Kodela Siva Prasad Daughter  

(Search results - 2)
  • కొంత కాలంగా కోడెల శివప్రసాదరావుపై నమోదైన కేసుల గురించి ఆయన తీవ్రంగా మనోవేదనకు గురైనట్టుగా ఆయన కుటుుంబసభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వం వేధింపులకు పాల్పడినందునే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా చంద్రబాబునాయుడు కూడ ఆరోపించారు.

    Andhra Pradesh17, Sep 2019, 8:47 PM

    నాన్నని వేధించిన వారిపై చర్యలు తీసుకోండి: కోడెల కుమార్తె

    మానసిక ఒత్తిడి కారణంగానే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నారన్నారు టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు కుమార్తె డాక్టర్ విజయలక్ష్మీ. కేసులు పెట్టి నాన్నని వేధింపులకు గురిచేశారని మండిపడ్డారు. కోడెలను మానసికంగా క్షోభకు గురిచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మీ డిమాండ్ చేశారు. 

  • undefined

    Andhra Pradesh19, Jun 2019, 3:55 PM

    తోటి డాక్టర్‌‌‌నే మోసం చేసిన కోడెల కుమార్తె, చీటింగ్ కేసు

    ఇప్పటికే బలవంతపు వసూళ్లు, భూ కబ్జాలు, మోసాలతో టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబంపై ఫిర్యాదుల పరంపర ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఆయన కుమార్తె డాక్టర్ పునాటి విజయలక్ష్మీపై మరో కేసు నమోదైంది.