Kingfisher  

(Search results - 11)
 • undefined

  business1, Sep 2020, 11:14 AM

  విజయ్ మాల్యా రివ్యూ పిటిషన్ కొట్టివేత.. అక్టోబర్ 5న కోర్టు ముందుకు..

  విజయ్  మాల్యా రివ్యూ పిటిషన్లు కొట్టివేసినందున, 05.10.2020న మధ్యాహ్నం 02:00 గంటలకు కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఆ రోజు కోర్టు ముందు   మాల్యా ఉనికిని నిర్ధారించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, న్యూ ఢీల్లీకి ఆదేశించింది.

 • undefined

  business31, Aug 2020, 1:19 PM

  10వేల కోట్లతో పారిపోయిన విజయ్ మాల్యాకు ఇప్పుడు ఎలా ఉన్నడో తెలుసా ?

  భారతీయ బ్యాంకుల నుంచి రూ .10 వేల కోట్ల రుణం పొంది తిరిగి చెల్లించకుండ ఇంగ్లండ్‌కు పారిపోయిన విజయ్ మాల్యా మీకు తెలిసే ఉండొచ్చు.  భారతదేశంలో ఆర్థిక నేరాల ఆరోపణలను ఎదుర్కొంటున్న  మాల్యాని  ఇంగ్లండ్‌ నుండి తిరిగి రప్పించడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తుంది.
   

 • undefined

  business15, May 2020, 10:26 AM

  జూన్ 11 నాటికి ఇండియాకు విజయ్ మాల్య..? కానీ..

  దేశీయ బ్యాంకుల వద్ద తీసుకున్న భారీ రుణాలు ఎగవేసి.. బ్రిటన్‌కు పారిపోయిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యను అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. భారతదేశానికి అప్పగించేందుకు అనుమతినిస్తూ బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ ఆదేశాలు జారీ చేసినా.. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో విజయ్ మాల్యను మన దేశానికి తీసుకు రావడం ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది.
   

 • undefined

  Coronavirus India14, May 2020, 12:37 PM

  రుణాలు 100 శాతం చెల్లిస్తా, కేసు క్లోజ్ చేయండి: విజయ్ మాల్యా

  వేలకోట్ల రుణాలు ఎగవేత, మనీలాండరింగ్  ఆరోపణలు వంటి కేసులను ఎదుర్కొంటున్నారు.  ఈ కేసులకు  సంబంధించి తనని భారత్‌కు అప్పగించే ఉత్తర్వులకు వ్యతిరేకంగా లండన్ హైకోర్టులో అప్పీల్ చేశారు. దాని తరువాత ఈ నెల ప్రారంభంలో మాల్యా యు.కె సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.

 • undefined

  Entertainment11, May 2020, 1:16 PM

  న్యూడ్‌ సీన్స్‌ అగ్రిమెంట్‌కు ఓకె చెప్పిన ఫస్ట్ బ్యూటీ ఈమే!

  2013లో రూపొందిన కింగ్‌ ఫిషర్‌ క్యాలెండర్‌తో పాపులర్ అయిన అందాల భామ కైరా దత్‌. కలకత్తాకు చెంది దెబీ దత్‌ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తరువాత తన పేరును కైరా దత్‌గా మార్చుకుంది ఈ బ్యూటీ. `పైసా వసూల్` సినిమాలో ఏసీపీ పాత్రలో నటించిన ఈ బ్యూటీ రేసు గుర్రం సినిమాలో స్పెషల్ సాంగ్‌లో అందాలు ఆరబోసింది. అంతేకాదు ఎక్తా కపూర్‌ రూపొందించిన ఎరొటిక్‌ డ్రామా ట్రిపులెక్స్‌ కోసం న్యూడ్‌ సీన్స్ లో నటించేందుకు ఓకే చెప్పిన తొలి నటిగా రికార్డ్‌ సృష్టించింది ఈ బ్యూటీ. 30 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ 2018 తరువాత గ్లామర్‌ ఫీల్డ్‌కు దూరమైంది. అయితే సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఊరిస్తోంది.

 • undefined

  Entertainment News1, May 2020, 4:42 PM

  ఈ ఐటమ్‌ బ్యూటీ అందాలు చూడటానికి రెండు కళ్లూ చాలవు!

  కింగ్ ఫిషర్ మోడల్ గా హీటెక్కించిన నటాలియా కౌర్ పలు హిందీ సినిమాల్లో నటించింది. తెలుగులోనూ భాయ్‌, పోటుగాడు సినిమాల్లో అందాలు ఆరబోసిన ఈ భామ వర్మ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందాల ఆరబోతకు ఏ మాత్రం మోహమాటపడని నటాలియా ప్రస్తుతం జిమ్స్ 3 సినిమాలో మరింతగా రెచ్చిపోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో నటాలియా అందాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట.

 • customers can directly complaint to RBI

  business4, Aug 2019, 11:02 AM

  కింగ్ ఫిషర్ ఖాతాలో మోసం.. పలు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా

  మద్యం వ్యాపారి విజయ్ మాల్యా తాను రుణాలు చెల్లించేందుకు సిద్ధమైనా బ్యాంకులు అంగీకరించలేదని వాదిస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా వివిధ బ్యాంకులను మోసగించే రీతిలోనే ఆయన సారథ్యంలోని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ వ్యవహరించింది.

 • British government sigh for Vijay Malya extradition treaty

  NATIONAL2, Aug 2019, 1:50 PM

  నా వాళ్ల ఆస్తుల జోలికి రావొద్దు: సుప్రీంలో మాల్యా పిటిషన్, విచారణ వాయిదా

  బ్యాంకులకు 9 వేల కోట్లకు పైగా రుణాలను ఎగవేసి లండన్‌కు పారిపోయిన ఆర్ధిక నేరస్తుడు విజయ్ మాల్యా కేసులో విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తన కుటుంబసభ్యుల ఆధీనంలోని కంపెనీల ఆస్తులు జప్తు చేయడాన్ని సవాల్ చేస్తూ మాల్యా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశాడు.

 • vijay mallya

  business17, Apr 2019, 12:03 PM

  జైల్లో ఉన్నా రుణాలు చెల్లిస్తా: మాల్యా ఆవేదన, ‘జెట్‌’పై విచారం

  లండన్: దేశంలోని బ్యాంకులకు సుమారు రూ.9వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా సరికొత్త వాదన వినిపిస్తున్నారు. తాను ఏ దేశం జైలులో ఉన్నా.. తాను చెల్లించాల్సిన మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తానని చెప్పుకొచ్చారు.

 • undefined

  business2, Feb 2019, 11:09 AM

  అప్పులకు మించి ఆస్తుల జప్తు... విజయ్ మాల్యా ఆవేధన

   బ్యాంకుల నుంచి రూ.9000 కోట్ల మేరకు రుణాలు తీసుకుని.. ఆ పై వాటి రుణ బకాయిలు చెల్లించకుండా తప్పించుకుని లండన్ నగరానికి పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా న్యాయన్యాయాల గురించి ట్వీట్లు చేస్తున్నారు. తాను రూ.9000 కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉంటే డీఆర్టీ అధికారి ఇప్పటికే రూ.13 వేల కోట్ల ఆస్తులు జఫ్తు చేశారని, ఇదేం న్యాయమని చెప్పుకొచ్చారు.