Knee Surgery  

(Search results - 2)
  • మహేష్ ను బాక్స్ ఆఫీస్ వద్ద రారాజుని చేసిన సినిమా పోకిరి. ఈ సినిమా 41 కోట్ల షేర్స్ తో అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

    News25, Jan 2020, 1:54 PM IST

    అమెరికాలో మహేష్ కి సర్జరీ, ఐదు నెలలు రెస్ట్!

    శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆగడు సినిమా టైటిల్ సాంగ్  షూటింగ్ సమయంలో మోకాలు దెబ్బ తగిలింది. 2017లో ఆయన సర్జరీ చేయించుకున్నారు. అయితే డాక్టర్స్ చెప్పినట్లు రెస్ట్ తీసుకోకపోవటంతో మళ్లీ మొదటికి వచ్చింది. 

  • సురేష్ రైనా:  '' దేశం  కష్టకాలంలో వున్న సమయంలో ఐఏఎఫ్ సైనికుల గొప్ప ధైర్యంతో పోరాడారు. వారికి నా సల్యూట్.  ఉగ్రమూకలకు ఇది సరైన సమాధానం. జైహింద్'' అంటూ   ట్వీట్ చేశారు.

    SPORTS10, Aug 2019, 9:01 AM IST

    ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనాకి శస్త్ర చికిత్స

    తాజాగా రైనా ఆ‌మ్‌స్టర్‌డ్యాం‌‌లో చికిత్స చేయించుకున్నాడు. శస్త్రచికిత్స విజయవంతమైనట్లు డాక్టర్లు తెలిపారు. రైనా కోలుకోవడానికి దాదాపు 6 వారాల సమయం పడుతుందని చెప్పారు.