Kohli Vs Rohit  

(Search results - 18)
  • <p>rohit</p>

    Cricket24, Nov 2020, 12:30 PM

    రోహిత్ శర్మ ఈ పరిస్థితికి భారత జట్టులో ‘కుళ్లు’ రాజకీయాలే కారణమా? విరాట్‌తో విభేదాలే...

    భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ మధ్య మనస్పర్థలు ఉన్నాయనే గత ఏడాది కాలంగా వినిపిస్తున్న వార్త. తాజాగా ఆస్ట్రేలియా టూర్‌కి జట్టును ప్రకటించినప్పుడు ఎంపిక కాని రోహిత్ శర్మ... ఇప్పుడు టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో భారత క్రికెట్ జట్టులో రాజకీయాలు తారాస్థాయికి చేరాయనే చర్చ నడుస్తోంది. బీసీసీఐ పక్షపాత ధోరణిని తప్పుబడుతూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు అభిమానులు.

  • <p>ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టుతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య ఉన్న మనస్ఫర్థలు మరోసారి బయటపడ్డాయని అంటున్నారు నెటిజన్లు.</p>

    Cricket31, Oct 2020, 6:12 PM

    విరాట్ కోహ్లీ vs రోహిత్ శర్మ... ఆ ఇద్దరి మధ్య మనస్పర్థలు నిజమేనా?

    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య మనస్పర్థలు ఉన్నాయనేది చాలారోజులుగా వినిపిస్తున్న మాట. 2019 వన్డే వరల్డ్‌కప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడింది టీమిండియా.  అప్పటినుంచి ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఐపీఎల్ తర్వాత జరగబోయే ఆసీస్ టూర్‌కి రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడంతో ఈ ఇద్దరి మధ్య గొడవలే దీనికి ప్రధాన కారణమని వాదిస్తున్నారు హిట్ మ్యాన్ అభిమానులు.

  • <p>RCB vs MI</p>

    Cricket28, Sep 2020, 3:45 PM

    RCB vs MI: కోహ్లీ వర్సెస్ రోహిత్... హెడ్ టు హెడ్ రికార్డులు ఇవి...

    IPL 2020లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబై మొదటి మ్యాచ్ ఓడి, రెండో మ్యాచ్‌లో గెలవగా... రాయల్ ఛాలెంజర్స్ మొదటి మ్యాచ్‌లో గెలిచి, రెండో మ్యాచ్‌లో ఓడింది. ఈ రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు లెక్కలు ఇలా ఉన్నాయి.

  • বিরাট ও রোহিতের ছবি

    CRICKET11, Sep 2019, 3:17 PM

    కోహ్లీ-రోహిత్ ల మధ్య అభిప్రాయబేధాలు నిజమే...: రవిశాస్త్రి సంచలనం

    టీమిండియా కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విబేధాలున్నట్లు జరుగుతున్న ప్రచారంపై రవిశాస్త్రి సంచలన  వ్యాఖ్యలు చేశారు. నిజంగానే వారిమధ్య అభిప్రాయబేధాలున్నట్లు శాస్త్రి పరోక్షంగా వెల్లడించారు.  

  • Kohli Rohit Jersey test

    CRICKET26, Aug 2019, 3:37 PM

    రోహిత్ ఇక కష్టమే... కోహ్లీ ప్లాన్ సక్సెస్

    వెస్టిండిస్ తో జరుగుతుతున్న టెస్ట్ సీరిస్ ద్వారా రోహిత్ కు చెక్ పెట్టాలన్న కోహ్లీ ప్లాన్ ఫలించింది. మొదటి టెస్ట్  లో రోహిత్ ను ఎందుకు ఆడించడంలేదన్న సీనియర్ల ప్రశ్నలకు కోహ్లీ గెలుపుతోనే జవాభిచ్చాడు. 

  • rohit kohli new size

    CRICKET22, Aug 2019, 8:06 PM

    భారత్-వెస్టిండిస్ ఫస్ట్ టెస్ట్: రోహిత్ కు షాకిచ్చిన కోహ్లీ

    టీమిండియా సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ కు వెస్టిండిస్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ ఆడటంలేదు. అతడికి తుది జట్టులో చోటు దక్కకపోవడంతో మ్యాచ్ కు దూరమవ్వాల్సి వస్తోంది. india vs west indies first test: rohit sharma not playing in first test

  • rohit kohli

    CRICKET22, Aug 2019, 5:54 PM

    రోహిత్‌ విషయంలో కోహ్లీ ఆలోచన మారాలి... సీనియర్ల సూచన

    సహచర ఆటగాడు రోహిత్ శర్మ విషయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఆలోచనను మార్చుకోవాలని టీమిండియా మాజీలు సూచించారు. టెస్టుల్లో అతన్ని ఆడించకూడదన్న నిర్ణయాన్ని వారు తప్పుబట్టారు.  

  • టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య ఏదో నడుస్తోంది అన్నది మాత్రం అందరికీ అర్థమౌతోంది. దీనిపై ఎవరు ఏం చెప్పినా... వారి ప్రవర్తన మాత్రం విభేదాలు నిజమనేలానే ఉన్నాయి. తాజాగా... కోహ్లీ పెట్టిన పోస్టు మరిన్ని ప్రశ్నలకు తావిస్తోంది.

