Search results - 45 Results
 • babu and mamata

  NATIONAL5, Feb 2019, 6:42 PM IST

  మమత దీక్షను విరమింపజేసిన బాబు

   కేంద్రం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు  ఆరోపించారు.


   

 • mamata benerji

  NATIONAL5, Feb 2019, 5:54 PM IST

  విపక్షాలపై బీజేపీ వేధింపులు ఆపాలి: మమత సత్యాగ్రహ దీక్షకు చంద్రబాబు సంఘీభావం

  పశ్చిమబెంగాల్ పై కేంద్రం వేధింపులకు గురిచేస్తున్న సందర్భంలో భారీ మెజారిటీతో ఎంపీ అభ్యర్థులుగెలుపొందుతారని చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. మమతా బెనర్జీ విపక్షాలకు మూలస్థంభం అంటూ చంద్రబాబు కొనియాడారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 42 మంది ఎంపీ సీట్లను గెలిపించి ప్రధానిని ఎంపిక చేసే అధికారాన్ని మమతా బెనర్జీకి అప్పగించాలని కోరారు. 
   

 • arun

  NATIONAL5, Feb 2019, 1:46 PM IST

  ప్రధాని పీఠం కోసమే: మమత దీక్షపై అరుణ్ జైట్లీ విమర్శలు

  కేసు దర్యాప్తులో భాగంగా కోల్‌కతా సీపీని ప్రశ్నించేందుకు వచ్చిన సీబీఐకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేపట్టిన ధర్నాపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్ల ఫైరయ్యారు. 

 • Mamtha and kanimozhi

  NATIONAL5, Feb 2019, 11:35 AM IST

  సుప్రీం ఆదేశాలకు తలొగ్గిన మమత బెనర్జీ


   శారదా చిట్‌ఫండ్ కేసులో సీబీఐకు,  బెంగాల్ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదంపై మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను బెంగాల్ సీఎం మమత బెనర్జీ స్వాగతించారు.  ఈ కేసులో తామే నైతిక విజయం సాధించినట్టుగా ఆమె ప్రకటించారు.

   

 • Mamata Banerjee

  NATIONAL5, Feb 2019, 11:05 AM IST

  సీపీకి షాక్: మమత బెనర్జీకి సుప్రీంలో ఎదురు దెబ్బ


  పశ్చిమబెంగాల్‌ శారదా చిట్స్ కుంభకోణం  కేసులో మంగళవారం నాడు సుప్రీంకోర్టులో వాడీవేడీగా వాదనలు కొనసాగాయి. ఈ కేసు విషయమై కోల్‌కత్తా సీపీని సీబీఐ ముందు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

 • Mamta For Balakumar

  NATIONAL5, Feb 2019, 10:21 AM IST

  మా పార్టీ నేతలను అరెస్ట్ చేసినా ఓకే.. సీపీ జోలికొస్తే ఊరుకోను: మమత

  శారదా స్కాం దర్యాప్తు సుప్రీం పరిధిలోనిది కాదన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్‌ నివాసంపై సీబీఐ దాడిని నిరసిస్తూ ఆమె ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. 

 • kcr

  Andhra Pradesh5, Feb 2019, 9:02 AM IST

  వాళ్లిద్దరూ తప్ప... మమతకు అందరూ సపోర్టే: చంద్రబాబు

  పశ్చిమబెంగాల్‌లో కేంద్రచర్యను జగన్, కేసీఆర్ తప్ప అందరూ ఖండించారన్నారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మిషన్-2019పై ఆయన పార్టీ నేతలు, మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 

 • mamata

  NATIONAL4, Feb 2019, 12:11 PM IST

  అప్పుడు కమ్యూనిష్టులను గడగడలాడించిన మమత.. ఇప్పుడు మోడీపై గురి..!!

  ప్రధాని నరేంద్రమోడీ విధానాలను తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించారు. బీజేపీ చేపట్టే ఏ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకుండా మోడీతో ఢీ అంటే ఢీ అంటున్నారు.

 • Mamtha Banerji

  NATIONAL4, Feb 2019, 7:45 AM IST

  కోల్‌కతా సీపీ నివాసంపై సీబీఐ దాడి..అర్థరాత్రి రోడ్డుపై మమత ధర్నా

  ప్రధాని నరేంద్రమోడీకి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య పోరు తీవ్ర స్థాయిలో నడుస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ అగ్రనేతల పర్యటనలను దీదీ అడ్డుకోవడం... ఆమెపై ప్రధాని, అమిత్ షాలు విరుచుకుపడటం ఆనవాయితీగా మారింది.

 • akhilesh yadav

  NATIONAL19, Jan 2019, 4:23 PM IST

  మహాకూటమిలో ప్రధాని పదవి లొల్లి: తెరపైకి దీదీ పేరు

  దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రి పదవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంకా సార్వత్రిక ఎన్నికలు రాకముందే అతడే భావి ప్రధాని అని ఒక పార్టీ కాదు కాదు ఆమెనే ప్రధాని అంటూ మరొక పార్టీ ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించేసి వేడి రాజేస్తోంది. దీంతో దేశ రాజకీయాల్లో ప్రధాని పదవిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 
   

 • kolkata

  NATIONAL19, Jan 2019, 1:49 PM IST

  మనలో ప్రధాని ఎవరో తర్వాత, ముందు మోడీ సంగతి చూద్దాం: మమత ర్యాలీలో నేతలు

  త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేపట్టిన ‘‘యునైటెడ్ ఇండియా బ్రిగేడ్’’ ర్యాలీకి జాతీయ పార్టీల నేతలు, ప్రాంతీయ పార్టీల నేతలు హాజరయ్యారు.

 • babu

  Andhra Pradesh19, Jan 2019, 9:59 AM IST

  కోల్‌కతాకు జగన్, కేసీఆర్ డుమ్మా: చంద్రబాబు కామెంట్స్

  2019 ఎలక్షన్ మిషన్‌పై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోల్‌కతాలో జరిగనున్న యునైటెడ్ ఇండియా ర్యాలీకి 20కి పైగా పార్టీల నాయకులు హాజరయ్యారని.. కానీ జగన్, కేసీఆర్ మాత్రం రాలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 

 • NATIONAL18, Jan 2019, 2:50 PM IST

  హీరోయిన్ తో స్టేజీపై డ్యాన్స్ వేసిన ఎంపీ

  బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ తో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సగుతా రాయ్ డ్యాన్స్ వేశారు. 

 • chandrababu naidu

  Andhra Pradesh18, Jan 2019, 10:37 AM IST

  ఎన్టీఆర్ నేర్పిందే.. బీజేపీపై అమలు చేద్దాం.. చంద్రబాబు

  పార్టీ మనకు ఏం చేసింది అని ఆలోచించే సమయం కాదని.. పార్టీ కోసం మనం ఏమి చేశాం అని ఆలోచించే సమయం ఆసన్నమైందని ఆయన నేతలకు సూచించారు.

 • cricket

  CRICKET16, Jan 2019, 9:02 AM IST

  గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి... గ్రౌండ్‌లోనే కుప్పకూలి

  మైదానంలో క్రికెట్ సాధన చేస్తూ ఓ యువ క్రికెటర్ మృతి చెందాడు. ఓ స్పోర్ట్ క్లబ్ లో సాధన చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో సదరు క్రికెటర్ గ్రౌండ్‌లోనే కుప్పకూలి మృతిచెందాడు. ఈ విషాదం పశ్ఛిమ బెంగాల్ రాజధాని బెంగాల్ లో చోటుచేసుంది.