Kodangal  

(Search results - 172)
  • <p style="text-align: justify;"><br />
মহারাষ্ট্র উপকূলে আছড়ে পড়ার সময় ঘূর্ণিঝড়টির গতিবেগ ছিল ১২৫ কিলোমিটার। প্রায় ৬ ঘণ্টা তাণ্ডব চালানোর পর ক্রমশ শক্তিক্ষয় করবে ঘূর্ণিঝড় নিসর্গ। তারপর সেটি বয়ে যাবে নাগপুর অভিমুখে।</p>

    Telangana3, Jul 2020, 10:12 AM

    భారీ వర్షాలకు కొడంగల్-తాండూరు మధ్యలో కొట్టుకుపోయిన వంతెన

    ఎగువన కురిసిన భారీ వర్షాలతో కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. తాండూరు వద్ద కాగ్నా నదికి వరద పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తాండూరు వద్ద  కాగ్నా నదిపై నూతన బ్రిడ్జి నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు

  • trs

    Telangana4, Mar 2020, 3:09 PM

    టీఆర్ఎస్‌లో సహకార సెగ: మాజీ ఎమ్మెల్యే రాజీనామా... ఆ మంత్రుల వల్లేనా..?

    తెలంగాణ రాష్ట్ర సమితిలో సహకార ఎన్నికలు అసంతృప్తి సెగలు రగిలిస్తున్నాయి. డీసీసీబీ ఛైర్మన్ పదవి దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి పీఏసీఎస్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

  • కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతల పేర్లు   ఈ పదవికి ప్రధానంగా విన్పిస్తున్నాయి. ఎంపీలుచ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి,  మాజీ మంత్రి కె. జానారెడ్డిల పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి.

    Telangana25, Jan 2020, 4:38 PM

    అభ్యర్థిని ఎత్తుకుపోయారు: ఈసీకి రేవంత్ రెడ్డి ఫిర్యాదు, కేసీఆర్ ఫై ఫైర్

    తమ క్యాంపులో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థిని పోలీసులు ఎత్తుకెళ్లి టీఆర్ఎస్ క్యాంపులో చేర్చారని రేవంత్ రెడ్డి ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డికి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ మంత్రులను బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు.

  • KCR

    Telangana25, Jan 2020, 12:57 PM

    మున్సిపల్ ఎన్నికలు: కేసీఆర్ కోటలో కాంగ్రెసు ఖాతా

    తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ లో కాంగ్రెసు పార్టీ ఖాతా తెరిచింది. టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయలేకపోయింది. కాంగ్రెసు ఓ వార్డును గెలుచుకుని తన ఉనికిని చాటుకుంది.

  • revanth reddy

    Telangana25, Jan 2020, 12:46 PM

    మున్సిపల్ ఎన్నికలు: కొడంగల్ లో రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ

    తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కొడంగల్ మున్సిపాలిటీలో ఎదురు దెబ్బ తగిలింది. కొడంగల్ మున్సిపాలిటీలో అత్యధిక వార్డులను టీఆర్ఎస్ గెలుచుకుంది.

  • revanth reddy

    Telangana20, Jul 2019, 11:40 AM

    హరీష్ రావుకి ఏ గతిపట్టిందో చూసారుగా... రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

    కొడంగల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి రేవంత్ రెడ్డి ఓడిపోయిన సంగతి తెలిసిందే. కాగా తనను టీఆర్ఎస్ నేత హరీష్ రావు దగ్గరుండి ఓడిపోయేలా చేశారని చెప్పారు. 

