Asianet News TeluguAsianet News Telugu
9 results for "

Kohli Daughter

"
indian skipper virat kohli enjoys breakfast with his wife anushka sharma and daughter vamika in dubai ahead of india vs australia fightindian skipper virat kohli enjoys breakfast with his wife anushka sharma and daughter vamika in dubai ahead of india vs australia fight

Virat Kohli: భార్య, కూతురుతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన కోహ్లి.. దుబాయ్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న కెప్టెన్

T20 Worldcup: భారత సారథి విరాట్ కోహ్లి (Virat kohli) ఆటతో పాటే కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తాడు. విదేశీ సిరీస్ ల నిమిత్తం కోహ్లి వెళ్లిన ప్రతి చోటుకు భార్య అనుష్కశర్మ (Anushka Sharmna) ను కూడా తీసుకెళ్తుంటాడు. ఇక ఆ జాబితాలో తాజాగా వారి గారాలపట్టి వామిక (Vamika) కూడా జతకలిసింది. 

Cricket Oct 20, 2021, 2:46 PM IST

Anushka Sharma shares cute pic of husband virat Kohli playing with daughter vamikaAnushka Sharma shares cute pic of husband virat Kohli playing with daughter vamika

కూతురు వామికతో కలిసి విరాట్ కోహ్లీ అల్లరి... క్యూట్ ఫోటో షేర్ చేసిన అనుష్క శర్మ...

ప్రస్తుతం భారత జట్టు, టీ20 వరల్డ్ కప్ టోర్నీ కోసం సమాయత్తమవుతోంది. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోబోతున్నట్టు ముందుగానే ప్రకటించడంతో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇదే మొట్టమొదటి, 

Cricket Oct 18, 2021, 5:55 PM IST

Anushka sharma shares adorable pic of Vamika and wishes navami, posts goes viral in no timeAnushka sharma shares adorable pic of Vamika and wishes navami, posts goes viral in no time

‘నువ్వే మా చిన్నారి దేవతవి...’ కూతురు వామిక ఫోటోను షేర్ చేసిన అనుష్క శర్మ...

భారత సారథి విరాట్ కోహ్లీలో ఇప్పుడు చాలా మార్పు కనిపించింది. అగ్రెసివ్ కెప్టెన్‌గా ఇంతకుముందు ఫీల్డ్‌లో వీరావేశంతో ఊగిపోయే విరాట్, ఇప్పుడు కాస్త ప్రశాంతంగా కనిపిస్తున్నాడు.  

Cricket Oct 13, 2021, 8:58 PM IST

we decided to not expose vamika in social media, Says Virat Kohli about daughter CRAwe decided to not expose vamika in social media, Says Virat Kohli about daughter CRA

వామికను సోషల్ మీడియాకి దూరంగా, సోసైటీకి దగ్గరగా పెంచుతాం... కూతురిపై విరాట్ కోహ్లీ...

కూతురు పుట్టకముందు నుంచే ఆమె విషయంలో చాలా కేర్ తీసుకోవడం మొదలెట్టాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. భార్య కాన్పు కోసం ఆస్ట్రేలియా టూర్ నుంచి పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశానికి తిరిగి వచ్చేసిన కోహ్లీ, ఎన్నిరకాల విమర్శలు వచ్చినా వాటిని పట్టించుకోలేదు.

Cricket May 30, 2021, 10:54 AM IST

Indian Captain Virat Kohli changed Twitter Bio after birth of daughter CRAIndian Captain Virat Kohli changed Twitter Bio after birth of daughter CRA

కూతురు పుట్టాక ట్విట్టర్ బయో మార్చేసిన విరాట్ కోహ్లీ... ఇంతకుముందు అలా, ఇప్పుడు ఇలా....

భారత సారథి విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆసియాలోనే అత్యధిక మంది ఫాలోవర్లు కలిగి ఉన్న సెలబ్రిటీ విరాట్ కోహ్లీయే. పెటర్నిటీ లీవ్ మీద ఆస్ట్రేలియా చివరి మూడు టెస్టులకి దూరమైన విరాట్ కోహ్లీ, జనవరి 11న తండ్రి అయ్యాడు 

Cricket Jan 19, 2021, 7:12 AM IST

Amitabh Bachhan tweet on Virat Kohli daughterAmitabh Bachhan tweet on Virat Kohli daughter

కోహ్లీ కూతురిపై అమితాబ్ ట్వీట్ వైరల్: ధోనీ కూతురిపై ఆసక్తికర వ్యాఖ్య

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతుల కూతురిపై అమితాబ్ బచ్చన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెటర్లందరికీ కూతుళ్లే పుట్టారంటూ జాబితా ఇచ్చి మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.

Cricket Jan 14, 2021, 5:08 PM IST

Virat kohli joins Team India's elite father's after Anushka delivers Baby Girl CRAVirat kohli joins Team India's elite father's after Anushka delivers Baby Girl CRA

మహేంద్ర సింగ్ ధోనీ నుంచి ఉమేశ్ యాదవ్ దాకా... ఆ ప్రత్యేకమైన జాబితాలో చేరిన విరాట్ కోహ్లీ...

భారత సారథి విరాట్ కోహ్లీ, జనవరి 11న తండ్రి అయ్యాడు. విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వరల్డ్ మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. తండ్రి అయ్యానంటూ విరాట్ కోహ్లీ అభిమానులతో పంచుకున్న పోస్టుకి 34 నిమిషాల్లోనే 100K లైకులు వచ్చాయి. అతి తక్కువ సమయంలో ఈ ఫీట్ సాధించిన పోస్టుగా రికార్డు కూడా క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. క్రికెటర్లలో ఓ ప్రత్యేకమైన కెటగిరీలో చేరాడు విరాట్ కోహ్లీ..

Cricket Jan 12, 2021, 12:26 PM IST

Virat kohli anushka Sharma daughters first pic goes viral in social media CRAVirat kohli anushka Sharma daughters first pic goes viral in social media CRA

విరాట్ దంపతులకు అభినందనల వర్షం, ఫోటోపై క్లారిటీ ఇచ్చిన సోదరుడు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ దంపతులు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. సోమవారం అనుష్క పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కాగా.. వీరికి పుట్టిన బిడ్డ ఫోటో ఇదేనంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది.

Cricket Jan 12, 2021, 11:28 AM IST

RCB and Virat fans hope with another sentiment after kohli blessed with daughter CRARCB and Virat fans hope with another sentiment after kohli blessed with daughter CRA

అలా చూస్తే ‘ఈ సాలా కమ్ నమ్‌దే’... విరాట్ కోహ్లీని వెంటాడుతున్న మరో సెంటిమెంట్...

‘ఈ సాలా కమ్ నమ్‌దే...’ ఐపీఎల్‌లో ఈ స్లోగన్‌కి ఉన్న ప్లేస్ అంతా ఇంతా కాదు. 13 సీజన్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్, ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన ప్రతీసారి ‘ఈ సారి కప్ మాదే’ అంటూ హడావుడి చేయడం... సీజన్ చివరికి వచ్చే సరికి వారి ఆశలు ఆవిరవ్వడం జరుగుతూనే ఉంది. అయినా ఏ మాత్రం నిరుత్సాహపడుకుండా ‘నెక్ట్స్ సాలా కప్ నమ్‌దే’ అంటూ వచ్చే ఏడాది కోసం ఐపీఎల్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఆర్‌సీబీ ఫ్యాన్స్. ఈసారి ఐపీఎల్‌లో మరో సెంటిమెంట్ విరాట్ కోహ్లీని వెంటాడుతోంది.

Cricket Jan 12, 2021, 9:28 AM IST