Kodumuru Mla  

(Search results - 3)
  • undefined

    Andhra Pradesh29, Jul 2020, 12:09 PM

    అందరికి ఆదర్శం: కరోనా నుంచి కోలుకొని ప్లాస్మా డొనేట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే

    అందరికి ఆదర్శంగా నిలుస్తూ వైసీపీ కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ కరోనా నుంచి కోలుకున్న తరువాత వచ్చి కర్నూల్ గవర్నమెంట్ ఆసుపత్రిలో సురక్షితమైన వాతావరణంలో తన ప్లాస్మాను డొనేట్ చేసారు. 

  • <p>MLA Sudhakar</p>

    Andhra Pradesh26, Jun 2020, 1:00 PM

    కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ కు కరోనా పాజిటివ్

    ఏపీలో ఓ ఎమ్మెల్యేకు కరోనా వైరస్ సోకింది. కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ కు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నారు.

  • వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన మరో ఎమ్మెల్యే మణిగాంధీ. 2014 ఎన్నికల్లో కోడుమూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన మణిగాంధీ ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు.

    Andhra Pradesh assembly Elections 201930, Mar 2019, 2:33 PM

    చంద్రబాబుకు ఝలక్: వైసీపీలో చేరిన ఎమ్మెల్యే

    ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి అసలు ప్రజాదరణే లేదన్నారు. తన పట్ల చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన వాపోయారు. పార్టీలో కొంతమందికే ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వారిని దూరం పెడుతున్నారని అందువల్లే తాను పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. ఇక తెలుగుదేశం పార్టీలో ఉండలేక తిరిగి సొంతగూటికి చేరుకున్నట్లు ప్రకటించారు.