Kings Xi Punjab

(Search results - 128)

20 ഓവർ പോരാട്ടവും മൂന്നാം ജയത്തോടെ പഞ്ചാബ് പ്ലേ ഓഫ് പ്രതീക്ഷ നിലനിർത്തി.

CricketApr 5, 2021, 1:21 PM IST

అతనితో పోటీ ఎప్పుడూ మజాగా ఉంటుంది... పంజాబ్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ కామెంట్...

గత సీజన్‌ ఆరంభంలో అద్భుతంగా రాణించిన మయాంక్ అగర్వాల్, ఆరెంజ్ క్యాప్ వేటలో పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌కి పోటీ వచ్చాడు. అయితే తనకే పోటీ వస్తున్నాడనే కారణంగానేమో ఫామ్‌లో ఉన్న మయాంక్ అగర్వాల్‌ను కొన్ని కీలక మ్యాచ్‌లకు పక్కనబెట్టాడు కెఎల్ రాహుల్... అయితే కెఎల్ రాహుల్‌తో పరుగులు చేయడంలో పోటీపడడం, తనకెప్పుడూ మజాగానే ఉంటుందని అంటున్నాడు మయాంక్ అగర్వాల్...

দলের নাম বদল, প্লেয়ার বদল, এবার জার্সি বদল, ভাগ্য বদলাবে কি পঞ্জাব কিংসের

CricketMar 31, 2021, 7:51 AM IST

ఆఖరికి జెర్సీ డిజైన్ కూడా కాపీయేనా... పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీపై ట్రోలింగ్...

సీజన్లు మారుతున్నా, ప్రీతి జింటా జట్టు పంజాబ్ రాత మాత్రం మారడం లేదు. ఎంత మంది కెప్టెన్లను మార్చినా, ఎన్ని జెర్సీ డిజైన్ మార్చినా సక్సెస్ మాత్రం పంజాబ్ తలుపు తట్టడం లేదు. ఐపీఎల్ 2021 సీజన్ కోసం మరోసారి జెర్సీని మార్చింది పంజాబ్ కింగ్స్. అయితే మంగళవారం విడుదల చేసిన ఈ జెర్సీపై తీవ్రమైన ట్రోలింగ్ మొదలైంది.

আইপিএলের তৃতীয় ফ্র্যাঞ্চাইজি দল হিসেবে নাম পরিবর্তনের রাস্তায় হাঁটল প্রীতির পঞ্জাব। অধরা ট্রফির লক্ষ্যেই কিছুটা 'অন্ধ বিশ্বাসের' কারণেই এই নামবদল কিনা তা নিয়েও উঠছে প্রশ্ন।

CricketFeb 16, 2021, 12:13 PM IST

పేరు మార్చుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్.... 2021 సీజన్‌లో కొత్త పేరు ఏంటంటే...

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు పేరు మార్చుకుంది. పేరులో ఉన్న ఎలెవన్ కలిసి రావడం లేదనే తలంపుతో, ‘పంజాబ్ కింగ్స్’గా పేరు మార్చుకుంది. గత సీజన్‌లో కెఎల్ రాహుల్ సారథ్యంలో బరిలో దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.

दरअसल, आईपीएल के 13 सीजन में से एक भी सीजन में किंग्स इलेवन पंजाब नहीं जीती हैं। टीम के पास अनिल कुंबले जैसे हैड कोच हैं। साथ ही बेहतरीन बैटिंग ऑर्डर और शमी जैसे बॉलर के साथ भी टीम अबतक आईपीएल में अपना दम नहीं दिखा पाई है।

CricketFeb 12, 2021, 1:18 PM IST

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేరు, లోగో మార్పు... 2021 సీజన్‌లో సరికొత్తగా ప్రీతీ జింటా జట్టు...

గత 13 సీజన్లుగా టైటిల్ గెలవలేకపోయిన జట్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఒకటి. 2014లో ఫైనల్ చేరిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఆ తర్వాత ఫైనల్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. గత సీజన్‌లో వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడి, ఆ తర్వాత ఆరు మ్యాచుల్లో గెలిచిన పంజాబ్, 2021 సీజన్ ఆరంభానికి ముందు పలు మార్పులు చేయాలని భావిస్తోంది.

