Kl Rahul Respond Again On Coffee With Karan Show
(Search results - 1)CRICKETFeb 28, 2019, 2:05 PM IST
అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నా: బెంగళూరు టీ20 తర్వాత రాహుల్
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 సీరిస్ లో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. విశాఖ, బెంగళూరు లో జరిగిన రెండు టీ2 మ్యాచుల్లోను భారత్ బాగానే ఆడినా ఆసిస్ జట్టు అంతకంటే అత్యుత్తమంగా ఆడి సీరిస్ ను కైవసం చేసుకుంది. అయితే భారత్ ఓడినప్పటికి ఆటగాళ్లు మంచి ఆటతీరుతో ఫామ్ లోకి వచ్చారు. ముఖ్యంగా ''కాఫీ విత్ కరణ్ షో'' వివాదం తర్వాత మొదటిసారి భారత జట్టులో స్థానం సంపాదించిన కేఎల్ రాహుల్ అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్నాడు. రెండు టీ20ల్లోనూ 50, 47 పరుగులు సాధించి ఓపెనర్ గా జట్టుకు మంచి ఆరంభం అందించాడు.