Asianet News TeluguAsianet News Telugu
37 results for "

Kkr 2021

"
India vs New Zealand: Venkatesh Iyer Interesting Comments on KKR Team mate Harbhajan SinghIndia vs New Zealand: Venkatesh Iyer Interesting Comments on KKR Team mate Harbhajan Singh

అతను ముందే చెప్పాడు, నేనే నమ్మలేదు... హర్భజన్ సింగ్‌పై వెంకటేశ్ అయ్యర్ కామెంట్...

ఐపీఎల్ ద్వారా ఎంతో మంది క్రికెటర్లు, టీమిండియాలోకి వచ్చారు స్టార్లుగా ఎదిగారు. ఇప్పుడు భారత జట్టులో స్టార్లుగా వెలుగొందుకున్న జస్ప్రిత్ బుమ్రా, శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యా, నటరాజన్ వంటి ప్లేయర్లకు టీమిండియాలోకి రూట్ వేసింది ఐపీఎల్ పర్ఫామెన్స్...

Cricket Nov 19, 2021, 5:33 PM IST

IPL 2021: Kuldeep Yadav ruled out of IPL 2021, He has returned home after knee injuryIPL 2021: Kuldeep Yadav ruled out of IPL 2021, He has returned home after knee injury

IPL2021: ఐపీఎల్ నుంచి కుల్దీప్ యాదవ్ అవుట్... చైనామెన్ స్పిన్నర్‌‌కి బ్యాడ్‌ టైమ్...

ఒకప్పుడు భారత జట్టులో స్టార్ స్పిన్నర్‌గా వెలుగొందిన కుల్దీప్ యాదవ్, బ్యాడ్ టైమ్ కొనసాగుతూనే ఉంది. గత రెండేళ్లుగా భారత జట్టుతో పాటు ప్రయాణం చేస్తున్నా, తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయిన కుల్దీప్ యాదవ్, శ్రీలంక టూర్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు...

Cricket Sep 27, 2021, 4:05 PM IST

IPL 2021 KKR VS RCB : Kolkata knight Riders crush Royal challengers BangaloreIPL 2021 KKR VS RCB : Kolkata knight Riders crush Royal challengers Bangalore
Video Icon

IPL 2021 KKR VS RCB : పేకమేడలా కుప్పకూలిన కోహ్లీ & కో ... మోర్గాన్ సేన సునాయాస విజయం

IPL 2021 సీజన్‌ను వరుసగా నాలుగు విజయాలతో ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆ తర్వాత నాలుగు మ్యాచుల్లో మూడో పరాజయాన్ని అందుకుంది. 

Cricket Sep 21, 2021, 12:59 AM IST

IPL 2021 RCB VS KKR Match Preview, Kohli's winning Spree to face a challengeIPL 2021 RCB VS KKR Match Preview, Kohli's winning Spree to face a challenge
Video Icon

IPL 2021 KKR VS RCB: జోరుమీదున్న కోహ్లీ సేనను వెంటాడుతున్న భయాలు...

ఐపీఎల్ 2021 ఫేజ్ 2 లో రెండవ మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. 

Cricket Sep 20, 2021, 6:19 AM IST

Young Pacer Kamlesh Nagarkoti Impressive Yorker to KKR player Dinesh Karthik in practice matchYoung Pacer Kamlesh Nagarkoti Impressive Yorker to KKR player Dinesh Karthik in practice match

నాగర్‌కోటి యార్కర్ దెబ్బకి కిందపడిన దినేశ్ కార్తీక్... ఈ సీజన్‌ నుంచి మరో నటరాజన్ వస్తాడా...

కేకేఆర్ యంగ్ బౌలర్ కమ్లేష్ నాగర్‌కోటీలో మళ్లీ అలాంటి ఛాయలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆకట్టుకునే బౌలింగ్ వేసిన నాగర్‌కోటీ, కీలక మ్యాచుల్లో ఒత్తిడిని జయించలేక ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కి భారీగా పరుగులు ఇచ్చాడు. 

Cricket Sep 19, 2021, 5:10 PM IST

These two players has to perform in IPL 2021 Phase 2 to get fixed place in T20 WorldcupThese two players has to perform in IPL 2021 Phase 2 to get fixed place in T20 Worldcup

ఆ ఇద్దరితోనే అసలు సమస్య... ఐపీఎల్‌లో అదరగొడితేనే, టీ20 వరల్డ్‌కప్‌లో చోటు... లేదంటే!

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టుపై ఇప్పటిదాకా పెద్దగా ఎలాంటి విమర్శలు రాలేదు. ఉన్నంతలో మంచి జట్టునే ఎంపిక చేశారనే కితాబు కూడా దక్కింది. అయితే ఇద్దరు ప్లేయర్ల ఎంపికపై మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి...

Cricket Sep 16, 2021, 2:05 PM IST

He is not a mystery Spinner, Kuldeep Yadav better then Varun Chakravarthy CRAHe is not a mystery Spinner, Kuldeep Yadav better then Varun Chakravarthy CRA

అతను మిస్టరీ స్పిన్నర్ కాదు, తనకంటే కుల్దీప్ యాదవ్ చాలా బెటర్...

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి, అందరి దృష్టినీ ఆకర్షించాడు వరుణ్ చక్రవర్తి. ఈ ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడిన ఈ మిస్టరీ స్పిన్నర్‌  

Cricket Jul 31, 2021, 3:41 PM IST

Rishabh Pant have limited talent, but he used it perfectly, Says Dinesh Karthik CRARishabh Pant have limited talent, but he used it perfectly, Says Dinesh Karthik CRA

అతనికి ఉన్న టాలెంట్ తక్కువే, కానీ దాంతోనే అందర్నీ వణికిస్తున్నాడు.... రిషబ్ పంత్‌పై దినేశ్ కార్తీక్ కామెంట్..