Wasim jaffer

CricketFeb 11, 2021, 3:52 PM IST

వసీం జాఫర్ రాజీనామా... శిక్షణ సమయంలో నమాజ్‌లు, మౌలానాలు! మతపరమైన పక్షపాతం చూపించారంటూ ఆరోపణలు...

భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్, ఉత్తరాఖండ్ హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లో విజయ్ హాజారే ట్రోఫీ ప్రారంభం కాబోతున్న సమయంలో జాఫర్, అర్ధాంతరంగా కోచ్ పదవి నుంచి తప్పుకోవడంపై వివాదం రేగింది. ఏ మాత్రం అర్హత లేని ప్లేయర్లను జట్టుకి ఎంపిక చేస్తున్నారని జాఫర్ ఆరోపిస్తే... వసీం జాఫర్ ఆటగాళ్ల ఎంపిక విషయంలో మతపరమైన పక్షపాతం చూపించారని ఉత్తరాఖండ్ క్రికెట్ బోర్డు ఆరోపణలు చేసింది.

Wasim jaffer

CricketFeb 2, 2021, 10:20 AM IST

‘నాకు నేనే థ్యాంక్స్ చెప్పుకోవాలి... ఎందుకంటే’... కింగ్స్ ఎలెవన్ కోచ్ వసీం జాఫర్‌ మరో ఫన్నీ పోస్టు...

భారత మాజీ క్రికెటర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్‌కి ట్విట్టర్‌లో 2 లక్షల ఫాలోవర్లు వచ్చారు. నిత్యం ఫన్నీ ఫన్నీ పోస్టులతో, మీమీలతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు వసీం జాఫర్. జాఫర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, కామెడీ టైమింగ్, మీమీ క్రియేషన్‌కి చాలా మంది అభిమానులు ఉన్నారు...

Priety Zinta (Kings XI Punjab): The ever-hyped Bollywood actress Priety Zinta has a love for cricket since her childhood. Therefore, she did not miss her turn to own her team, as she chose to own the Punjab-based franchise, Kings XI Punjab (KXIP), in the IPL. Nonetheless, the side has failed to live up to the hype and is yet to win the title to date.

CricketJan 21, 2021, 10:13 AM IST

కింగ్స్ ఎలెవన్ పర్సులో రూ. 53.20 కోట్లు... ఈసారి వేలంలో ఎవరి దగ్గర ఎంత మిగిలి ఉందంటే...

కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన ప్లేయర్లలో చాలామందిని 2021 ఐపీఎల్ మినీ వేలానికి విడుదల చేసేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. మిగిలిన జట్లతో పోలిస్తే... ఈ రిలీజ్ కారణంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పర్సులో భారీగా డబ్బు వచ్చి చేరింది. 2021 ఐపీఎల్ వేలానికి ముందు ఏయే ఫ్రాంఛైజీ పర్సులో ఎంతెంత డబ్బు ఉందో తెలుసా... రూ.53.20 కోట్ల రూపాయలతో పంజాబ్ పర్సు భారీగా బరువు ఉండగా...2020 రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో కేవలం 9 కోట్లు మాత్రమే ఉన్నాయి.

ఐపీఎల్‌లో ఆడిన 14 మ్యాచుల్లో ఒక్క సిక్స్ కొట్టలేకపోయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్.. సిక్సర్ల వర్షం కురిపించాడు. మరోవైపు ఐపీఎల్‌లో అదరగొట్టిన స్టోయినిస్ మొదటి వన్డేలో గోల్డెన్ డకౌట్ అయ్యాడు.

CricketNov 28, 2020, 12:13 PM IST

సిక్సర్లు కొట్టేటప్పుడు రాహుల్‌కి సారీ చెప్పా... జేమ్స్ నీషమ్, మ్యాక్స్‌వెల్ మధ్య సరదా సంభాషణ...

ఐపీఎల్ 2020 సీజన్‌లో అత్యంత పేలవమైన ప్రదర్శన ఇచ్చాడు కింగ్స్ ఎలెవన్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. వన్డేల్లో సెంచరీ తర్వాత ఐపీఎల్ ఆడిన మ్యాక్స్‌వెల్‌పై భారీ అంచనాలు పెట్టుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, వరుసగా ఫెయిల్ అవుతున్నా అతనికి అనేక అవకాశాలు ఇచ్చింది. అయితే మ్యాక్స్‌వెల్ బ్యాటు నుంచి ఒక్క భారీ ఇన్నింగ్స్ కాదు, ఒక్కటంటే ఒక్క సిక్సర్ కూడా రాలేదు.

