Kobbarimatta  

(Search results - 14)
  • director krish to produce film with sampoornesh babu

    ENTERTAINMENTSep 3, 2019, 5:06 PM IST

    సంపూతో క్రిష్ సినిమా తీయబోతున్నాడా..?

    ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతలు సంపూతో ఓ కామెడీ సినిమా తీయాలని భావిస్తున్నారట. అందులో భాగంగా దర్శకుడు క్రిష్.. సంపూతో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 
     

  • kobbari matta director sai rajesh donate money for janasena

    ENTERTAINMENTAug 20, 2019, 3:17 PM IST

    పవన్ ఫ్యాన్స్ కి కొబ్బరిమట్ట దర్శకుడు ఫిదా.. జనసేనకు విరాళం

     

    జనసేన వ్యవస్థాపకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు ఇంకా కొద్దీ రోజులే ఉండడంతో మెగా అభిమానుల్లో హంగామా మొదలైంది. ముఖ్య జనసేనుడి అభిమానులు స్పెషల్ గా ఫోటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో జోరుగా షేర్ చేస్తున్నారు.

  • sampoornesh babu success tour in andhra

    ENTERTAINMENTAug 17, 2019, 4:08 PM IST

    విజయయాత్రలతో డోస్ పెంచుతున్న సంపూ!

    కొబ్బరిమట్ట సినిమాతో మరోసారి డిఫరెంట్ హిట్ అందుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినిమాపై మరింత క్రేజ్ పెరిగే విధంగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే సినిమా పోస్టర్స్ తో సెటైర్ లు వేస్తూ చిన్న చిన్న ప్రమోషనల్ టీజర్స్ తో సినిమాకు క్రేజ్ వచ్చే విధంగా చేస్తున్న చిత్ర యూనిట్ ఇప్పుడు విజయ యాత్రల డోస్ పెంచింది.  

  • Sampoornesh Babu Fan Climbs Cell Tower For Kobbari Matta Movie release

    ENTERTAINMENTAug 12, 2019, 12:13 PM IST

    'కొబ్బరిమట్ట' రిలీజ్ చేయలేదని సెల్‌టవరెక్కిన ఫ్యాన్!

    సంపూర్నేష్ బాబు నటించిన 'కొబ్బరిమట్ట' సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. 

  • kobbarimatta box office collections

    ENTERTAINMENTAug 11, 2019, 10:56 AM IST

    కొబ్బరిమట్ట బాక్స్ ఆఫీస్ రిపోర్ట్.. సంపూ గట్టిగానే గుంజాడు!

    కామెడీ ట్యాగ్ తో కూడా డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించవచ్చని నిరూపించాడు దర్శకుడు సాయి రాజేష్. సంపూర్ణేష్ బాబు లాంటి నటుడితో ఎవరు ఊహించని విధంగా చేసిన కొబ్బరిమట్ట ప్రయోగం బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే క్లిక్కయ్యింది. 

  • Sampoornesh babu kobbarimatta public talk
    Video Icon

    ENTERTAINMENTAug 10, 2019, 1:17 PM IST

    సంపూ "కొబ్బరిమట్ట" పబ్లిక్ టాక్ (వీడియో)

    సంపూర్ణేష్‌ బాబు  నటించిన ‘కొబ్బరి మట్ట’  సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  విభిన్న పాత్రలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంపూర్ణేష్‌ బాబు ఈ సినిమా విడుదల కోసం దాదాపు రెండు సంవత్సరాలుకు పైగా నిరీక్షిస్తున్నారు. 2016 లోనే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. అప్పటి నుండి కొన్ని కారణాల వలన సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈ రోజు విడుదలైన కొబ్బరిమట్ట చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందో, లేదో పబ్లిక్ టాక్ చూడండి. 

  • sandeep kishan speech at kobbarimatta prerelease event
    Video Icon

    ENTERTAINMENTAug 8, 2019, 6:55 PM IST

    నాకు చాలా నచ్చిన వ్యక్తి సంపూర్నేష్ బాబు: సందీప్ కిషన్ (వీడియో)

    బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడుగా మూడు విభిన్న పాత్రల్లో నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం.. కొబ్బరి మట్ట.. (ది లీవ్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెన్).. వల్లంశెట్ల కృష్ణ సమర్పణలో, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై.. హృదయకాలేయం డైరెక్టర్ స్టీఫెన్ శంకర్ (సాయి రాజేష్ నీలం) నిర్మించగా, రూపక్ రోనాల్డ్‌సన్ డైరెక్ట్ చేసాడు.
    ఆగస్టు 7వ తేదీన కొబ్బరి మట్ట ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు.

