Asianet News TeluguAsianet News Telugu
12 results for "

Kiren Rijiju

"
When Kiren Rijiju And Arunachal Pradesh Chief Minister Played VolleyballWhen Kiren Rijiju And Arunachal Pradesh Chief Minister Played Volleyball

వాలీబాల్ ఆడిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. వీడియో వైరల్..!

తమ జట్టు.. మ్యాచ్ గెలిచింది అంటూ.. ఆయన పేర్కొనడం గమనార్హం. ఫోటోలలో ఒకదానిలో, మిస్టర్ రిజిజు , మిస్టర్ ఖండూ విల్లులతో తమ లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తర్వాతి స్లయిడ్‌లో నేతలిద్దరూ వాలీబాల్‌ ఆడుతున్నారు.

NATIONAL Nov 13, 2021, 11:21 AM IST

CJI NV Ramana praises minister Kiren RijijuCJI NV Ramana praises minister Kiren Rijiju

న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మీద సీజే ఎన్వీ రమణ ప్రశంసల జల్లు...(వీడియో)

పాన్ ఇండియా లీగల్ అవెర్నెస్, అవుట్ రీచ్ క్యాంపెయిన్ లో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘మన న్యాయశాఖ మంత్రి ఎంత డైనమికో మనందరికీ తెలుసు. ప్రజలతో మమేకం అవ్వడానికి, వారి అభిమానాన్ని చూరగొనడానికి అతను ప్రతీ నిమిషం శ్రమిస్తారు. అతని ప్రతీ చర్యలోనూ అది ప్రతిబింబిస్తుంది.

NATIONAL Oct 4, 2021, 2:31 PM IST

Tokyo Olympics Mary Kom expressed disbelief on result of her boxing pre quarter final exit kspTokyo Olympics Mary Kom expressed disbelief on result of her boxing pre quarter final exit ksp

ఈ ఓటమి నమ్మబుద్ధి కావడం లేదు.. కిరణ్ రిజిజు ట్వీట్ తర్వాతే అంగీకరించా: ఏషియానెట్‌తో మేరీకోమ్

క్వార్టర్ ఫైనల్స్ తర్వాత టోక్యో నుంచి ఫోన్ ద్వారా ఏషియానెట్‌తో ఆమె మాట్లాడుతూ, ఓటమిపై కోమ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాను మ్యాచ్ తర్వాత నేరుగా డోప్ టెస్ట్ కోసం వెళ్ళానని.. తద్వారా, మ్యాచ్ తీర్పు మనకు అనుకూలంగా లేదని కోచ్ చెప్పడానికి ప్రయత్నించారని వెల్లడించారు

SPORTS Jul 29, 2021, 9:39 PM IST

Maana patel becomes India's first female swimmer to qualify for Tokyo Olympics CRAMaana patel becomes India's first female swimmer to qualify for Tokyo Olympics CRA

యూనివర్సిటీ కోటాలో టోక్యో ఒలింపిక్స్‌‌కి... భారత్ నుంచి తొలి మహిళా స్విమ్మర్‌గా మానా పటేల్...

యూనివర్సిటీ కోటా ద్వారా ఓ భారత స్విమ్మర్, టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌కి అర్హత సాధించింది. బెల్‌గ్రేడ్‌లో జరిగిన 100 మీటర్ల స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటి, జాతీయ రికార్డు క్రియేట్ చేసిన మానా పటేల్, యూనివర్సిటీ కోటాలో ఒలింపిక్స్ 2021 పోటీల్లో పాల్గొనబోతోంది... 

SPORTS Jul 2, 2021, 3:40 PM IST

taapsee boy friend mathias boe has tweeted to sports minister kiren rijiju  arjtaapsee boy friend mathias boe has tweeted to sports minister kiren rijiju  arj

కేంద్ర మంత్రికి తాప్సీ ప్రియుడి రిక్వెస్ట్.. మంత్రి షాకింగ్‌ రిప్లై

ఐటీ దాడులపై తాప్సీ ప్రియుడు స్పందించారు. ఆయన భారత క్రీడాకారులకు కోచ్‌గా ఉన్న తాప్సీ ప్రియుడు మాథియాస్‌ బో ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆవేదన కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజుకు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. దీనికి మంత్రి స్పందించి షాక్‌ ఇచ్చారు.

Entertainment Mar 6, 2021, 7:51 AM IST

Indian Sprinter Hima Das Appointed as Deputy Superintend of Police for Assam State CRAIndian Sprinter Hima Das Appointed as Deputy Superintend of Police for Assam State CRA

హిమాదాస్‌కి డీఎస్పీ పదవి... అస్సాంలో పోలీస్ బాస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న స్ప్రింటర్ క్వీన్...

