Kings Xi

(Search results - 86)

KXIP vs DC Rahul Mayank

Cricket20, Oct 2020, 6:52 PM

KXIP vs DC IPL 2020 Live Updates: రిషబ్ పంత్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండగా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఏడో స్థానంలో ఉంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే నేటి మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే.

Nidhhi Agerwal KL Rahul

Cricket20, Oct 2020, 6:40 PM

కెఎల్ రాహుల్‌‌ను అందుకే అలా పిలిచా! డేటింగ్ వార్తలపై నిధి అగర్వాల్ ‘ఇస్మార్ట్’ ఆన్సర్...

IPL 2020 సీజన్‌లో 500+ పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ఎవ్వరికీ అందనంత స్పీడ్‌గా దూసుకుపోతున్నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్. వరుసగా మూడు సీజన్లలో 500లకు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన కెఎల్ రాహుల్‌ను ‘ఇస్మార్ట్’ బ్యూటీ నిధి అగర్వాల్ ‘బ్రో...’ అని పిలవాల్సి వచ్చిందట.

Match 38 of the ongoing Indian Premier League season will see a clash of Kings XI Punjab (KXIP) and Delhi Capitals (DC). The clash between the sixth position holder and the first position will be in Dubai.

Cricket20, Oct 2020, 2:51 PM

ఢిల్లీ వర్సెస్ పంజాబ్: ఈ మ్యాచ్ ఓడితే ఇక పంజాబ్ కూడా అస్సామే..!

ఓడితే, ఇంటికే అనే పరిస్థితిలో సర్వశక్తులూ ఒడ్డుతున్న పంజాబ్‌ గత మ్యాచ్‌లో ముంబయిపై డబుల్‌ సూపర్‌ ఓవర్‌లో గెలుపొందింది. సింగిల్‌ సూపర్‌ ఓవర్‌లో ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతోంది.

super over girl riana lalwani

Cricket19, Oct 2020, 10:35 PM

సూపర్ ఓవర్‌లో మెరిసిన సూపర్ బ్యూటీ... ఎవరీ హాట్ గర్ల్...

IPL 2020 సీజన్‌లో ఓ చారిత్రక మ్యాచ్‌కి వేదికైంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్. ఆధిక్యం చేతులు మారుతూ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ సాగిన ఈ సూపర్ థ్రిల్లర్ మ్యాచ్‌లో టీవీలో కనిపించిన ఓ అమ్మాయి, అందరి మనసులు గెలుచుకుంది.

MI Rohit Sharma vs KXIP

Cricket19, Oct 2020, 6:44 PM

IPL 2020: ఆ రూల్ ఉండి ఉంటేనా... ఆవేదన వ్యక్తం చేస్తున్న ముంబై ఫ్యాన్స్...

IPL 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య సూపర్ ‘డబుల్ సూపర్ ఓవర్’ మ్యాచ్ అభిమానులకు నూటికి వెయ్యి శాతం ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది. ట్విస్టుల మీద ట్విస్టులతో సాగిన ఈ డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ముంబై ఆటతీరు కూడా అద్భుతంగా ఆకట్టుకుంది.

కెఎల్ రాహుల్

Cricket19, Oct 2020, 5:21 PM

IPL 2020: ఇదేం కెప్టెన్సీ రాహులా... ఒక్క మ్యాచ్‌లో ఇన్ని తప్పులా...

IPL 2020 సీజన్‌లో మొదటి మ్యాచ్ నుంచి ఇప్పటిదాకా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టును దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ఈజీగా గెలవాల్సిన మ్యాచులను కూడా చేజేతులా చేజార్చుకుంటూ పాయింట్ల పట్టికలో నిన్నటి మ్యాచ్ దాకా ఆఖరి స్థానంలో నిలిచింది పంజాబ్.

• undefined
Video Icon

Cricket19, Oct 2020, 2:04 AM

ఒకే రోజు రెండో ‘సూపర్ ఓవర్’ మ్యాచ్...

IPL 2020: ఐపీఎల్ 2020 సీజన్‌లో ఒకే రోజు రెండు మ్యాచులు టైలుగా ముగిశాయి.

KL rahul and nicolas pooran KXIP vs MI

Cricket18, Oct 2020, 11:24 PM

MI vs KXIP: మళ్లీ స్కోర్లు టై... ఒకే రోజు రెండో ‘సూపర్ ఓవర్’ మ్యాచ్...

