Kings Leven Punjab
(Search results - 7)CRICKETSep 1, 2019, 5:45 PM IST
ఐపిఎల్ 2020: రవిచంద్రన్ అశ్విన్ దారెటు... డిల్లీ క్యాపిటల్స్ వైపేనా..?
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పై వేటుకు కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు రంగం సిద్దంచేస్తున్నట్లు సమాచారం. అంటే 2020 ఐపిఎల్ నాటికి అతడు పంజాబ్ జట్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
CRICKETMay 3, 2019, 7:51 PM IST
కోల్‌కతా ఓపెనర్ల వీరవిహారం...రెండు ఓవర్ల ముందే విజయతీరానికి
ఐపిఎల్ సీజన్ 12 లో మరో రసవత్తర పోరుకు కింగ్స్ లెవెన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు సిద్దమయ్యాయి. ప్లేఆఫ్ అవకాశాలను మెరుగుపర్చుకోవాలంటే ఇరు జట్లు ఈ మ్యాచ్ లో తప్పకుండా గెలవాల్సిందే. దీంతో గెలుపే లక్ష్యంగా పోరాడడానికి ఇరు జట్లు పకడ్బందీ వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక పోరాటానికి చండీఘడ్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.
CRICKETApr 29, 2019, 8:10 PM IST
ఘన విజయంతో వార్నర్ కు వీడ్కోలు...ప్లేఆఫ్ కు సన్ రైజర్స్ మరింత చేరువ
ఐపిఎల్ మరో రసవత్తర పోరుకు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం సిద్దమయ్యింది. ఇప్పటికే 11 మ్యాచులాడి ఐదొంట్లో గెలిచి ఆరింట ఓడిన సమాన స్థాయిలో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ లెవెన్ పంజాబ్ లు తాడోపేడో తేల్చకోనున్నాయి. ఇప్పటికే చెన్నై, డిల్లీలు ప్లేఆఫ్ కు చేరుకోగా మిగతా రెండు స్ధానాల కోసం ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ జాబితాలో ఇవాళ ఉప్పల్ లో తలపడనున్న జట్లు కూడా వున్నాయి. రెండు జట్లకు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కావడంతో అభిమానుల్లో ఈ మ్యాచ్ పై ఆసక్తి పెరిగింది.
CRICKETApr 11, 2019, 8:43 AM IST
పొలార్డ్ విధ్వంసం... ఉత్కంఠ పోరులో పంజాబ్‌పై ముంబైదే పైచేయి
ఐపిఎల్ 2019లో మరో ఉత్కంఠ పోరుకు వాంఖడే స్టేడియం వేదికయ్యింది. ఇక్కడ బుధవారం ముంబై ఇండియన్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్ల మధ్య నరాలు తేగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్ లో చివరకు ఆతిథ్య జట్టుదే పైచేయిగా నిలిచింది. పంజాబ్ నిర్దేశించిన 198 పరుగుల భారీ లక్ష్యాన్ని చివరి బంతికి చేధించి ముంబై 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
CRICKETApr 9, 2019, 3:08 PM IST
రాహుల్ ఐపిఎల్ కెరీర్లో ఏప్రిల్ 8 ప్రాధాన్యత...అప్పుడు ఫాస్టెస్ట్...ఇప్పుడు రేర్ ఇన్నింగ్స్
కింగ్స్ లెవెన్ పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ ప్రదర్శనతో సోమవారం చెలరేగి ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ ఇన్నింగ్స్ ద్వారా ఓ అరుదైన విషయం భయటపడింది. రాహుల్ కి ఏప్రిల్ 8వ తేదీ బాగా కలిసొచ్చేట్లు కనిపిస్తోంది. గతేడాది కూడా సరిగ్గా ఇదే రోజు అంటే ఏప్రిల్ 08న రాహుల్ ఐపిఎల్ క్రికెట్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడి పంజాబ్ కు విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్ లో అతడు కేవలం 14 బంతుల్లోని అర్థశతకాన్ని పూర్తి చేసుకుని యూసఫ్ పఠాన్ పేరిట వున్న ఆ రికార్డును బద్దలుగొట్టాడు.
CRICKETMar 27, 2019, 8:04 PM IST
ఐపిఎల్ 2019: కోల్ కతా నైట్ రైడర్స్ పై చతికిలపడిన పంజాబ్
ఐపిఎల్ లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచులో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓటమి పాలైంది. కోల్ కతా నైట్ రైడర్స్ తమ ముందు ఉంచిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ చతికిలపడింది.
CRICKETMar 25, 2019, 8:04 PM IST
ఐపిఎల్ 2019: రాజస్థాన్ రాయల్స్ పై పంజాబ్ విజయం
ఐపిఎల్ 2019 లో భాగంగా జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయం సాధించింది. బట్లర్ విచిత్రంగా అవుట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. బట్లర్ అవుటైన తర్వాత రాజస్థాన్ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది.