఆరు అడుగులకు పైగా పొడవు ఉండే ఆండ్రూ రస్సెల్ భార్య ఎవరో తెలుసా. ఆమె పేరు జాసిమ్ లోరా. అమెరికన్ టాప్ మోడల్. మోడలింగ్‌లో స్టార్‌గా ఎదిగిన లోరా, బికినీ అందాలతో కుర్రకారును రెచ్చగొడుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో జాసిమ్ లోరాకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

ఆండ్రూ రస్సెల్

Cricket18, Sep 2020, 12:20 PM

IPL 2020: ఎంత మంది ఆల్‌రౌండర్లు ఉన్నా అతనే బెస్ట్...

ఐపీఎల్ మెగా లీగ్ ప్రారంభానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈసారి కప్పు గెలవాలనే 8 మంది కసితో ప్రాక్టీసులో పాల్గొంటున్నాయి. రెండుసార్లు టైటిల్ గెలిచిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ కూడా ముచ్ఛటగా మూడో టైటిల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

IPL 2020: Kolkata Knight Riders Key players, strengths, weaknesses, and probable XI by Cricket analyst C Venkatesh

Video Icon

Cricket9, Sep 2020, 6:22 PM

ఐపిఎల్ 2020: ఈ సారి మరింత స్ట్రాంగ్ గా కోల్ కతా నైట్ రైడర్స్..

ఐపీఎల్  పదమూడో సీజన్ దగ్గర పడుతున్నా కొద్దీ  క్రికెట్ ఫీవర్ హీటెక్కుతోంది.

কেন টিকল না কেকেআরে তার স্থায়ীত্ব,শাহরুখের বিরুদ্ধে বিস্ফোরক অভিযোগ সৌরভের

Cricket10, Jul 2020, 2:24 PM

కెకెఆర్‌ కెప్టెన్‌గా తనను షారుఖ్ ఖాన్ తీసేయడానికి కారణం చెప్పిన దాదా

2008, 2009, 2010 సీజన్లకు కెకెఆర్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన గంగూలీని 2011 సీజన్‌కు ముందు షారుఖ్‌ ఖాన్‌ ప్రాంఛైజీ కెకెఆర్ వదులుకుంది.

• ipl

Cricket27, Feb 2020, 2:58 PM

ఐపీఎల్ 2020: ఎనిమిది జట్ల పూర్తి బలగం ఇదే

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 2020 మార్చి 29 నుంచి ఆరంభం కానుంది. గతేడాది విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

• ipl

Cricket20, Dec 2019, 8:06 PM

IPL Auction 2020: చెన్నై రసగుల్లా వ్యాఖ్య, కేకేఆర్ తమిళ ప్రశ్న

కోల్ కతా నైట్ రైడర్స్ కు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ట్విట్టర్ లో ఆసక్తికరమైన సంభాషణ జరుగుతోంది. చెన్నై రసగుల్లాను తింటున్న టీమ్ మెంబర్ ఫొటో పెట్టి ట్విట్ చేస్తే దానిపై కేకేఆర్ ప్రశ్న వేసింది.

• ipl

SPORTS20, Dec 2019, 6:29 PM

ఐపీఎల్ జట్ల ఓనర్స్ ఎవరో తెలుసా!

కాసుల వర్షం కురిసింది. ఐపీఎల్‌ ప్రాంఛైజీలు కురిపించిన కాసుల వర్షంలో విదేశీ క్రికెటర్లు తడిసి ముద్దయ్యారు!. ఆస్ట్రేలియా క్రికెటర్లు పాట్‌ కమిన్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, అరోన్‌ ఫించ్‌, క్రిస్‌ లిన్‌, అలెక్స్‌ క్యారె, నాథన్‌ కౌల్టర్‌నైల్‌, మిచెల్‌ మార్ష్‌లు 2020 ఐపీఎల్‌ ఆటగాళ్లలో గరిష్ట ధరను సొంతం చేసుకున్నారు.

