Kj Kumar  

(Search results - 2)
  • Ap government appoints KJ Kumar as Ediga Corporation chairperson post lnsAp government appoints KJ Kumar as Ediga Corporation chairperson post lns

    Andhra PradeshOct 1, 2020, 12:33 PM IST

    రోజాకి షాక్: వైరి వర్గానికి కార్పోరేషన్ పదవి, ఏం జరుగుతోంది?

    తనకు వ్యతిరేక వర్గమైన కేజే కుమార్ కు కీలకమైన కార్పోరేషన్ పదవి దక్కడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది. రోజాను బహిరంగంగానే కేజే కుమార్ వ్యతిరేకించాడు. కేజే కుమార్ ఇంట్లో జరిగే కార్యక్రమానికి పార్టీ నేతలు, క్యాడర్ హాజరు కావొద్దని కూడ గతంలో రోజా ఆడియో సందేశం పంపిన విషయం తెలిసిందే.

  • Differences in Ngarai YCP: Roja warningDifferences in Ngarai YCP: Roja warning

    TirupathiJan 31, 2020, 5:35 PM IST

    నగరిలో తారాస్థాయికి విభేదాలు: ఎమ్మెల్యే రోజా ఆడియో లీక్

    ఎమ్మెల్యే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలోని వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి వైసీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే రోజా చేసిన హెచ్చరికల ఆడియో లీక్ అయింది.