Kishore Chandra Deo
(Search results - 10)Andhra PradeshMar 20, 2019, 10:39 AM IST
నాన్నపై పోటీ: కిశోర్ చంద్రదేవ్‌పై బరిలోకి కుమార్తె
రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయి. డ్రామాలు, హైడ్రామాలు, బంధాలు, బంధుత్వాలు అన్ని ఇక్కడ కనిపించవు. అభ్యర్థులకు కేవలం గెలుపే ముఖ్యం. తండ్రి కొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు ఒకరిపై ఒకరు పోటీ పడి కత్తులు దూసుకున్న చరిత్రలు ఎన్నో చూశాం.
Andhra PradeshFeb 24, 2019, 1:45 PM IST
టీడీపీ కండువా కప్పుకున్న కిశోర్ చంద్రదేవ్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆదివారం ఉదయం ఉండవల్లిలోని ప్రజావేదికలో జరిగిన కార్యక్రమంలో కిశోర్... ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ జెండా కప్పుకున్నారు.
Andhra PradeshFeb 18, 2019, 1:11 PM IST
టీడీపీలోకి కిశోర్ చంద్రదేవ్...24న ముహూర్తం
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నారు. సోమవారం విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రధాని మోడీ, అమిత్ షా కలిసి దేశంలో ప్రజాస్వామ్యాన్ని తొక్కేశారన్నారు.
Andhra PradeshFeb 12, 2019, 5:47 PM IST
టీడీపీలోకి కిషోర్ చంద్రదేవ్: కాంగ్రెస్ టిక్కెట్టుకు కూతురు ధరఖాస్తు
మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. అయితే ఆయన కూతురు శృతీ దేవీ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు టిక్కెట్టు కోసం ధరఖాస్తు చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.
Andhra PradeshFeb 12, 2019, 4:49 PM IST
టీడీపీలో చేరుతా: చంద్రబాబుతో భేటీ తర్వాత కిషోర్ చంద్రదేవ్
త్వరలోనే తాను టీడీపీలో చేరతానని మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ ప్రకటించారు. ఏపీ అభివృద్దికి టీడీపీయే ప్రత్యామ్నాయమని ఆయన అభిప్రాయపడ్డారు.Andhra PradeshFeb 12, 2019, 3:25 PM IST
చంద్రబాబుతో కిషోర్ చంద్రదేవ్ భేటీ: టీడీపీలోకే...
మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ మంగళవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబుతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇటీవలనే కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కిషోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.
Andhra PradeshFeb 6, 2019, 4:12 PM IST
పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్: సీపీఎంలోకి కిషోర్ చంద్రదేవ్?
మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ సీపీఎంలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మూడు రోజుల క్రితం కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
Andhra PradeshFeb 3, 2019, 3:47 PM IST
కాంగ్రెస్‌కు కిషోర్ చంద్రదేవ్ రాజీనామా: సైకిలెక్కుతారా?
:మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు..కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.కానీ, ఈ విషయమై కిషోర్ చంద్రదేవ్ ఈ విషయమై స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
Andhra PradeshFeb 3, 2019, 1:34 PM IST
కాంగ్రెస్‌కు మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ రాజీనామా (వీడియో)
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆదివారం కురుపాంలోని తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 45 ఏళ్ల తన రాజకీయ ప్రస్ధానంలో ఇవాళ పార్టీకి రాజీనామా చేయడం బాధాకరంగా ఉందన్నారు.
Jun 21, 2017, 1:57 PM IST