Killed  

(Search results - 406)
 • NATIONAL16, Oct 2019, 1:25 PM IST

  తాగొచ్చి వేధిస్తున్నాడని: దోసెపిండిలో నిద్రమాత్రలు కలిపి.. భర్తను చంపిన భార్య

  రోజూ తాగొచ్చి చిత్రహింసలకు గురిచేస్తున్న భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత సంచలన నిర్ణయం తీసుకుంది. దోసె పిండిలో నిద్రమాత్రలు కలిపి భర్తను హత్యచేసింది. ముందుగా దోసె పిండిలో నిద్రమాత్రలు కలిపి ఇవ్వడంతో అతను స్పృహ తప్పిన తర్వాత గొంతును దుప్పట్టాతో నులిమి హతమార్చినట్లు తెలిపింది.

 • death

  NATIONAL15, Oct 2019, 2:35 PM IST

  బేరం దగ్గర గొడవ: రూ.100 కోసం సెక్స్‌వర్కర్‌ హత్య, 30 సార్లు పొడిచి

  కేవలం 100 రూపాయల కోసం ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని కామాఠిపురా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అక్కడికి దగ్గరలోని ఓ సెక్స్‌వర్కర్‌తో గడిపేందుకు రూ.500లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు

 • Accident

  Andhra Pradesh15, Oct 2019, 1:35 PM IST

  పాపికొండలకు వద్దంటే మారేడుమిల్లికి: తప్పని ప్రమాదం

  గత నెల 15వ తేదీన గోదావరి నదిలో బోటు మునిగిపోవడంతో బోటులో పాపికొండలు వెళ్లడాన్ని ఏపీ ప్రభుత్వం నిషేధించింది. దీంతో  మారేడుమిల్లి టూర్‌కు పర్యాటకులు  వెళ్తున్నారు.ఈ టూరుకు వెళ్లిన పర్యాటకులు ఐదుగురు మంగళవారం నాడు మృతి చెందారు.

 • school bus meets an accident near pokharn in rajasthan

  NATIONAL15, Oct 2019, 9:49 AM IST

  వంతెనను ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి

  రెండు రోజులు క్రితం ఉత్తరా ఖండ్ లో ఓ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా 12మంది గాయపడ్డారు. అదుపు తప్పిన కారు 200అడుగుల లోతున ఉన్న లోయలో పడిపోయింది.

 • Railway murder

  NATIONAL15, Oct 2019, 9:01 AM IST

  బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ నేత దారుణ హత్య

  రాజకీయ కక్షతోనే తమ పార్టీ నాయకుడిని చంపారని ఎంపీ చెప్పారు. గతంలో కొందరు తన తండ్రిని బెదిరించారని, బీజేపీ నాయకులే ముందస్తు కుట్ర పన్ని హత్య చేశారని మండల్ కుమారుడు అనూప్ మండల్ ఆరోపించారు. 

 • accident hockey players

  NATIONAL14, Oct 2019, 10:13 AM IST

  రోడ్డు ప్రమాదం... నలుగురు జాతీయస్థాయి హాకీ ప్లేయర్స్ మృతి

  నలుగురు జాతీయ స్థాయి హాకీ ఆటగాళ్లు అక్కడికక్కడే మృతి చెందగా... పలువురు గాయాలపాలయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు  చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
   

 • school bus meets an accident near pokharn in rajasthan

  NATIONAL14, Oct 2019, 9:13 AM IST

  అంత్యక్రియలకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదం... 8మంది మృతి

  అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బంధువుల దాదాపు 14మంది జీపులో బయలు దేరి వెళ్లారు. కాగా... మార్గమధ్యంలో ఆ జీపు లోయలో పడింది. దీంతో 8మంది అక్కడికక్కడే మృతి చెందగా... డ్రైవర్ సహా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
   

 • child

  Karimanagar13, Oct 2019, 5:44 PM IST

  జగిత్యాలలో విషాదం: పాముకాటుతో చిన్నారి మృతి

  జగిత్యాలలో దారుణం జరిగింది. బుగ్గరం మండలం గోపాలపూర్ గ్రామంలో పాము కాటు కారణంగా చిన్నారి మరణించింది

