Search results - 53 Results
 • simbu

  ENTERTAINMENT2, Mar 2019, 11:06 AM IST

  హాట్ టాపిక్: హీరోయిన్ తో శింబు లిప్ లాక్!

  బిగ్ బాస్ బ్యూటీ ఓవియాకి కోలివుడ్ లో ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. రీసెంట్ గా ఆమె నటించిన '90ml' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లు బోల్డ్ కంటెంట్ తో నిండి ఉండడంతో సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడింది. 

 • tamannah

  ENTERTAINMENT2, Mar 2019, 10:44 AM IST

  లిప్ లాక్ అంటే ఆ హీరోతోనే చేస్తా.. తమన్నా!

  టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా వెండితెరపై ముద్దు సీన్లలో మాత్రం నటించనని చెబుతోంది. ఇప్పటివరకు తాను పని చేసిన సినిమాలకు ఇదే షరతులు విధించినట్లుగా చెప్పింది.

 • vijay devarakonda

  ENTERTAINMENT28, Feb 2019, 1:04 PM IST

  రష్మికతో విజయ్ దేవరకొండ హాట్ కిస్సులు!

  విజయ్ దేవరకొండ సినిమాల్లో ముద్దులు సీన్లు చాలా కామన్. 'అర్జున్ రెడ్డి' సినిమాలో ఎన్ని హాట్ లిప్ లాక్ లు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'గీత గోవిందం' సినిమాలో కూడా రష్మికతో విజయ్ కి ఓ లిప్ లాక్ సీన్ ఉంది కానీ అది క్లైమాక్స్ లో వచ్చే సీన్.

 • Kiss

  NATIONAL21, Feb 2019, 11:27 AM IST

  ప్రియురాలి ముద్దు కోసం యువకుడి సాహసం.. అరెస్ట్

  ప్రియురాలు ఇచ్చే ముద్దు కోసం.. సాహసానికి ఒడిగట్టి.. ఓ యువకుడు అడ్డంగా బుక్కయ్యాడు. పోలీసుల చేతిలో దేహశుద్ది కూడా తప్పలేదు

 • rahul

  NATIONAL14, Feb 2019, 5:24 PM IST

  వాలంటైన్స్ డే: స్టేజ్‌పై రాహుల్‌ను లాక్కొని ముద్దు పెట్టుకున్న మహిళ..

  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వింత అనుభవం ఎదురైంది. స్టేజ్‌పైనే అందరి ముందు ఓ మహిళా కార్యకర్త ఆయనకు ముద్దు పెట్టింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని వల్సాద్‌లో ఏర్పాటు చేసిన జాతీయ సేవా దళ్ సదస్సుకు రాహుల్ హాజరయ్యారు.

 • Telangana11, Feb 2019, 3:53 PM IST

  మెట్రోలో ముద్దులు.. అమ్మాయిలు సూపర్.. కత్తి మహేష్

  మెట్రో స్టేషన్ లోని లిఫ్ట్ ని.. ఇటీవల కొందరు యువతీ యువకులు రొమాన్స్ కి అడ్డాగా మార్చుకున్నారు. 

 • metro

  Telangana8, Feb 2019, 7:54 AM IST

  హైదరాబాద్ మెట్రో లిఫ్టుల్లో ‘‘ముద్దులు’’...వైరల్ అవుతోన్న వీడియోలు

  ప్రేమలో మునిగి తేలుతున్న ప్రేమికులు ఏకాంతంగా గడిపేందుకు ఎవ్వరూ లేని ప్రాంతాలను వెతుక్కుంటూ ఉంటారు. అలాంటి వాటిలో ఇప్పుడు హైదరాబాద్ మెట్రో వచ్చి చేరింది. నగరంలోని మియాపూర్-నాగోల్, మియాపూర్-ఎల్బీనగర్‌ మధ్య మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని స్టేషన్‌లలో ప్రయాణికుల రద్దీ అంతగా ఉండదు. దీంతో ఆ స్టేషన్‌లు ప్రేమికులకు అడ్డాగా మారాయి. 