গ্লেন ম্যাক্সওয়েল-

এবারের আইপিএলের সব থেকে ফ্লপ স্টার বলা চলে অজি তারকা গ্লেন ম্য়াক্সওয়েলকে। ইংল্যান্ডে সেঞ্চুরি করে আসার পর বাবা হয়েছিল আইপিএলেও কথা বলবে তার ব্যাট। কিন্তু কিংস ইলেভেন পঞ্জাবের আস্থার মর্যাদা রাখতে পারেননি ম্যাক্সওয়েল। ১৩ ম্যাচে মাত্র ৯টি বাউন্ডারির সাহায্যে সাকুল্যে ১০৮ রান সংগ্রহ করেন ম্যাক্সওেল। তিনি একটিও ছক্কা মারতে পারেননি। উইকেট নিয়েছেন মাত্র ৩টি। আগামি মরসুমে তাকে দলে রাখা হবে কিনা তা নিয়ে রয়েছে সংশয়।

CricketNov 21, 2020, 11:22 AM IST

నన్ను అలా అనే హక్కు సెహ్వాగ్‌కి ఉంది... 10 కోట్ల ఖరీదైన ఛీర్ లీడర్ అన్నందుకు...

గ్లెన్ మ్యాక్స్‌వెల్... ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌లోని విధ్వంసకర బ్యాట్స్‌మెన్లలో ఒకడు. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం అతను ఎప్పుడూ ఫెయిల్యూర్ బ్యాట్స్‌మెన్‌గానే మిగిలాడు. ఈ సీజన్‌లో 10 కోట్ల రూపాయలు పోసి మరీ మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ఎన్ని మ్యాచులు ఫెయిల్ అయినా అవకాశాలు ఇస్తూనే వచ్చింది. ఫలితం మాత్రం శూన్యం. అందుకే మ్యాక్స్‌వెల్‌ను ‘పది కోట్ల ఛీర్ లీడర్’ అంటూ ఘాటుగా విమర్శించాడు వీరేంద్ర సెహ్వాగ్. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్.

நிக்கோலஸ் புரான் விளையாட்டுக்கு வெளியே இலவச நேரம் இருக்கும்போதெல்லாம் தனது மனைவியுடன் நேரத்தை செலவிடுகிறார். கேத்ரீனும் புரனும் எப்போதாவது ஒன்றாக கடலில் நீந்திச் செல்கிறார்கள். அவர்கள் இருவரும் கடலில் குளிப்பதை விரும்புகிறார்கள்.

CricketNov 17, 2020, 6:09 PM IST

గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న పంజాబ్ ప్లేయర్... నికోలస్ పూరన్‌‌కి విషెస్..

ఐపీఎల్ 2020లో అత్యంత భారీ సిక్సర్ కొట్టిన క్రికెటర్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ నికోలస్ పూరన్. ఈ విండీస్ ప్లేయర్ ఐపీఎల్ ముగిసిన తర్వాత గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. మోకాళ్ల మీద నించొని గర్ల్‌ఫ్రెండ్‌కి రింగ్ పెడుతున్న ఫోటోను పోస్టు చేసిన పూరన్... ‘దేవుడు మమ్మల్ని గొప్ప దీవెనలతో దీవించాడు. నేను కత్రీనా మిగుల్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాను... లవ్ యూ మిగ్జ్.. ఐ గాట్ యూ’ అంటూ పోస్టు చేశాడు నికోలస్.

এছাড়াও সোশ্যাল মিডিয়ায় খুব ঘন ঘন ছবি শেয়ার করেন নতাসা। গেইল পত্নীর এই ছবিটিও সোশ্যাল মিডিয়ায় রীতিম ভাইরাল হয়েছিল।

CricketNov 5, 2020, 10:35 PM IST

క్రిస్ గేల్ భార్య నటాశా మామూలుగా లేదుగా... ఎద అందాలను ఎర వేస్తూ...

