Kodela Shivaram  

(Search results - 4)
  • కోడెల ఆత్మహత్య చేసుకొన్న సమయంలో కెన్యాలో కోడెల శివరాం ఉన్నారు. కోడెల శివప్రసాద్ రావు పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టు పోలీసులకు అందింది. పూర్తిస్థాయి నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.

    Andhra Pradesh14, Oct 2019, 7:32 AM IST

    మా నాన్న ఆత్మహత్యకు ఒత్తిడే కారణం: కోడెల కుమారుడు శివరాం

    కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం వాంగ్మూలాన్ని హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు గుంటూరులో నమోదు చేశారు. కోడెల శివప్రసాద్ హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

  • కోడెల ఆత్మహత్య చేసుకొన్న సమయంలో కెన్యాలో కోడెల శివరాం ఉన్నారు. కోడెల శివప్రసాద్ రావు పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టు పోలీసులకు అందింది. పూర్తిస్థాయి నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.

    Guntur9, Oct 2019, 12:37 PM IST

    హైకోర్టు ఆదేశాలు... మంగళగిరి కోర్టుకు కొడెల శివరామ్‌

    మంగళగిరి కోర్టులో కోడెల శివరాం హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన మంగళగిరి కోర్టులో పూచికత్తు సమర్పించారు. 

  • Andhra Pradesh15, Jun 2019, 10:33 AM IST

    రంజీ క్రికెటర్ కు కోడెల తనయుడి టోకరా

    శివరామ్‌ స్పోర్ట్స్‌ కోటాలో రైల్వే అసిస్టెంట్‌ లోకో పైలట్‌ (ఏఎల్‌పీ) ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15 లక్షలు డిమాండ్‌ చేశాడు. దీంతో నిరుడు ఫిబ్రవరి 27న నరసరావుపేటలోని కోడెల నివాసానికెళ్లి రూ.15 లక్షలను నాగరాజు ఇచ్చాడు. అప్పుడు డబ్బు తీసుకున్నట్టు ఓ బాండ్, ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి మరుసటి రోజు కాన్పూర్‌ వెళ్లాలని శివరామ్‌ చెప్పాడు. 

  • Andhra Pradesh13, Jun 2019, 1:15 PM IST

    బిగుస్తున్న ఉచ్చు: అజ్ఞాతంలోకి కోడెల కుమారుడు, కూతురు

    కోడెలతో పాటు  ఆయన కుమారుడు కోడెల శివరామ్‌, విజయలక్ష్మి ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేరని అంటున్నారు. వారిని విచారించేందుకు పోలీసులు ఫోన్లు చేసినా స్పందించడం లేదని తెలుస్తోంది.