మయాంక్ అగర్వాల్ 11 పరుగులు చేయగా, క్రిస్‌గేల్ 21 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 24 పరుగులు, నికోలస్ పూరన్ 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ డకౌట్ అయ్యి, మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు.

de Cock MIvsKXIP

Cricket18, Oct 2020, 9:13 PM

MIvsKXIP: ముంబై ఇండియన్స్ భారీ స్కోరు... పంజాబ్‌కి చావోరేవో...

IPL 2020: టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 9 పరుగులు చేసి అవుట్ కాగా సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 7, హార్ధిక్ పాండ్యా 8 పరుగులకి అవుట్ కాగా క్వింటర్ డి కాక్ మరో హాఫ్ సెంచరీ బాదాడు.

KXIP vs MI

Cricket18, Oct 2020, 12:35 PM

పంజాబ్‌తో ముంబయి పోరు: అగ్రస్థానంపై రోహిత్ సేన కన్ను

చెన్నైపై విజయంతో ఢిల్లీ టాప్‌ ప్లేస్‌లోకి వెళ్లగా.. నేడు పంజాబ్‌ను ఓడించి అగ్రస్థానం తిరిగి చేజిక్కించుకునేందుకు ముంబయి ఇండియన్స్‌ ఎదురుచూస్తోంది.

2020ರ ಹೊಸ ವರ್ಷವನ್ನು ಥಾಯ್ಲೆಂಡ್‌ನಲ್ಲಿ ಆಚರಿಸಿದ್ದರು ರಾಹುಲ್-ಅಥಿಯಾ. ಅಂದಿನಿಂದ ಅವರ ಸಂಬಂಧ ಮಾಧ್ಯಮಗಳಲ್ಲಿ ಸುದ್ದಿಯಾಗುತ್ತಲೇ ಇದೆ.

Cricket16, Oct 2020, 7:45 PM

గూగుల్ మరో తప్పు... కెఎల్ రాహుల్ భార్య ఆ బాలీవుడ్ హీరోయిన్ అంటూ...

IPL 2020 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు కెఎల్ రాహుల్. 8 మ్యాచుల్లో రెండే రెండు విజయాలు అందుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ప్లేఆఫ్ చేరాలంటే మ్యాజిక్ చేయాల్సిందే. అయితే గూగుల్ మరోసారి చేసిన చిన్నతప్పు కారణంగా కెఎల్ రాహుల్ వివాహం చర్చనీయాంశమైంది...

Chris gayle and kl rahul

Cricket15, Oct 2020, 11:03 PM

RCBvsKXIP: గేల్ వచ్చాడు, పంజాబ్ గెలిచింది... కింగ్స్ చేతిలో మళ్లీ ఓడిన రాయల్స్...

IPL 2020 సీజన్‌లో వరుస పరాజయాలకు ఎట్టకేలకు బ్రేక్ వేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. మొదటి విజయం దక్కిన రాయల్ ఛాలెంజర్స్‌పైన రెండో విజయాన్ని అందుకుంది కెఎల్ రాహుల్ టీమ్. 172 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలో దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 8 వికెట్ల తేడాతో టార్గెట్‌ను అందుకుని ఘనవిజయం సాధించింది.

Virat Kohli

Cricket15, Oct 2020, 9:08 PM

RCB vs KXIP: కోహ్లీ ప్రయోగం ఫెయిల్... అయినా భారీ స్కోరు చేసిన ఆర్‌సీబీ...

IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. దేవ్‌దత్ పడిక్కల్ 18 పరుగులు చేసి అవుట్ కాగా, 20 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్‌ను మురగన్ అశ్విన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. అయితే బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసిన కోహ్లీ సేన, టూ డౌన్‌లో ఏబీ డివిల్లియర్స్‌కి బదులుగా సుందర్, దూబేలను ఆడించాడు.

RCB vs KXIP

Cricket15, Oct 2020, 6:37 PM

RCB vs KXIP: గెలిచి, నిలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... కోహ్లీసేనకి మూడో ఓటమి...

IPL 2020 సీజన్ 13లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. సీజన్‌లో ఆరు ఓటములు ఫేస్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, గెలిచిన ఒకే ఒక్క మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపైనే. మొదటి మ్యాచ్‌లో ఆర్‌సీబీపై 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.

Virat Kohli AB de Villiers

Cricket15, Oct 2020, 4:48 PM

కోహ్లీ, డివిల్లియర్స్‌ను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయండి, కెఎల్ రాహుల్ కామెంట్...

IPL 2020 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్. అయితే తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్‌ను అవుట్ చేయాలని అంటున్నాడు కెఎల్ రాహుల్...