IPL 2020 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటను మార్చిన ప్లేయర్ ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్. గేల్ ఆడని ఏడు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచిన పంజాబ్, గేల్ ఎంట్రీ తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచింది. ఆ తర్వాత రెండు మ్యాచుల్లో ఓడి, ప్లేఆఫ్ చేరలేకపోయింది. అయితే గేల్ సునామీ ఇన్నింగ్స్‌లు మాత్రం ఐపీఎల్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత కిక్‌ అందించాయి. ఎప్పుడూ చుట్టూ అమ్మాయిలతో లైఫ్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేసే గేల్ భార్య గురించి తెలుసా...

हसीन की इस फोटो को देख एक फैन ने कमेंट किया कि 'तुम्हें कोई हक नहीं है कि तुम इतनी सुंदर लगो'। तो वहीं कुछ फैंस को फिर शमी की याद आ गई और कहा कि वापस उनके पास चली जाओ।

CricketNov 4, 2020, 1:54 PM IST

నా కూతుర్ని చాలా మిస్సవుతున్నా.. ఫొటో షేర్ చేసిన షమీ..

యుఎఇలో జరుగుతున్న ఐపిఎల్ 2020 తుది దశకు చేరుకుంది. ప్లే-ఆఫ్స్‌కు మూడు జట్లు ఎంపికయ్యాయి. అదే సమయంలో, ఈ సీజన్ గెలవాలనుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కల విఫలమయ్యింది. కానీ ఆ జట్టు ఆటగాళ్ళు ఇప్పటికీ దుబాయ్‌లోనే ఉన్నారు. మహ్మద్ షమీ తన కుమార్తెను చాలా మిస్సవుతున్నాడు. ఆ విషయాన్ని చెబుతూ షమీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కూతురి ఫోటోను షేర్ చేశాడు.

'ಇಂದು, ಕೋಚ್, ಸಿನಿಯರ್‌ ಆಟಗಾರರು ನಿರ್ಣಾಯಕ ಪಂದ್ಯಗಳಲ್ಲಿ ಉತ್ತಮವಾಗಿ ಆಡಬೇಕು ಎಂದು ಕೇಳಿದರು. ನಾನು ಕೊಡುಗೆ ನೀಡಲು ಸಾಧ್ಯವಾಯಿತು ಎಂದು ನನಗೆ ಖುಷಿಯಾಗಿದೆ ಮತ್ತು ನಿವೃತ್ತಿಯಾಗಬೇಡಿ ಎಂದು ತಂಡದ ಯುವಕರು ನನಗೆ ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ,' ಎಂದು ಕೆಕೆಆರ್ ವಿರುದ್ಧ ಜಯ ಗಳಿಸಿದ ನಂತರ ಗೇಲ್ ಹೇಳಿದ್ದಾರೆ.

CricketNov 3, 2020, 8:42 AM IST

నేను లేకున్నా....: తన ఫ్యాన్స్ కు క్రిస్ గేల్ ప్రత్యేకమైన సందేశం

ఐపిఎల్ 2020 సీజన్ లో క్రిస్ గేల్ కథ ముగిసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లే ఆఫ్ అవకాశాన్ని కోల్పోవడంతో ఈ సీజన్ లో ఇక గేల్ ఆడే అవకాశం లేదు. దీంతో ఆయన తన అభిమానులకు ఓ సందేశం ఇచ్చాడు.

Kings XI Punjab (KXIP) have managed to make a fine comeback in the ongoing Indian Premier League (IPL), as the look to qualify for the playoffs and break their 13-year jinx of not winning the title. However, they still have a task at hand, as they are taking on former champions Chennai Super Kings (CSK) on Sunday.

CricketNov 2, 2020, 1:39 PM IST

పంజాబ్ ప్లేఆఫ్ కు చేరకుండా అడ్డుకున్నది ఆ అంపైరే... ఎలాగంటే

సునాయాసంగా ప్లేఆఫ్ కు చేరుకునే అవకాశం వివిధ కారణాల వల్ల చేజారినా తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కూడా  ఆదివారం ఓటమిని చవిచూసిన పంజాబ్ జట్టుకు పూర్తిగా తలుపులు మూసుకుపోయాయి.

• undefined
Video Icon

CricketNov 1, 2020, 11:14 PM IST

IPL 2020: పంజాబ్ కి తమతోపాటు అస్సాం టికెట్ ఇప్పించిన చెన్నై

IPL 2020 సీజన్ ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్, వెళుతూ వెళుతూ వరుస విజయాలతో ప్లేఆఫ్ రేసులోకి దూసుకొచ్చిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను కూడా వెంటతీసుకెళ్లాడు.