  • sivabalaji speech at kobbarimatta prerelease event
    Video Icon

    ENTERTAINMENTAug 8, 2019, 6:51 PM IST

    'కొబ్బరిమట్ట' కోసం చాలా కష్టపడ్డారు: శివబాలాజీ! (వీడియో)

    బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడుగా మూడు విభిన్న పాత్రల్లో నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం.. కొబ్బరి మట్ట.. (ది లీవ్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెన్).. వల్లంశెట్ల కృష్ణ సమర్పణలో, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై.. హృదయకాలేయం డైరెక్టర్ స్టీఫెన్ శంకర్ (సాయి రాజేష్ నీలం) నిర్మించగా, రూపక్ రోనాల్డ్‌సన్ డైరెక్ట్ చేసాడు.

  • sampoornesh babu emotional speech at kobbarimatta prerelease event
    Video Icon

    ENTERTAINMENTAug 8, 2019, 6:39 PM IST

    ఎమోషనల్ అయిన సంపూర్నేష్ బాబు! (వీడియో)

    బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడుగా మూడు విభిన్న పాత్రల్లో నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం.. కొబ్బరి మట్ట.. (ది లీవ్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెన్).. వల్లంశెట్ల కృష్ణ సమర్పణలో, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై.. హృదయకాలేయం డైరెక్టర్ స్టీఫెన్ శంకర్ (సాయి రాజేష్ నీలం) నిర్మించగా, రూపక్ రోనాల్డ్‌సన్ డైరెక్ట్ చేసాడు.
    ఆగస్టు 7వ తేదీన కొబ్బరి మట్ట ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. 

  • sameer funny words on sampoornesh babu
    Video Icon

    ENTERTAINMENTAug 8, 2019, 6:32 PM IST

    పేరుతోనే చంపేస్తాడు సంపూ.. సమీర్ కామెంట్స్! (వీడియో)

    బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడుగా మూడు విభిన్న పాత్రల్లో నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం.. కొబ్బరి మట్ట.. (ది లీవ్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెన్).. వల్లంశెట్ల కృష్ణ సమర్పణలో, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై.. హృదయకాలేయం డైరెక్టర్ స్టీఫెన్ శంకర్ (సాయి రాజేష్ నీలం) నిర్మించగా, రూపక్ రోనాల్డ్‌సన్ డైరెక్ట్ చేసాడు.

  • maruthi speech at kobbarimatta prerelease event
    Video Icon

    ENTERTAINMENTAug 8, 2019, 6:23 PM IST

    మట్టిలో నుండి వచ్చి పెద్ద స్టార్ అయ్యాడు సంపూ: మారుతి! (వీడియో)

    బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడుగా మూడు విభిన్న పాత్రల్లో నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం.. కొబ్బరి మట్ట.. (ది లీవ్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెన్).. వల్లంశెట్ల కృష్ణ సమర్పణలో, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై.. హృదయకాలేయం డైరెక్టర్ స్టీఫెన్ శంకర్ (సాయి రాజేష్ నీలం) నిర్మించగా, రూపక్ రోనాల్డ్‌సన్ డైరెక్ట్ చేసాడు.
    ఆగస్టు 7వ తేదీన కొబ్బరి మట్ట ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు.

  • kobbarimatta release date

    ENTERTAINMENTAug 6, 2019, 1:30 PM IST

    బాక్స్ ఆఫీస్: కొబ్బరిమట్ట ఎంత రాబట్టాలంటే?

    కొబ్బరి మట్ట సినిమా గత ఏడాది నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఫైనల్ గా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఆగస్ట్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా మినిమమ్ 3కోట్లను సాధిస్తేనే హిట్టయినట్లు లెక్క.

  • kobbarimatta release date fix

    ENTERTAINMENTJun 20, 2019, 8:05 AM IST

    కొబ్బరిమట్టతో సంపూ రెడీ!

    ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ కి సరికొత్త కిక్ ఇచ్చిన నటుడు సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ తరువాత సంపూ చేసిన సినిమాలు పెద్దగా క్లిక్కవ్వలేదు. 

  • director sai rajesh about audio functions

    ENTERTAINMENTDec 9, 2018, 1:07 PM IST

    సంపూ డైరెక్టర్‌కి అవమానం.. ఆడియో ఫంక్షన్లకు పిలవకండ్రా బాబు!

    సంపూ డైరెక్టర్‌కి అవమానం.. ఆడియో ఫంక్షన్లకు పిలవకండ్రా బాబు!