Kodada  

(Search results - 14)
 • kodada based young man killed in usa

  NRIJun 19, 2021, 9:15 PM IST

  అమెరికాలో తెలుగు యువకుడి దుర్మరణం.. కడసారి చూపుకై తల్లిదండ్రుల ఎదురుచూపు

  అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. అగ్రరాజ్యంలో తెలుగు యువకుడు మరణించాడు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన సిరిపురపు రవికుమార్ అమెరికాలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు

 • Telangana lockdown : Illegal Transportation of passengers in ambulance at suryapet
  Video Icon

  TelanganaMar 23, 2020, 5:03 PM IST

  తెలంగాణ లాక్‌డౌన్ : నిబంధనలు బేఖాతరు..

  సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రైవేట్ అంబులెన్స్ లు దొంగచాటుగా ప్రయాణికులను తరలిస్తూ పట్టుబడ్డాయి. 

 • Hare Krishna movement Annapurna meals at 5 Rs. programme started At Kodada
  Video Icon

  TelanganaNov 28, 2019, 4:05 PM IST

  video news : సూర్యాపేటలో ఐదు రూపాయలకే అన్నపూర్ణ భోజనం

  కోదాడ పురపాలక సంఘంలో స్థానిక శాసనసభ్యులు ఏర్పాటు చేసిన 5 రూపాయలకే అన్నపూర్ణ పధకాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. హారేకృష్ణా మూమెంట్ హైదరాబాద్ వారి సౌజన్యంతో సూర్యపేట పురపాలక సంఘం కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఏర్పాటు చేసిన 5 రూపాయలకే అన్నపూర్ణ భోజనం పథకం విజయవంతం కావడంతో దాని స్పూర్తితో కోదాడలో ప్రారంభించారు.

 • DJ dispute leads to fight between relatives in marriage at suryapet
  Video Icon

  TelanganaNov 2, 2019, 12:21 PM IST

  video news : DJ వద్దన్నందుకు గొడవపడి కొట్టుకున్న పెళ్లిబృందం

  DJ పెట్టి బరాత్ తీస్తామంటే వద్దన్నారని మొదలైన గొడవ కొట్టుకునేదాకా వెళ్లింది. సూర్యాపేట జిల్లా, కోదాడ, తొగర్రాయిలో ఓ పెళ్లిలో వింత సంఘటన జరిగింది. పెళ్లి అయిన తర్వాత  డీజే పెట్టి  ఊరేగింపుగా అమ్మాయిని, అబ్బాయిని సాగనంపుదామని అబ్బాయి వాళ్ళు అనుకున్నారు. కానీ  అమ్మాయిది ఆంధ్రలోని ప్రకాశం జిల్లా, వెళ్లేసరికి లేట్ అవుతుందన్నారు అమ్మాయివాళ్లు. డీజే వద్దు అమ్మాయిని అబ్బాయిని తీసుకుపోతాం అన్నారు. దీంతో కోపానికి వచ్చిన అబ్బాయి తరపు వారు అమ్మాయి తరపు వారితో ఘర్షణ కు దిగారు. ఈ ఘర్షణ మాటా మాటా పెరిగి ఇరు వర్గాలూ కొట్టుకునేదాకా వెళ్లింది.

 • great loss to telugu film industry
  Video Icon

  ENTERTAINMENTSep 26, 2019, 6:58 PM IST

  పొట్టివాడైనా చాలా గట్టివాడు(వీడియో)

  వేణుమాధవ్ మరణంతో సినిమా ఇండస్ట్రీ అంతా దిగ్భ్రాంతికి లోనయ్యిందన్నారు నటుడు మురళీమోహన్. వేణుమాధవ్ మొదట్లో టిడిపిపార్టీకి పనిచేశారని...ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసేవాడని, కోదాడ నుండి పోటీ పడాలని ప్రయత్నించాడని గుర్తు చేసుకున్నాడు. పొట్టివాడు చిన్నపర్సనాలిటీ అయినా వేణుమాధవ్ చాలా గట్టివాడు అన్నాడు నటుడు మురళీమోహన్.

 • four student death in kodada

  TelanganaFeb 27, 2019, 5:11 PM IST

  కోదాడలో విషాదం...చెరువులో మునిగి నలుగురు యువకులు మృతి (వీడియో)

  సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి నలుగురు ఇంజీనీరింగ్ విద్యార్థులు మృతిచెందారు.
   

 • padmavati files petition in high court for re counting in kodada segment

  TelanganaJan 29, 2019, 1:00 PM IST

  రీ కౌంటింగ్ కోరుతూ కాంగ్రెస్ నేత పద్మావతి హైకోర్టులో పిటిషన్

   తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల్లో  అక్రమాలు జరిగాయంటూ  కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రీ కౌంటింగ్ చేయాలని ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

   

 • trs failure in sarpanch election in mla bollam mallaiah yadav own village

  TelanganaJan 22, 2019, 5:44 PM IST

  రచ్చ గెలిచి ఇంట ఓడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే...స్వగ్రామంలో సర్పంచ్ ఓటమి

   తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో కూడా అనేక గ్రామాల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులే విజయకేతనం ఎగురవేస్తున్నారు. అయితే ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మాత్రం ఈ ఎన్నికల ద్వారా సొంత గ్రామంలో షాక్ తగిలింది. ఆయన పుట్టి పెరిగిన గ్రామంలోనే టీఆర్ఎస్ అభ్యర్థిని కాదని గ్రామస్థులు కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించారు. ఇలా ఎమ్మెల్యేగా రచ్చ గెలిచినా సర్పంచ్ ని గెలిపించుకోలేక ఎమ్మెల్యే ఇంట ఓడిపోయారు.

 • chilkuru zptc member shivaji joined in trs party

  TelanganaJan 4, 2019, 3:58 PM IST

  నల్గొండలో సిపిఐకి షాకిచ్చిన టీఆర్ఎస్...

  తెలంగాణ ఎన్నికల్లో ఒక్క సీటు  కూడా సాధించలేక పోయిన సిపిఐ పార్టీ అసెంబ్లీలో తన ప్రాతినిధ్యాన్నే కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో సిపిఐకి ప్రాతినిధ్యం వుంది. సిపిఐకున్న ఆ బలాన్ని కూడా తగ్గించి ఆ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్లుంది. అందుకోసం కార్యాచరణను కూడా ప్రారంభించింది. 

 • Venu Madhav joins the political race

  ENTERTAINMENTNov 15, 2018, 10:17 AM IST

  ఎన్నికల బరిలో కమెడియన్ వేణుమాధవ్..!

  ప్రముఖ సినీ హాస్య నటుడు వేణుమాధవ్ రాబోయే ఎలెక్షన్స్ లో పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకి వెల్లడించారు. గురువారం ఉదయం 11 గంటలకు తన నామినేషన్ స్వయంగా వేయనున్నట్లు వెల్లడించారు. 

 • sex rocket bursted in kodada city

  TelanganaOct 31, 2018, 1:58 PM IST

  కోదాడలో సెక్స్ రాకెట్ కలకలం.. విటుల్లో ప్రముఖులు

  ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు వంటి పట్టణాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి  ఈ చీకటి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.