21 ఏళ్ల భారత అథ్లెట్‌ హిమాదాస్‌కి డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ పదవి వరించింది. 2018 ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఓ రజతం సాధించి రికార్డు క్రియేట్ చేసిన భారత పరుగుల రాణి హిమా దాస్... వరల్డ్ అండర్ 19 ఛాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించింది. 

SPORTS Feb 11, 2021, 4:54 PM IST

You gave a mini shock: Rijiju on PV Sindhu's cryptic 'I Retire' tweet - bsbYou gave a mini shock: Rijiju on PV Sindhu's cryptic 'I Retire' tweet - bsb

సింధూ రిటైర్మెంట్ ట్వీట్ : చిన్నపాటి షాకిచ్చావ్ అంటూ రిజిజు రీ ట్వీట్..

బ్యాండ్మింటన్ స్టార్ పీవీ సింధూ రిటైర్మెంట్ అంటూ సోమవారం సోషల్ మీడియాలో పోస్టైన ఓ వార్త సంచలనమే లేపింది.  దీన్ని నెటిజన్లు, మీడియా అసలు విషయం తెలుసుకోకుండా కథనాలు ప్రసారం చేశాయి. దీంతో అందరూ ఇదే నిజమని నమ్మారు. దీనిమీద కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు.. సింధు ట్వీట్ ను రీ ట్వీట్ చేశారు.

SPORTS Nov 3, 2020, 12:00 PM IST

Agenda Set For Sports Post COVID CrisisAgenda Set For Sports Post COVID Crisis

కోవిడ్ తరువాత క్రీడలకు దిశా నిర్దేశం

కోవిడ్‌-19 సమయంలో తీసుకున్న చర్యలపై సమీక్షించడంతోపాటు రాష్ట్రస్థాయిలో క్రీడా కార్యకలాపాలను పున్ణప్రారంభించడం, రాష్ట్రాలు, యూటీల్లో బ్లాక్‌, జిల్లాస్థాయిల్లో పోటీల ద్వారా వర్ధమాన క్రీడా ప్రతిభను గుర్తించడంపై చర్చించనున్నారు. 

SPORTS Jul 15, 2020, 2:09 PM IST

Corona Effect: Sports Ministry issues guidelines saying IPL and rest of India south Africa series would be with't spectatorsCorona Effect: Sports Ministry issues guidelines saying IPL and rest of India south Africa series would be with't spectators

కరోనా దెబ్బ: ఐపీఎల్ కు క్రీడా మంత్రిత్వ శాఖ షాక్!

అందరూ అసలు ఐపీఎల్ జరుగుతుందా అని టెన్షన్ కి గురవుతున్నారు. అందరి అనుమానాలకు మరింత బలం చేకూరుస్తూ... భారత ప్రభుత్వ క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాలను జారీ చేసింది. 

Cricket Mar 12, 2020, 5:18 PM IST

Record Setting Buffalo Racer Responds After Union Ministers Invite For TrialsRecord Setting Buffalo Racer Responds After Union Ministers Invite For Trials

కేంద్రమంత్రి ఆఫర్: కుదరదంటూ తేల్చేసిన కన్నడ పరుగుల వీరుడు

జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్‌ను మించిన పరుగుతో అందరి దృష్టిని ఆకర్షించిన కర్ణాటక భవన నిర్మాణ కూలీ శ్రీనివాస్ గౌడ భారత క్రీడా అథారిటీ ట్రయల్‌లో పాల్గొనడానికి నిరాకరించాడు. 

SPORTS Feb 17, 2020, 9:32 PM IST

government will decide on the sports policy..not courts: sports minister kiren rijijugovernment will decide on the sports policy..not courts: sports minister kiren rijiju

స్పోర్ట్స్ పాలసీని తేల్చాల్సింది ప్రభుత్వం...కోర్టులు కాదు: క్రీడా మంత్రి

జాతీయ క్రీడాభివృద్ది కోసం క్రీడా విధానాన్ని ప్రభుత్వం, ఒలింపిక్‌ సంఘం, క్రీడా సమాఖ్యలు రూపొందించాలి కానీ భారత్‌లోని న్యాయస్థానాలు కాదని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు వ్యాఖ్యానించారు. 

SPORTS Dec 22, 2019, 11:27 AM IST

Union sports minister Facilitated by State sports minister at DelhiUnion sports minister Facilitated by State sports minister at Delhi
Video Icon

Video news : నేషనల్ కాన్ఫరెన్స్ లో క్రీడా శాఖామంత్రికి సన్మానం

ఢిల్లీలో కేంద్ర క్రీడా మరియు యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల క్రీడా శాఖ మంత్రులు మరియు కార్యదర్శులతో నేషనల్  కాన్ఫరెన్స్ జరుగుతుంది.

NATIONAL Nov 15, 2019, 4:28 PM IST