 • NATIONAL14, Jan 2019, 10:04 AM IST

  ఆపరేషన్ థియేటర్ లో నర్స్ కి ముద్దు.. వీడియో వైరల్

  నర్స్ ని ఆపరేషన్ థియేటర్ లో ముద్దు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 • emraan

  ENTERTAINMENT11, Jan 2019, 12:17 PM IST

  ముద్దులు పెడుతూ అలసిపోయాను.. హీరో కామెంట్స్!

  బాలీవుడ్ లో 'సీరియల్ కిస్సర్' గా పేరు పొందిన నటుడు ఇమ్రాన్ హష్మీ. మల్లికా షెరావత్ నుండి జాక్వలిన్ ఫెర్నాండెజ్ వరకు చాలా మంది హీరోయిన్లతో కలిసి లిప్ లాక్ సీన్లలో నటించాడు. అయితే ఇకపై అలాంటి సన్నివేశాల్లో నటించనని చెబుతున్నాడు ఈ హీరో. 

 • NATIONAL16, Dec 2018, 4:40 PM IST

  కిస్ ఫెస్టివల్: అనుమతి నిరాకరించిన సర్కార్

  జార్ఖండ్ రాష్ట్రంలోని పాకూర్ జిల్లాలోని సీద్దో-కన్హు గ్రామస్థులు ఎంతో కాలంగా కిస్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు. అయితే  ఈ ఏడాది నుండి  ఈ కిస్ ఫెస్టివల్‌ను రద్దు చేస్తున్నట్టు  అధికార బీజేపీ ప్రకటించింది.

 • Relations2, Dec 2018, 3:54 PM IST

  పదో తరగతిలోనే సెక్స్ అనుభవం.. తాజా సర్వే

  దశాబ్దం క్రితం ఆ కోరికలు ముద్దులు, కౌగిలింతలవరకే పరిమితమయ్యేవి. శారీరకంగా దగ్గరవ్వటానికి పెళ్లి వరకూ ఆగాల్సిందే అన్న అభిప్రాయం నాటి యువతలో ఉండేది.

 • hebba patel

  ENTERTAINMENT23, Nov 2018, 8:22 PM IST

  హెబ్బాకు మరో దెబ్బ.. కొంపముంచిన 24 కిస్సెస్?

  హెబ్బాకు మరో దెబ్బ.. కొంపముంచిన 24 కిస్సెస్?

 • 24 kisses

  ENTERTAINMENT23, Nov 2018, 1:09 PM IST

  ఛస్...('24 కిస్సెస్' మూవీ రివ్యూ )

  'మిణుగురులు'  వంటి సామాజిక సందేశం ఉన్న  చిత్రంతో  అవార్డ్ లు పొందిన దర్శకుడు రెండో చిత్రం అంటే ...అందరి మాటా ఏమో కానీ కొందరికైనా కొన్ని అంచనాలు ఉంటాయి. అయితే వారి అంచనాలు తలకిందులు చేస్తూ...  కమర్షియల్ టైటిల్, కమర్షియల్ హీరోయిన్ ని పెట్టి టీజర్ వదిలారు. దాంతో  మొదటి సినిమాకు కమర్షియల్ గా వర్కవుట్ అయినట్లు..లేదు.

 • hebah

  ENTERTAINMENT23, Nov 2018, 9:28 AM IST

  '24 కిస్సెస్' మూవీ ట్విట్టర్ రివ్యూ!

  'కుమారి 21 ఎఫ్' సినిమాలో తన బోల్డ్ పెర్ఫార్మన్స్ తో యూత్ ని ఆకట్టుకున్న హీరోయిన్ హెబ్బా పటేల్ తాజాగా '24 కిస్సెస్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముద్దుల ఉత్సవంతో నేడు థియేటర్ లోకి వచ్చిన ఈ సినిమాలో అరుణ్ అదిత్ హీరోగా నటించాడు. సినిమా టీజర్, ట్రైలర్ లకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.