Kodela Siva Prasad  

(Search results - 77)
  • kodela sivaram

    Andhra Pradesh15, Sep 2020, 4:55 PM

    రేపు కోడెల ప్రథమ వర్థంతి: కుమారుడికి నోటీసులు.. ఆగేది లేదంటున్న శివరాం

    టీడీపీ సీనియర్ నేత, దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు తొలి వర్ధంతి బుధవారం జరగనుంది. దీంతో గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాలకు కోడెల అనుచరులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు

  • kodela sivaram

    Andhra Pradesh2, Nov 2019, 4:34 PM

    ల్యాప్‌టాప్‌ల మాయం కేసు: పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన కోడల శివరాం, బెయిల్

    ఏపీ మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. స్కిల్ డెవలప్‌మెంట్ ల్యాప్‌టాప్ మాయం కేసులో శివరామ్ ఏ1 ముద్ధాయిగా ఉన్నారు. 

  • Chandra Babu Kodela

    Districts30, Sep 2019, 3:35 PM

    భయమంటే తెలియని కోడెల: సంస్మరణ సభలో చంద్రబాబు

    పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు అని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు గుర్తు చేసుకొన్నారు.
     

  • ఈ నెల 16వ తేదీన ఉదయం కోడెల శివప్రసాదరావు పలువురితో ఫోన్లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. దాదాపుగా 12 రోజుల నుండి కోడెల శివప్రసాదరావు బయటి వ్యక్తులతో పోన్‌లో మాట్లాడడం లేదు. కానీ, సోమవారం నాడు మాత్రం సుమారు 22 ఫోన్ కాల్స్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.

    Andhra Pradesh24, Sep 2019, 5:40 PM

    కోడెల ఆత్మహత్యపై నోటీసులు: 11 రోజుల గడువు అడిగిన ఫ్యామిలీ

    ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య కేసుకు సంబంధించి విచారణకు రావాలని బంజారాహిల్స్ పోలీసులు కోడెల శివప్రసాద్ రావు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే  11 రోజుల తర్వాత విచారణఖు హాజరుకానున్నట్టుగా కోడెల  శివప్రసాద్ రావు కుటుంబసభ్యులు స్పష్టం చేశారు.

  • మరో వైపు కోడెల శివప్రసాద్ రావు కేసులో కోడెల శివరాంను కూడ విచారణ చేస్తామని బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ ప్రకటించారు.రెండు మూడు రోజుల్లో ఈ విషయమై శివరాం ను కూడ విచారించి ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించనున్నట్టుగా పోలీసులు తెలిపారు.

    Hyderabad20, Sep 2019, 2:35 PM

    కోడెల సూసైడ్ వెనుక కుట్ర: అనిల్ బూరగడ్డ సంచలనం

    కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య వెనుక కుట్ర ఉందని అనిల్ బూరగడ్డ  అభిప్రాయపడ్డారు. ఈ కుట్ర వెనుక ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు హస్తం ఉందని  ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

  • ఈ నెల 16వ తేదీన ఉదయం కోడెల శివప్రసాదరావు పలువురితో ఫోన్లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. దాదాపుగా 12 రోజుల నుండి కోడెల శివప్రసాదరావు బయటి వ్యక్తులతో పోన్‌లో మాట్లాడడం లేదు. కానీ, సోమవారం నాడు మాత్రం సుమారు 22 ఫోన్ కాల్స్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.

    Andhra Pradesh20, Sep 2019, 2:01 PM

    కోడెల సూసైడ్: సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్

    ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

  • ఈ కేసులో ఇప్పటికే 12 మందిని హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులు విచారించారు.కోడెల శివప్రసాద్ రావు కొంత కాలంగా మానసిక ఒత్తిడితో ఉన్నారని ఆయన కూతురు విజయలక్ష్మి పోలీసులకు  ఇచ్చిన స్టేట్‌మెంట్ లో చెప్పారు.

    Andhra Pradesh20, Sep 2019, 11:58 AM

    ఆత్మహత్య: చివరి ఫోన్ కోడెల ఎవరికి చేశారో తెలిసింది

    అవశేష ఆంధ్రప్దరేశ్ తొలి స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఎవరికి ఫోన్ చేశాడో  పోలీసులు గుర్తించారు.
     

  • పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే చంద్రబాబు బిజెపితో కలిసి పనిచేస్తారా అనేది సందేహమే. టీడీపీని బలహీనపరచడానికి అవసరమైన చర్యలన్నీ బిజెపి ఇప్పటికే చేపట్టింది. చంద్రబాబు కలిసి రాకపోయినా బిజెపి పవన్ కల్యాణ్ ను ముందు పెట్టి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు లేకపోలేదు.

    Andhra Pradesh19, Sep 2019, 6:36 PM

    లక్ష రూపాయల సామాగ్రికి ఇంత రాద్థాంతమా: వైసీపీపై బాబు ఫైర్

    లక్ష రూపాయల సామాగ్రికి ఇంత రాద్ధాంతం చేస్తున్నారని.. ప్రభుత్వ సామాగ్రిని తీసుకున్న వాళ్లంతా దొంగలైతే ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలంతా దొంగలేనని బాబు ఎద్దేవా చేశారు. పల్నాడులో దళితులపై జరిగిన దాడులకు సీఎం, డీజీపీలపై అట్రాసిటీ కేసులు పెట్టాలా అని బాబు ప్రశ్నించారు

  • ఈ నెల 16వ తేదీన ఉదయం కోడెల శివప్రసాదరావు పలువురితో ఫోన్లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. దాదాపుగా 12 రోజుల నుండి కోడెల శివప్రసాదరావు బయటి వ్యక్తులతో పోన్‌లో మాట్లాడడం లేదు. కానీ, సోమవారం నాడు మాత్రం సుమారు 22 ఫోన్ కాల్స్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.