 • father attacked son with knife and killed
  Video Icon

  Districts12, Oct 2019, 5:32 PM IST

  కన్నకొడుకునే కత్తితో పొడిచిన కసాయి తండ్రి (వీడియో)

  కృష్ణా జిల్లా చందర్లపాడులో ఓ తండ్రి కన్నకొడుకునే అతికిరాతకంగా హత్య చేశాడు. ఇంట్లోనుండి వెళ్లిపోయిన తల్లిని తిరిగితీసుకురమ్మన్నందుకు కోపంతో కొడుకును కత్తితో పొడిచాడు తండ్రి. ముప్పాళ్ల నివాసి ఆదాం భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. వీరికి రవి ఒక్కడే కొడుకు. గొడవలెందుకు తల్లికి నచ్చచెప్పి తీసుకురావాలని తండ్రికి చెప్పాడు. వాదన అలా పెరిగి కోపంతో యువకుడైన కన్న కొడుకుమీదనే కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 • spf constable killed wife hyderabad

  Telangana12, Oct 2019, 3:45 PM IST

  ఎంతటి ఘోరం.. కానిస్టేబుల్‌గా పనిచేస్తూ...

  ఎంతటి ఘోరం.. సమాజంలో నేరాలను అరికట్టాల్సిన పోలీసే హత్యకు పాల్పడ్డాడు. భార్యపై అనుమానం పెట్టుకుని అతి కిరాతంగా ఆమెను అంతమొందించాడు. అతి కిరతంగా గొడ్డలితో నరికి చంపాడు. ఈ సంఘటన  అంబర్ పేట ప్రాంతంలో చోటుచేసుకుంది. కర్నూల్ జిల్లాకు చెందిన అబ్దుల్‌ రషీద్‌ ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు
  అతనికి  2013లో నౌసిద్  బేగంతో వివాహం జరిగింది.  వీరికి ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు.

 • accident

  Telangana11, Oct 2019, 3:11 PM IST

  షాద్‌నగర్‌లో ఘోర రోడ్డుప్రమాదం: 20 అడుగులు ఎగిరి పొలాల్లో పడ్డ మృతదేహం

  రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి అనంతపురం వెళుతున్న ఓ కారు షాద్‌నగర్ సమీపంలో మరో కారును ఓవర్‌టేక్ చేయబోయి డివైడర్‌ను ఢీకొట్టింది. అయితే ఆ సమయంలో మితిమిరిన వేగంలో ఉండటంతో పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. 

 • ambulance

  NATIONAL11, Oct 2019, 8:53 AM IST

  నిద్రిస్తున్న ప్రయాణికులపై దూసుకెళ్లిన బస్సు... ఏడుగురు మృతి

  దైవ దర్శనానికి ముందే మృత్యు దేవత వారికి కబలించింది. బస్సు రూపంలో వచ్చిన మృత్యువు వారి ప్రాణాలను హరించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
   

 • Encounter

  INTERNATIONAL9, Oct 2019, 10:08 PM IST

  జర్మనీలోని ప్రార్థనాలయంలో కాల్పుల కలకలం: ఇద్దరు మృతి

  జర్మనీలో దారుణమైన సంఘటన జరిగింది. సాయుధులు ప్రార్థనాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించారు.

 • farmers died

  Telangana7, Oct 2019, 10:39 AM IST

  ఊరంతా పండుగ, ఆకుటుంబంలో విషాదం: జగిత్యాలలో దారుణం

  వెల్గటూర్ మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు విద్యుత్ షాక్‌తో మృతిచెందారు. గుర్రం అజయ్ రెడ్డి, ముస్కు రాజిరెడ్డిలు పొలానికి మోటార్ పెట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో విద్యుత్ షాక్ తో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. 

 • Hyderabad6, Oct 2019, 5:49 PM IST

  బైక్‌ను ఢీకొట్టిన కారు.. దంపతుల మృతి: కారులో మైనర్లు

  ఆదివారం హిమాయత్ సాగర్‌ సర్వీస్ రెడ్డుపై ఇద్దరు దంపతులు వారి చిన్నారితో కలిసి బైక్‌పై వెళుతున్నారు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన కారు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యభర్తలిద్దరూ అక్కడికక్కడే  మరణించగా..చిన్నారి తీవ్రంగా గాయపడింది