టీమిండియా యంగ్ సెన్సేషన్ రిషబ్ పంత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. ఆసీస్ టూర్ నుంచి అదరగొడుతున్న రిషబ్ పంత్, భవిష్యత్తులో భారత జట్టు తరుపున 100 టెస్టులు ఆడగల ప్లేయర్‌గా అభివర్ణించాడు దినేశ్ కార్తీక్...

Cricket Jun 8, 2021, 4:26 PM IST

Kuldeep Yadav opens up about he is not getting enough chances in Team, tired in Bench CRAKuldeep Yadav opens up about he is not getting enough chances in Team, tired in Bench CRA

నేను మరీ అంత చెత్త బౌలర్‌నా? స్పిన్ పిచ్‌పై కూడా ఆడించలేదు... కుల్దీప్ యాదవ్ అసహనం...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు తరుపున 2018 సీజన్‌లో 17 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు కుల్దీప్ యాదవ్. అయితే గౌతమ్ గంభీర్ రిటైర్మెంట్ తర్వాత కుల్దీప్ యాదవ్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. 2021 సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు కుల్దీప్ యాదవ్...

Cricket May 13, 2021, 11:05 AM IST

Cricketer Piyush Chawla father pramod kumar died with Covid-19 CRACricketer Piyush Chawla father pramod kumar died with Covid-19 CRA

భారత స్పిన్నర్ పియూష్ చావ్లా తండ్రి కరోనాతో మృతి... వరుసగా రెండో రోజూ...

భారత లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా తండ్రి ప్రమోద్ కుమార్ చావ్లా.. సోమవారం కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని తెలియచేశాడు పియూష్ చావ్లా. 

Cricket May 10, 2021, 12:13 PM IST

Varun Chakravarthy and Sandeep Warrior recovered from Corona, went back to home CRAVarun Chakravarthy and Sandeep Warrior recovered from Corona, went back to home CRA

వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ ఇంటికి... కరోనా నుంచి కోలుకున్న ఇద్దరు కేకేఆర్ క్రికెటర్లు...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకుని, ఇంటికి చేరారు. ఐపీఎల్ 2021 సీజన్‌లో మొట్టమొదట కరోనా కలకలం రేగడానికి ఈ ఇద్దరికీ పాజిటివ్ రావడమే కారణం...

Cricket May 10, 2021, 11:59 AM IST

Pat Cummins have injured finger in bowling hand, World no.1 Test bowler CRAPat Cummins have injured finger in bowling hand, World no.1 Test bowler CRA

విరిగిన వేలుతోనే బౌలింగ్ చేస్తూ, వరల్డ్ నెం.1 బౌలర్‌గా... - ఆసీస్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్...

ప్యాట్ కమ్మిన్స్... వరల్డ్ నెం.1 టెస్టు బౌలర్. ఆస్ట్రేలియా ఫ్యూచర్ కెప్టెన్‌గా గుర్తింపు పొందుతున్న ప్యాట్ కమ్మిన్స్... 28వ పుట్టినరోజు నేడు. ఐపీఎల్ 2020 వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన ప్యాట్ కమ్మిన్స్, 2021 సీజన్‌లో కరోనా బాధితులకు విరాళం ప్రకటించి వార్తల్లో నిలిచాడు.

Cricket May 8, 2021, 11:43 AM IST

IPL 2021: Young Indian Players Performed well, Devdutt Padikkal, Ruturaj and Avesh Khan CRAIPL 2021: Young Indian Players Performed well, Devdutt Padikkal, Ruturaj and Avesh Khan CRA

కుర్రాళ్లు కుమ్మేశారు... ఐపీఎల్ 2021 సీజన్‌లో అదరగొట్టిన యంగ్ ప్లేయర్లు వీరే...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రధాన ఉద్దేశమే యంగ్ క్రికెటర్లలోని టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయడం. ఐపీఎల్ 2021 సీజన్ మొదటి సగంలో కుర్రాళ్లు అదిరిపోయే పర్ఫామెన్స్‌తో అదరగొట్టారు. అక్కడక్కడా సీనియర్ల మెరుపులు మినహా ఇస్తే, ఈ సీజన్‌లో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లే మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు...

Cricket May 6, 2021, 12:55 PM IST

Pat Cummins donation transfer to Unicef Australia, KKR players first announced to PM CARE CRAPat Cummins donation transfer to Unicef Australia, KKR players first announced to PM CARE CRA

ప్యాట్ కమ్మిన్స్ యూటర్న్... ముందుగా ప్రధాని సహాయ నిధికి ఇస్తానని చెప్పి, ఇప్పుడేమో...

దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులను, కోవిద్‌-19తో భారత ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి, చలించిపోయిన ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమ్మిన్స్... 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

Cricket May 3, 2021, 7:26 PM IST

IPL 2021 not postponed, matches continues from tomorrow, kkr team under quarantine CRAIPL 2021 not postponed, matches continues from tomorrow, kkr team under quarantine CRA

ఐపీఎల్ వాయిదా పడదు, రేపటి నుంచి యథావిథిగా మ్యాచులు... ఆ జట్టుకి మాత్రం ప్రత్యేకంగా...

ఐపీఎల్ 2021 సీజన్‌పై కరోనా పంజా విసిరిన విషయం తెలిసిందే. కేకేఆర్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌తో పాటు సీఎస్‌కే బౌలింగ్ కోచ్ బాలాజీ, సీఈవో కాశీ విశ్వనాథ్, బస్ క్లీనర్‌ కరోనా బారిన పడ్డారు. దీంతో ఐపీఎల్ వాయిదా పడబోతున్నట్టు ప్రచారం జరిగింది.

Cricket May 3, 2021, 6:49 PM IST