Kirrak Rp  

(Search results - 1)
  • jabardasth

    News16, Mar 2020, 1:11 PM

    జబర్దస్త్ వల్ల పాపులర్ కాలేదు.. కిర్రాక్ ఆర్పీ షాకింగ్ కామెంట్స్

    గతంలో చాలా మంది సీనియర్ కామెడియన్స్ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చినప్పటికీ వేరే కారణాలు చెప్పారు, కానీ జబర్దస్త్ పై ఎప్పుడు కూడా బిన్నంగా స్పందించలేదు. అయితే అందులో కొన్నేళ్లుగా కొనసాగిన కిర్రాక్ ఆర్పీ మాత్రం జబర్దస్త్ వల్ల తాము పాపులర్ కాలేదన్నట్లు మాట్లాడటం అందరిని షాక్ కి గురి చేసింది.