• undefined

Cricket20, Dec 2019, 5:55 PM

IPL Auction 2020: కేకేఆర్ టీంపై గంభీర్ నిప్పులు

కేకేఆర్ జట్టు తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మండిపడ్డాడు. కేకేఆర్ జట్టులో డెప్త్ లేదని అన్నాడు. టాప్ ఆర్డర్ గాయపడితే భర్తీ చేయడానికి తగిన బ్యాకప్ ఆప్షన్లు లేవని మండిపడ్డాడు.

• ipl auction players list by team

SPORTS20, Dec 2019, 2:16 PM

ipl Auction: ఐపీఎల్ వేలంలో ఏ ప్లేయర్ను ఏ టీం దక్కించుకుందంటే!

ప్రతి టీము కూడా తమ అవసరాలకు తగ్గట్టుగా ఆటగాళ్లను కొంటూ...టీములను బలోపేతంపై దృష్టి సారించారు.ఈ నేపథ్యంలో ఏఏ ప్లేయర్ను ఏ టీం ఎంత వెచ్చించి కొన్నదో చూద్దాం.

• Praveen Tambe

Cricket20, Dec 2019, 1:12 PM

IPL Auction 2020: లేటు వయస్సులో... ఇది రికార్డు...

ఐపిఎల్ వేలంలో లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే రికార్డు సృష్టించాడు. ఐపిఎల్ ఆడే అతి పెద్ద వయస్కుడిగా అతను రికార్డు సృష్టించబోతున్నాడు. అతన్ని కేకేఆర్ రూ.20లక్షలకు కొనుగోలు చేసింది.

• Dinesh Karthik

CRICKET8, Sep 2019, 2:45 PM

షారుఖ్ జట్టును ప్రమోట్ చేయడం తప్పే...బిసిసిఐకి కార్తిక్ క్షమాపణలు

బిసిసిఐ నిబంధనలను అతిక్రమించేలా వ్యవహరించిన దినేష్ కార్తిక్ బోర్డు ఆగ్రహాానికి గురయ్యాడు. దీంతో అతడు వెంటనే తన తప్పును తెలుసుకుని బిసిసిఐ కి బేషరుతుగా క్షమాపణలు చెప్పాడు.

• Jacques Kallis

CRICKET16, Aug 2019, 7:26 PM

కలిస్ కు షాక్... మెక్‌కల్లమ్ కోసం కేకేఆర్ సంచలన నిర్ణయం

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చీఫ్ కోచ్ గా వ్యవహరించిన జాక్వస్ కలిస్ ను తొలగించి అతడి స్థానంలో మరో మాజీ స్టార్ క్రికెటర్ ను నియమించింది.

• Rohit sharm vs kkr

CRICKET6, May 2019, 10:17 AM

చెత్త బ్యాటింగ్ తో కోల్ కతా ఇంటికి: హైదరాబాద్ కు కలిసొచ్చిన అదృష్టం

ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే అనివార్యంగా విజయం సాధించాల్సిన మ్యాచులో అత్యంత పేలవమైన బ్యాటింగ్ చేసింది. కట్టుదిట్టమైన ముంబై ఇండియన్స్ బౌలింగుతో కోల్ కతా బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. దీంతో మెరుగైన రన్ రేట్ కారణంగా హైదరాబాదు ప్లే ఆఫ్ లో బెర్త్ దక్కించుకుంది.

• Shubhman Gill

CRICKET3, May 2019, 7:51 PM

కోల్‌కతా ఓపెనర్ల వీరవిహారం...రెండు ఓవర్ల ముందే విజయతీరానికి

ఐపిఎల్ సీజన్ 12 లో మరో రసవత్తర పోరుకు కింగ్స్ లెవెన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు సిద్దమయ్యాయి. ప్లేఆఫ్ అవకాశాలను మెరుగుపర్చుకోవాలంటే ఇరు జట్లు ఈ మ్యాచ్ లో తప్పకుండా గెలవాల్సిందే. దీంతో గెలుపే లక్ష్యంగా పోరాడడానికి ఇరు జట్లు పకడ్బందీ వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక పోరాటానికి చండీఘడ్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.