    Andhra Pradesh19, Sep 2019, 12:31 PM

    కోడెల అంత్యక్రియలు... ఆయన అభివృద్ధి చేసిన స్మశానంలోనే...

    శ్మశాన వాటిక అంటేనే అదేదో అక్కడకు వెళ్ళగూడని ప్రదేశమని చాలా మంది భావిస్తారు. ఇలాంటి శ్మశాన వాటికలను ఉద్యానవనాల్లా మార్చిన ఘనత కోడెలకు దక్కింది. చివరి మజిలిలో జరిగే అంత్యక్రియలు కూడా మంచి వాతావరణంలో జరగాలని ఆయన భావించేవారు. అందుకే ఆయనే స్వయంగా స్మశానవాటికలను అభివృద్ధి చేశారు.

  • మరో వైపు కోడెల శివప్రసాద్ రావు కేసులో కోడెల శివరాంను కూడ విచారణ చేస్తామని బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ ప్రకటించారు.రెండు మూడు రోజుల్లో ఈ విషయమై శివరాం ను కూడ విచారించి ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించనున్నట్టుగా పోలీసులు తెలిపారు.

    Andhra Pradesh19, Sep 2019, 10:46 AM

    కోడెల సూసైడ్: నలుగురు ప్రత్యక్షసాక్షులు వీరే

    ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య కేసులో  నలుగురిని హైద్రాబాద్ పోలీసులు ప్రత్యక్ష సాక్షులుగా చేర్చారు. కోడెల శివప్రసాద్ రావు ఈ నెల 16వ తేదీన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిందే.

  • ఈ నెల 16వ తేదీన ఉదయం కోడెల శివప్రసాదరావు పలువురితో ఫోన్లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. దాదాపుగా 12 రోజుల నుండి కోడెల శివప్రసాదరావు బయటి వ్యక్తులతో పోన్‌లో మాట్లాడడం లేదు. కానీ, సోమవారం నాడు మాత్రం సుమారు 22 ఫోన్ కాల్స్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.

    Andhra Pradesh19, Sep 2019, 7:09 AM

    కోడెల సూసైడ్: రెండు మూడు రోజుల్లో శివరాం విచారణ

    ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య కేసులో  ఆయన తనయుడు కోడెల శివరాం ను హైద్రాబాద్ పోలీసులు రెండు మూడు రోజుల్లో విచారించే అవకాశం ఉంది. 

  • kodela

    Andhra Pradesh18, Sep 2019, 8:19 PM

    నివాళి: కోడెల విగ్రహాన్ని తయారుచేసిన తణుకు ఏకే ఆర్ట్స్

    టీడీపీ సీనియర్ నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణాన్ని ఆయన సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోడెలతో అనుబంధమున్న తణుకు ఏకే ఆర్ట్స్ సంస్థ అధినేత అరుణ్ ప్రసాద్ ఉడయార్ ఆయన విగ్రహాన్ని తయారు చేయాలని నిర్ణయించారు. 

  • kodela

    Andhra Pradesh18, Sep 2019, 5:24 PM

    ముగిసిన కోడెల శివప్రసాద్ అంత్యక్రియలు

    టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అశేష అభిమానుల అశృనయనాల మధ్య ముగిశాయి. నరసరావుపేటలోని స్వర్గపురిలో హిందూ సాంప్రదాయాల ప్రకారం కోడెల అంత్యక్రియలు నిర్వహించారు.. ఆయన తనయుడు శివరామ్ తండ్రి చితికి నిప్పంటించారు. 

  • kodela

    Andhra Pradesh18, Sep 2019, 4:17 PM

    కోడెల అంతిమయాత్రలో వివాదం: రూట్ మ్యాప్ మార్చిన పోలీసులు, ఉద్రిక్తత

    టీడీపీ సీనియర్ నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంతిమయాత్రలో స్వల్ప ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. అంతిమయాత్ర వెళ్లే రూట్ మ్యాప్ మార్చారంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. 

  • సోమవారం నాడు ఉదయం పూట టిఫిన్ చేస్తూనే కోడెల శివప్రసాదరావు ఫోన్‌లో మాట్లాడినట్టుగా గుర్తించారు. ఈ పోన్  మాట్లాడిన తర్వాతే కోడెల మనస్తాపానికి గురైనట్టుగా  అనుమానిస్తున్నారు. అయితే కోడెల శివప్రసాదరావుకు అవతలి వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణ ఏమిటనే విషయమై పోలీసులు తమ దర్యాప్తులో తేల్చనున్నారు.

    Guntur18, Sep 2019, 4:16 PM

    కోడెలను నిమ్స్‌కు ఎందుకు తీసుకెళ్లలేదు?

    ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఉరేసుకొన్న విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు ఎందుకు నిమ్స్ లేదా ఇతర ఆసుపత్రులకు తీసుకెళ్లకుండా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.