Kill  

(Search results - 731)
 • murder

  NATIONAL19, Jul 2019, 1:08 PM IST

  కోరిక తీర్చలేదని... వివాహితను హతమార్చాడు

  లైంగిక కోరిక తీర్చలేదని ఓ వ్యక్తి వివాహితను హతమార్చాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పాల్ గర్ లో చోటుచేసుకుంది. కాగా... నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

 • murder

  Telangana18, Jul 2019, 1:01 PM IST

  అత్త వేధింపులు... రోకలిబండతో కొట్టి చంపిన కోడలు

  తనకు ఆడపిల్ల పుట్టిందనే కారణంతో అత్త వేధింపులు గురిచేసిందని.. తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడినట్లు కోడలు అంగీకరించడం గమనార్హం.

 • accident

  NATIONAL18, Jul 2019, 12:35 PM IST

  బస్సుని ఢీకొట్టిన మినీ లారీ...9మంది దుర్మరణం

  బస్సుని, మినీ లారీని ఢీకొట్టిన ఘటనలో 9మంది దుర్మరణం  చెందారు. ఈ విషాదకర సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

 • 11 people die onspot in a futal road accident in gujarat

  NATIONAL16, Jul 2019, 3:27 PM IST

  చెన్నైలో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఇద్దరు యువతుల మృతి

  తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు.

 • arrest

  NATIONAL16, Jul 2019, 11:51 AM IST

  తాగిన మైకంలో స్నేహితుడి భార్య శీలంపై కామెంట్స్... చివరకు..

  తాగిన మైకంలో ఓ వ్యక్తి మాట్లాడిన మాటలే అతని ప్రాణం తీశాయి. స్నేహితుడి భార్య శీలం గురించి చులకనగా మాట్లాడి.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది.
   

 • elephant

  Andhra Pradesh16, Jul 2019, 9:59 AM IST

  ఆడ ఏనుగుపై మగ ఏనుగు రేప్: చనిపోయిన ఆడ ఏనుగు

  మగ ఏనుగు జరిపిన లైంగిక దాడిలో ఓ ఆడ ఏనుగు మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండిపేట కోటూరు అటవీ బీట్ పరిధిలోని చెత్తపెంట అటవీ ప్రాంతంలో ఒక ఏనుగు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. 

 • BLACK MAGIC

  Andhra Pradesh15, Jul 2019, 8:54 AM IST

  చంద్రగ్రహణం, ముగ్గురి బలి: అనంతలో క్షుద్రపూజల కలకలం

  అనంతపురం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. కొరసికోటలో అనుమానస్పద స్థితిలో మూడు మృతదేహాలు లభ్యంకావడంతో క్షుద్రపూజలు చేసి హతమార్చినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు

 • indian marriage

  Telangana14, Jul 2019, 3:03 PM IST

  ప్రియుడితో వివాహిత జంప్: కూతురిని చంపేందుకు తండ్రి యత్నం

  పెళ్లైన తర్వాత  ప్రియుడితో పారిపోయిన కూతురిపై హత్య చేసేందుకు ప్రయత్నించాడు తండ్రి. ఈ ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో చోటు చేసుకొంది.  యువతి ప్రస్తుతం హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్  ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

 • Andhra Pradesh13, Jul 2019, 9:04 AM IST

  పెన్షన్ డబ్బుల కోసం తండ్రిన హతమార్చిన తనయుడు

  పున్నామ నరకం నుండి కాపాడాల్సిన కొడుకు ఆ తండ్రికి బ్రతికుండగానే నరకం చూపించాడు. తండ్రి అన్న గౌరవం లేదుకదా వృద్దుడన్న జాలి కూడా చూపించకుండా కేవలం మద్యానికి డబ్బుల కోసం ఏకంగా తండ్రినే హతమార్చాడు ఓ కసాయి తనయుడు. మానవత్వానికి మచ్చతెచ్చే ఈ విషాద సంఘటన  కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 

 • kothur mptc

  Telangana13, Jul 2019, 7:20 AM IST

  టీఆర్ఎస్ నేత శ్రీనివాసరావును ఎందుకు హతమార్చామంటే: మావోల పోస్టర్ విడుదల

  ఖమ్మం జల్లా కొత్తగూడెం మండలానికి చెందిన టీఆర్ఎస్ నేత నల్లారి శ్రీనివాసరావును మావోలు హతమార్చిన  విషయం తెలిసిందే.  ఈ నెల8వ తేదీ అర్ధరాత్రి కొందరు సాయుదులైన మావోయిస్టులు అతన్ని కిడ్నాప్ చేశారు. అయితే నిన్న(శుక్రవారం) అతడి మృతదేహాన్ని తెలంగాణ –చత్తీస్ గడ్ సరిహద్దుల్లో ఎర్రంపాడు, పొట్టెపాడు గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. రక్తపుమడుగులో పడివున్న శ్రీనివాస రావు మృతదేహం పక్కనే మావోయిస్టుల పేరుతో ఓ  లేఖ లభ్యమయ్యింది. దీన్ని  బట్టి అతడు ఇన్ఫార్మర్ అన్న అనుమానంతోనే మావోలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అర్థమవుతోంది. 

 • srinivasa rao

  Telangana12, Jul 2019, 5:50 PM IST

  చెరలో ఉన్న టీఆర్ఎస్ నేతను హత్య చేసిన మావోలు

   కొత్తూరు మాజీ ఎంపీటీసీ , టీఆర్ఎస్ నేత శ్రీనివాస రావును మావోయిస్టులు హత్య చేశారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా ఎర్రంపాడు వద్ద శ్రీనివాసరావు మృతదేహన్ని మావోలు వదిలివెళ్లారు.

 • wife murder by her husband near trichy

  NATIONAL12, Jul 2019, 12:18 PM IST

  ప్రేమించి.. ఇప్పుడు కాదందని: ప్రియురాలిని చంపిన ప్రియుడు

  తన ప్రేమను కాదన్న కోపంలో ఓ యువకుడు ఓ యువతిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. చెన్నై షావుకార్ పేటకు చెందిన సుమర్ సింగ్... స్థానిక ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న కాజల్‌ను ప్రేమ పేరుతో వేధించేవాడు

 • wife murder by her husband near trichy

  Telangana12, Jul 2019, 7:41 AM IST

  పొలం అమ్మనివ్వడం లేదని.. భార్యాబిడ్డలను చంపిన భర్త

  పోలం అమ్మడానికి నిరాకరించిందన్న అక్కసుతో భార్యను...కుమారుడిని అత్యంత దారుణంగా హత్య చేశాడో వ్యక్తి

 • illegal affair

  NATIONAL10, Jul 2019, 12:35 PM IST

  22 ఏళ్ల కుర్రాడిపై మోజు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

   ఢిల్లీలో దారుణం జరిగింది. భర్తను ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేయించింది.

 • a man hug his lover in police station

  Telangana10, Jul 2019, 10:36 AM IST

  ప్రియుడి మోజులో భర్తను చంపిన మహిళ

  ప్రియుడితో వివాహేూతర సంబంధం కారణంగా భర్తను భార్య హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకొంది. ఈ ఘటనపై బాధఇతుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.