    CRICKET16, Aug 2019, 9:42 PM

    కోహ్లీ వరుస సెంచరీలు...అయినా రోహిత్ దే పైచేయి

    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య సెంచరీల విషయంలో పోటీ నెలకొంది. వీరిద్దరు ఒకరితో ఒకరు పోటీ పడుతూ మరీ సెంచరీలు బాదుతున్నారు.  

  • KOHLI

    CRICKET9, Aug 2019, 8:00 PM

    కోహ్లీ, రోహిత్ ల మధ్య విబేధాలు... క్లారిటీ ఇచ్చిన బిసిసిఐ (వీడియో)

    కోహ్లీ-రోహిత్ ల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయంటూ గతకొంత కాలంగా ఓ ప్రచారం తెగ చక్కర్లు కొడుతోంది. అయితే దానిపై తాజాగా బిసిసిఐ క్లారిటీ ఇచ్చింది.  

  • జట్లులో అందరూ ఉండి... కేవలం రోహత్ శర్మ లేకపోవడం వీరి మధ్య విభేదాలు ఉన్నాయనే పుకారుకి బలం తీసుకువస్తోంది. జట్టులో సభ్యుల మధ్య సమన్వయం లేకుంటే.. వెస్టిండీస్ తో జరిగే సిరీస్ ఎలా గెలుస్తారంటూ అభిమానులు ప్రశ్నలు వేస్తున్నారు. మరి దీనిపై కోహ్లీ ఎలా స్పందిస్తాడో చూడాలి.

    CRICKET9, Aug 2019, 5:34 PM

    కోహ్లీ-రోహిత్ ల మధ్య విభేదాలు... సునీల్ గవాస్కర్ ఏమన్నాడంటే...

    టీమిండియా సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య విబేధాలు కొనసాగుతున్నట్లు గతకొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు.  

  • Rohit and Kohli

    CRICKET5, Aug 2019, 2:37 PM

    కోహ్లీని వెనక్కినెట్టిన రోహిత్... టీ20ల్లో ప్రపంచ రికార్డు నమోదు

    టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత  సాధించాడు.  టీ20  ఫార్మాట్లో కెప్టెన్ విరాట్ కోహ్లీని వెనక్కినెట్టిన రోహిత్ సింగిల్ గా ప్రపంచ రికార్డును కైవసం చేసుకున్నాడు.  

  • rohit kohli

    CRICKET3, Aug 2019, 3:44 PM

    విండీస్ తో టీ20 సీరిస్... వరల్డ్ రికార్డు కోసం కోహ్లీ, రోహిత్ లు పోటీ

    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు ప్రచారం  జరుగుతున్న విషయం  తెలిసిందే. అది ఎంతవరకు నిజమో తెలీదు కాదు అంతర్జాతీయ  టీ20 క్రికెట్లో  మాత్రం ఓ ప్రపంచ రికార్డు కోసం వీరిద్దరు నువ్వా నేనా అన్నట్లుగా  పోటీ పడుతున్నారు.  

  • undefined

    CRICKET29, Jul 2019, 2:29 PM

    రోహిత్ తో వివాదం... కెప్టెన్ కోహ్లీ అంతపని చేయనున్నాడా...?

    టీమిండియా క్రికెట్ జట్టు ఇవాళ(సోమవారం) వెస్టిండిస్ కు పయనమవ్వనుంది. ఈ సందర్భంగా నిర్వహించనున్న ప్రెస్ మీట్ కు విరాట్ కోహ్లీ డుమ్మా కొట్టాలని భావిస్తున్న జరుగుతున్న ప్రచారంపై బిసిసిఐ స్పందించింది. 

  • undefined

    CRICKET26, Jul 2019, 8:06 PM

    కోహ్లీ, రోహిత్ ల మధ్య విభేదాలు... అనుష్క శర్మ కన్ఫర్మ్ చేస్తున్నారా..?

    రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీ వివాదంలోకి అనుష్క శర్మ తలదూర్చారు. తనతో పాటు భర్త  కోహ్లీని రోహిత్ ఇన్ట్సాగ్రామ్ లో అన్ ఫాలో చేయగా...అదే మాధ్యమం ద్వారా అనుష్క ఓ పోస్ట్ చేశారు. ఇలా పరోక్షంగా కోహ్లీ-రోహిత్ ల వివాదం గురించి ఆమె స్పందించారు. 

  • undefined

    CRICKET24, Jul 2019, 4:45 PM

    ''విండీస్ పర్యటనపై కోహ్లీ ఆసక్తికి కారణమదే...రోహిత్ కాదు''

    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ  బిసిసిఐ సూచనను సైతం కాదని విండీస్ పర్యటనపై ఆసక్తి కనబర్చడంపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. అతడిలా చేయడానికి రోహిత్ వల్ల తన కెప్టెన్సీకి పొంచివున్న ప్రమాదమేనని ప్రచారం జరుగుతోంది.  అయితే ఈ ప్రచారాాని  బిసిసిఐ అధికారులు ఖండిస్తున్నారు.