Kodela Siva Ram  

(Search results - 4)
  • kodela sivaram

    Districts1, Oct 2019, 4:23 PM

    కోడెల తనయుడు శివరాంకు షరతులతో కోర్టు బెయిల్

    ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు తనయుడు కోడెల శివరాంకు కోర్టు మంగళవారం నాడు బెయిల్ ఇచ్చింది.  నర్సరావుపేట మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట కోడెల శివరాం లొంగిపోయాడు.

  • kodela

    Guntur18, Sep 2019, 7:36 AM

    ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు నో చెప్నిన కోడెల ఫ్యామిలీ

    ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పార్థీవ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియల నిర్వహణను కుటుంబసభ్యులు తిరస్కరించారు. కోడెల శివప్రసాదరావు ఈ నెల 16వ తేదీన హైద్రాబాద్ లోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
     

  • kodela shivaram

    Guntur13, Sep 2019, 5:43 PM

    కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

    సత్తెనపల్లి స్కిల్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో ల్యాప్‌టాప్‌లు మాయమైన కేసులో రెండో నిందితుడు అజయ్ ను సత్తెనపల్లి పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు.

  • kodela

    Andhra Pradesh13, Jun 2019, 4:32 PM

    కోడెల కుటుంబంపై మరో రెండు ఫిర్యాదులు

    ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కుటుంబంపై ఫిర్యాదులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. బెదిరింపులు, వసూళ్లు పేరిట కోడెల కుమార్తె, కుమారుడు తమను బెదిరించారంటూ బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు