Kodela Death  

(Search results - 19)
 • వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో కూడా జగన్ కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దడంలో విజయసాయి రెడ్డి కీలకమైన భూమిక పోషించారు. వైఎస్ మరణం తర్వాత విజయసాయి రెడ్డి జగన్ కు మరింత దగ్గరయ్యారు. ఓ కుటుంబ సభ్యుడిలా మారిపోయారు.

  Andhra Pradesh21, Sep 2019, 11:23 AM

  పల్నాటి పులి అంటూనే... చంద్రబాబుకి విజయసాయి చురకలు

  పరీక్ష రాసిన అభ్యర్థులతో ఏదో ఒక ఫిర్యాదు చేయించాలని మీ అనుకూల మీడియా ఎగ్జామ్‌ సెంటర్ల చుట్టూ తిరిగింది. ఎవరూ తప్పుపట్టలేదు. చివరకు తమరే పూనుకుని ప్రశ్నాపత్రం లీక్ అయిందని గొల్లుమనడం ఊహించిందే కదా చంద్రబాబు గారూ. మీలాంటి జ్ఞాని అలా అనకపోతేనే ఆశ్చర్య పోవాలి. ’’ అంటూ చురకలు వేశారు.

 • botsa vs babu

  Andhra Pradesh20, Sep 2019, 9:08 AM

  కోడెల ఫోన్ ఎక్కడ..? జగన్ కి ఆ అవసరం లేదు... బొత్స కామెంట్స్

  చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో గవర్నర్ వ్యవస్థను వ్యతిరేకిస్తూ విమర్శలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కోడెల విషయంలో గవర్నర్ ని ఆశ్రయిస్తున్నారని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా... లేనప్పుడు మరో విధంగా ప్రవర్తించడం తగదన్నారు. 

 • ఈ నెల 16వ తేదీన ఉదయం కోడెల శివప్రసాదరావు పలువురితో ఫోన్లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. దాదాపుగా 12 రోజుల నుండి కోడెల శివప్రసాదరావు బయటి వ్యక్తులతో పోన్‌లో మాట్లాడడం లేదు. కానీ, సోమవారం నాడు మాత్రం సుమారు 22 ఫోన్ కాల్స్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.

  Andhra Pradesh19, Sep 2019, 12:31 PM

  కోడెల అంత్యక్రియలు... ఆయన అభివృద్ధి చేసిన స్మశానంలోనే...

  శ్మశాన వాటిక అంటేనే అదేదో అక్కడకు వెళ్ళగూడని ప్రదేశమని చాలా మంది భావిస్తారు. ఇలాంటి శ్మశాన వాటికలను ఉద్యానవనాల్లా మార్చిన ఘనత కోడెలకు దక్కింది. చివరి మజిలిలో జరిగే అంత్యక్రియలు కూడా మంచి వాతావరణంలో జరగాలని ఆయన భావించేవారు. అందుకే ఆయనే స్వయంగా స్మశానవాటికలను అభివృద్ధి చేశారు.

 • undefined

  Andhra Pradesh18, Sep 2019, 10:59 AM

  ‘‘టీడీపీలో గుర్తింపు లేదని కోడెల బీజేపీలో చేరాలనుకున్నారు.. అంతలోనే.. ’’

  తెలుగు దేశం పార్టీలో తనకు విలువ ఇవ్వకపోవడం వల్లే కోడెల తీవ్ర మనోవేదనకు గురయ్యారని బీజేపీ నేత పురిఘళ్ల రఘురామ్ పేర్కొన్నారు. కోడెల మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన... నెల రోజుల క్రితం కోడెల తనకు ఫోన్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు. నెల రోజుల క్రితం తనకు ఫోన్ చేసి కోడెల తన బాధను పంచుకున్నారని రఘురామ్ పేర్కొన్నారు.

 • rain

  Andhra Pradesh17, Sep 2019, 4:32 PM

  బెజవాడలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం

  విజయవాడలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. బెజవాడ వన్‌టౌన్‌లోని చిట్టినగర్, వాగు సెంటర్ తదిర ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు ప్రవహిస్తోంది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది

 • కడప జిల్లా రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి కూడా మంత్రివర్గంలో ఉంటారని అందరూ భావించారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడమే కాకుండా టీడీపీని ధీటుగా ఎదుర్కున్న నాయకుల్లో ఒక్కరు. కడప జిల్లా నుంచి మైనారిటీకి చెందిన ఆంజాద్ బాషాకు మంత్రివర్గంలో చోటు కల్పించారు.

  Andhra Pradesh17, Sep 2019, 3:07 PM

  టీడీపీ అండగా లేకపోవడం వల్లే కోడెల కుంగిపోయారు: శ్రీకాంత్ రెడ్డి

  కోడెల మృతిపై టీడీపీ నేతలు పలు రకాలుగా మాటమార్చారని.. పార్టీ అండగా లేకపోవడం వల్లే శివప్రసాద్ రావు మానసికంగా కుంగిపోయారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. 

 • విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, శ్రీకాంత్ రెడ్డి, అంబటి రాంబాబులతోపాటు కీలక నేతలంతా వైసీపీని వీడొద్దంటూ కోరారు. కానీ వంగవీటీ రాధా మాత్రం వైసీపీకి గుడ్ బై చెప్పి సైకిలెక్కేశారు.

  Andhra Pradesh17, Sep 2019, 12:23 PM

  కోడెల మరణానికి చంద్రబాబే కారణం, 306 కింద కేసు నమోదు చేయాలి: మంత్రి కొడాలి నాని ఆగ్రహం

  కోడెల ఆత్మహత్యకు చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించారు. చంద్రబాబు నాయుడుపై 306 కేసు నమోదు చేయాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను తాను రిక్వస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. 
   

 • undefined

  Andhra Pradesh17, Sep 2019, 11:21 AM

  కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు

  27 ఏళ్లు ఎమ్మెల్యేగా, 37 ఏళ్ల రాజకీయ జీవితం గడిపిన కోడెల ప్రాణాలను జగన్‌ ప్రభుత్వం, వైసీపీ నేతలే బలి తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల బలవన్మరణానికి వైసీపీ నేతలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 

 • టీడీపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బజారుకెక్కిన నేతలపై చంద్రబాబునాయుడు చర్యలు తీసుకొంటారా అంటే అనుమానమే. అయితే విజయవాడ నేతల మద్య అభిప్రాయభేదాలకు చెక్ చెప్పాల్సిన పరిస్థితులు అనివార్యంగా నెలకొన్నాయి. నేతల మధ్య అభిప్రాయభేదాలు ఇలానే కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  Andhra Pradesh17, Sep 2019, 9:06 AM

  మంచి కుక్కని పిచ్చికుక్క అని ప్రచారం చేసి... కోడెల మృతిపై చంద్రబాబు

  కోడెల కుటుంబసభ్యులను అధికార వైసీపీ నేతలు వేధించారని చంద్రబాబు ఆరోపించారు. భారతదేశ చరిత్రలోనే ఇలాంటి ఘటన జరగలేదని చెప్పారు. ఎమ్మెల్యే, మంత్రి, స్పీకర్ గా పనిచేసిన వ్యక్తికి ఇలాంటి మరణం చాలా బాధాకరమని ఆయన అన్నారు. మంచి కుక్కని పిచ్చికుక్క అని చెప్పి ప్రచారం చేసి ఎలా చంపుతారో కోడెలను కూడా అలా చేశారు. 

 • balakrishna

  Andhra Pradesh16, Sep 2019, 4:25 PM

  కోడెల మృతిపై ఎమ్మెల్యే బాలకృష్ణ కామెంట్స్..

  బసవతారకం ఆస్పత్రిలో కోడెల పార్థీవదేహాన్ని సందర్శించిన బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రికి వచ్చే సమయానికి కోడెల అపస్మారక స్థితిలో ఉన్నారని... వెంటనే డాక్టర్లు బీపీ, పల్స్ చెక్ చేశారని చెప్పారు. వైద్య బృందం చివరి ప్రయత్నాలు చేసిందని... కానీ ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. కోడెల మృతి చాలా బాధాకరమని చెప్పారు. ఈ సందర్భంగా కోడెల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

 • Kodela Siva Prasada Rao
  Video Icon

  Andhra Pradesh16, Sep 2019, 4:22 PM

  కోడెల శివప్రసాద్ రావు సూసైడ్: పోలీసుల ఆధీనంలో ఆ గది (వీడియో)

  కోడెల శివప్రసాద్ రావు ఇంటి వద్ద సోమవారం నాడు హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులు  క్లూస్ సేకరించారు. 
  కోడెల ఆత్మహత్య  చేసుకొన్న గదిని పోలీసులు తమ ఆధీనంలోకి  తీసుకొన్నారు. ఈ గదిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సోమవారం నాడు ఉదయం కోడెల శివప్రసాద్ రావు ఉదయం తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 • కేశినేని నాని బీజేపీలో చేరుతారని కూడ ప్రచారం సాగింది. ఈ ప్రచారాన్ని నానితో పాటు ఆయన అనుచరులు ఖండించారు. పార్టీ నేతలపై కానీ, నాయకత్వంపైన కానీ అసంతృప్తి ఉంటే అంతర్గత సమావేశాల్లో చర్చిస్తే ఫలితం ఉంటుంది. కానీ, ఈ తరహాలో బహిరంగంగా విమర్శలు చేయడం ద్వారా ఆ ప్రభావం పార్టీపై ఉంటుందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

  Andhra Pradesh16, Sep 2019, 4:04 PM

  కోడెలను సీఎం జగన్ హత్య చేశారు.. కేశినేని ట్వీట్

   కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు కేశినేని మరో ట్వీట్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... సోమవారం ఉదయం కోడెల తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 

 • botsa satyanarayana

  Andhra Pradesh16, Sep 2019, 3:52 PM

  మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

  కోడెల శివప్రసాదరావు మరణంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరారు. కోడెల మృతి అంశంలో ఎలాంటి సాక్ష్యాలు తారుమారు కాకుండా చూడాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు మంత్రి బొత్స సత్యనారాయణ. 

 • undefined

  Andhra Pradesh16, Sep 2019, 3:40 PM

  కోడెల మృతి, వైసీపీ ప్రభుత్వంపై కేసు పెట్టాలి: వర్ల రామయ్య

  కోడెల శివప్రసాదరావు మాజీ స్పీకర్ అని కూడా చూడకుండా నిత్యం వేధింపులకు పాల్పడిందని మండిపడ్డారు. కోడెల మృతికి వైసీపీ ప్రభుత్వమే కారణమని జగన్ స్పష్టం చేశారు. కోడెల మృతిపై వైసీపీ ప్రభుత్వంపై కేసు నమోదు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. 
   

 • Kodela Siva Prasada Rao

  Andhra Pradesh16, Sep 2019, 3:27 PM

  కోడెల మృతి... పోస్టుమార్టం తర్వాతే చెబుతామంటున్న డీసీపీ

  కోడెలది ఆత్మహత్య అవునా, కాదా అనేది పోస్టుమార్టం తర్వాతే నిర్దారిస్తామని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. కోడెల ఉరివేసుకుకున్నారని... ఆస్పత్రికి తీసుకువచ్చేలోపు  చనిపోయారని ఆయన కుటుంబసభ్యులు తెలిపినట్లు డీసీపీ తెలిపారు. ఉదయం 11గంటలకు తన పడక గదిలో పడి ఉన్నారని... భార్య, కుమార్తె, పనిమనిషి ఆస్పత్రికి తీసుకువచ్చారని చెప్పారు. అప్పటికే కోడెల చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని డీసీపీ చెప్పారు.