  • revanth reddy

    Telangana19, Feb 2019, 9:04 PM

    ఈడీ విచారణకు హాజరైన రేవంత్ రెడ్డి (ఫోటోలు)

    ఈడీ విచారణకు హాజరైన రేవంత్ రెడ్డి  

  • revanth

    Telangana25, Jan 2019, 1:35 PM

    నరేందర్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించండి: హైకోర్టులో రేవంత్ పిటిషన్

    తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత చాలా రోజుల పాటు ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మళ్లీ రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి తనపై పోటీ చేసి గెలిచిన పట్నం నరేందర్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు

  • revanth reddy

    Telangana9, Jan 2019, 4:28 PM

    కొడంగల్‌లో కలకలం...కాంగ్రెస్ అభ్యర్థి కిడ్నాప్

    సర్పంచ్ ఎన్నికల సందర్భంగా గ్రామ స్థాయి రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఎన్నికలు గ్రామాల్లోని నాయకుల మధ్య చిచ్చును రాజేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇలాకా కొడంగల్‌లో ఈ ఎన్నికలు కూడా రసవత్తంగా మారాయి. నామినేషన్ వేయడానికి సిద్దమైన ఓ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ జిల్లాలో కలకలం రేపింది.  నామినేషన్ వేయడానికి ఈ ఒక్కరోజే మిగిలివుండటం...తమ అభ్యర్థి కనడబకుండా పోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్ల గందరగోళం నెలకొంది. 

  • Revanth reddy

    Telangana26, Dec 2018, 3:32 PM

    రేవంత్ రెడ్డి ఓటమి: మిగిలింది గుర్నాథ్‌రెడ్డికి కేసీఆర్ హామీనే

    కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకొన్నారు.కేసీఆర్‌కు తాను ఇచ్చిన హామీ మేరకు పట్నం నరేందర్ రెడ్డిని ఆ స్థానంలో గెలిపించారు. ఇక కేసీఆర్ గుర్నాథ్ రెడ్డికి ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాల్సి ఉంది.

  • revanth reddy

    Telangana20, Dec 2018, 4:07 PM

    రేవంత్ రెడ్డి‌పై ఓవైసీ, కేసీఆర్ మధ్య ఆసక్తికర సంభాషణ

    కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు ఓటమి పాలౌతున్నారని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చెప్పారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీనో ఓవైసీ తెలిపారు.

  • Revanth Reddy

    Telangana20, Dec 2018, 12:09 PM

    రేవంత్ అరెస్ట్ కేసు: కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం

    టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ కేసులో రాష్ట్రప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఇరు వాదనలు విన్న హైకోర్టు కేసును జనవరి రెండుకు వాయిదా వేసింది. పోలీసులు చట్టవిరుద్ధంగా రేవంత్ ను నిర్భందించారంటూ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. 

  • Revanth reddy

    Telangana14, Dec 2018, 6:55 PM

    రేవంత్‌రెడ్డికి చెక్: అప్పుడు అన్న, ఇప్పుడు తమ్ముడు

    తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి 10 వేలకు పైగా  ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.రేవంత్‌‌ను ఓడించేందుకు టీఆర్ఎస్ అనేక వ్యూహాలను రచించింది.ఈ వ్యూహలు ఫలించాయి.

  • Revanth reddy

    Telangana13, Dec 2018, 6:00 PM

    రేవంత్‌కు కొడంగల్ దెబ్బ: కేసీఆర్ పంతం, హరీష్ వ్యూహం

    కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డిని ఓడించేందుకు హరీష్‌రావు వేసిన స్కెచ్ పనిచేసింది. పోలింగ్‌కు రెండు రోజుల ముందు  రేవంత్ రెడ్డి అరెస్ట్‌ వ్యవహరం  రేవంత్ కు కలిసిరాలేదు.

  • revanth reddy

    Telangana12, Dec 2018, 5:53 PM

    అక్కడ సానుభూతి పనిచేసింది...మరి రేవంత్ విషయంలో ఎందుకలా

    తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే గతంలో తెలంగాణ సెంటిమెంట్ బలంగా వున్న సమయంలో కూడా గెలిచిన కాంగ్రెస్ సీనియర్లు ఈసారి మాత్రం ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల ముందు జరిగిన ఒకే రకమైన పరిణామం ఓ అభ్యర్థిపై సానుభూతిని పెంచి గెలిపిస్తే...మరో అభ్యర్థిని ఘోరంగా ఓడిపోయేలా చేసింది.