Kkr Vs Srh

(Search results - 10)

IPL

SPORTS19, Oct 2020, 8:08 AM

IPL2020: ఆశ్చర్యం... ఐపిఎల్ లో మహిళా అంపైరా!

ఐపిఎల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఓ మహిళా అంపైర్ మైదానంలో అడుగుపెట్టిందని అనుకున్నారు అభిమానులు.

• IPL2020: KKR VS SRH Mach Highlights, Super Over Victory For Kolkata, Lockie Ferguson Wicket haul
Video Icon

Cricket18, Oct 2020, 9:22 PM

హైదరాబాద్ వర్సెస్ కోల్‌కత: సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ ఆశలు మరింత సంక్లిష్టం

IPL 2020: ఐపీఎల్‌లో మరో మ్యాచ్ ఉత్కం‘టై’గా ముగిసింది.

• undefined
Video Icon

Cricket27, Sep 2020, 12:57 AM

కేకేఆర్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్: శుభ్ మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్, భవిష్యత్తు కోహ్లీ..?

IPL 2020 సీజన్ 13ను రెండు వరుస పరాజయాలతో మొదలెట్టింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

Shubman Gill KKR vs SRH

Cricket26, Sep 2020, 11:04 PM

KKR vs SRH: కోల్‌కత్తా ఘన విజయం... సన్‌రైజర్స్ ఖాతాలో రెండో ఓటమి...

IPL 2020 సీజన్ 13ను రెండు వరుస పరాజయాలతో మొదలెట్టింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 143 పరుగుల స్వల్ప లక్ష్యచేధనలో ఏ మాత్రం తొందర పడకుండా స్లో అండ్ స్టడీగా పని కానిచ్చేశారు కోల్‌కత్తా నైట్‌రైడర్స్. సునీల్ నరైన్, దినేశ్ కార్తీక్ డకౌట్ అయినా యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను వన్ సైడ్ చేసేశాడు.

Manish Pandey

Cricket26, Sep 2020, 9:21 PM

KKR vs SRH: మనీశ్ పాండే హాఫ్ సెంచరీ... కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ఈజీ టార్గెట్...

IPL 2020లో భాగంగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్ త్వరగా అవుటైనా వృద్దమాన్ సాహాతో కలిసి చక్కని భాగస్వామ్యం నిర్మించాడు మనీశ్ పాండే.

KKR vs SRH

Cricket26, Sep 2020, 6:33 PM

KKR vs SRH IPL 2020 Live Updates : వార్ వన్ సైడ్...కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఈజీ విక్టరీ...

IPL 2020: ఐపీఎల్ 2020లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబైపై ఓడిన కోల్‌కత్తా, బెంగళూరుపై ఓడిన హైదరాబాద్ ఈ సీజన్‌లో తొలి విజయం కోసం ఎదురుచూస్తున్నాయి. అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్డేడియంలో జరుగుతున్న నేటి మ్యాచ్ ఇరు జట్లకి కీలకం కానుంది.

KKR vs SRH

Cricket26, Sep 2020, 5:03 PM

KKR vs SRH: మొదటి విజయం దక్కెదెవరికి? నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్ల వీరే...

IPL 2020: 13వ సీజన్‌లో ఇప్పటిదాకా జరిగిన ఏడు మ్యాచుల్లో ఆరు జట్లకి విజయాలు దక్కాయి. కోల్‌కత్తా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం తొలి విజయం కోసం ఎదురుచూస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి బౌలింగ్ విభాగం బలంగా ఉండగా... కోల్‌కత్తా నైట్‌రైడర్స్ బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

KKR vs SRH

Cricket26, Sep 2020, 3:41 PM

KKR vs SRH: కోల్‌కత్తా వర్సెస్ హైదరాబాద్... హెడ్ టు హెడ్ లెక్కలు...

IPL 2020: ఐపిఎల్ 2020లో భాగంగా నేడు కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలబడుతోంది. ఇరు జట్లు మొదటి మ్యాచ్‌లో ఘోర పరాజయం చెందాయి. కోల్‌కత్తా, ముంబై చేతిలో ఓడగా, హైదరాబాద్ జట్టుకి బెంగళూరు చేతిలో ఓటమి ఎదురైంది. తొలి విజయం కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరుకి నేటి మ్యాచ్ వేదిక కానుంది.

Match Prediction- কেকেআর বনাম সানরাইজার্স হায়দরাবাদ, হার ভুলে কোন দল ফিরবে জয়ের সরণিতে

Cricket26, Sep 2020, 8:09 AM

హైదరాబాద్ వర్సెస్ కోల్‌కత మ్యాచ్: ఆశలన్నీ వారిపైన్నే..!

చిన్న చిన్న తప్పిదాలను సరి చేసుకుని గెలుపుబాట పట్టాలని హైదరాబాద్‌ భావిస్తుండగా, సన్‌రైజర్స్‌పై కొత్తగా వేట మొదలుపెట్టాలనే యోచనలో కోల్‌కత కనిపిస్తోంది. ఇరు జట్లు సీజన్‌లో తొలి విజయం కోసం ఆడుతున్న ఈ మ్యాచ్‌ దుబాయ్‌ క్రికెట్‌ స్టేడియంలో నేడు రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది.

కోల్‌కత్తా నైట్‌రౌడర్స్...

Cricket21, Sep 2020, 5:21 PM

అతన్ని తీసేసినట్టే నిన్ను కూడా పీకేస్తారు... డీకేకి సునీల్ గవాస్కర్ వార్నింగ్!

టీవీ ఛానెల్ మార్చినంత తేలిగ్గా ఐపీఎల్‌లో కెప్టెన్లను మార్చేస్తుంటారు. గత సీజన్‌లో కెప్టెన్లు ఉన్న రవిచంద్రన్ అశ్విన్, అజింకా రహానే... ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ప్లేయర్లుగా మారారు. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా అజింకా రహానే, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు అశ్విన్ కెప్టెన్లుగా వ్యవహారించారు. అలాగే ఈ సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రౌడర్స్ కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న దినేశ్ కార్తీక్, జట్టును విజయపథంలో నడిపించకపోతే కెప్టెన్సీ కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.